For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గుండెను సంరక్షించుకోవడానికి 25 ఉత్తమ మార్గాలు

|

ఈనాడు వేగంగా సాగే సమాజంలో నివసించడానికి మనల్నిగుండె ఆరోగ్యకరముగా చేస్తున్న విషయాన్ని మరిచిపోకండి. ఆరోగ్యవంతమైన ఆహారం తిని మనల్ని చురుకుగా ఉంచేందుకు కొన్ని పనులను చెయ్యాలి. మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి మరియు బలమైన స్థితిలో ఉంచటం అనేది శరీరం యొక్క ప్రధాన అవయవం అయిన గుండె ద్వారా జరుగుతుంది. గుండె అనేది శరీరం యొక్క ఒక ముఖ్యమైన భాగం మరియు బీటింగ్ అవయవం. శరీర భాగాలకు రక్తం సరఫరా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాక ప్రేమ అనేది గుండెలో పుడుతుంది.

మీరు మీ గుండెను కాపాడుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ సులభమైన మార్గాలు కొన్నింటిని పరిశీలించండి.
నిపుణులు ఆరోగ్యంగా ఉండడానికి కనీసం వ్యాయామ రూపంలో సాధన చేయాలని చెప్తారు. వ్యాయామాలు వంటివి మీకు అనేక మార్గాల్లో సహాయపడతాయి. ఎలా అంటే బరువు తగ్గటానికి మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఒక సుదీర్ఘ కాలం జీవించడానికి మీరు మీ గుండెను కాపాడుకోవటానికి ఖచ్చితంగా ఈ సాధారణ మార్గాలు అనుసరించండి. వివిధ రకాల గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. మీరు ఈ క్రింద సాధారణ చిట్కాలను పాటించటం ద్వారా నివారించవచ్చు.

మీ హృదయ స్పందన,గుండె తనిఖీ కొరకు ఉన్నమార్గాలను పరిశీలించండి.

ఈత కొట్టడం :

ఈత కొట్టడం :

మీ గుండె రక్షించడానికి ఉత్తమ మార్గాలలో ఈత కొట్టడం అనేది ఒకటిగా చెప్పవచ్చు. మీరు ఈతకొట్టడము వలన అది మీ గుండెకు యాక్టివ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మంచి హృదయ స్పందనల కోసం ఒక మంచి వ్యాయామం అని చెప్పవచ్చు.

హార్రర్ చిత్రం చూడటం:

హార్రర్ చిత్రం చూడటం:

ఏదైనా ఒక హార్రర్ చిత్రం మీ గుండెను శక్తివంతంగా చేస్తుంది. మీరు ఒక మంచి హర్రర్ లేదా థ్రిల్లర్ చిత్రం చూడటం ద్వారా మీ గుండెను రక్షించుకోవచ్చు.

సంచి విసురుట :

సంచి విసురుట :

ఒక సంచిని మీ శక్తి మేరకు విసిరి వేయడము లేదా బాక్సింగ్ లాగా కొట్టడం ద్వారా ఏర్పడే భంగము మీ గుండెను శక్తివంతంగా చేయటానికి సహాయపడుతుంది.

టీ త్రాగటం :

టీ త్రాగటం :

టీ త్రాగటం వలన టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్ రక్త నాళాలు మరియు విశ్రాంతి సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. టీ గుండెకు మంచిదే కానీ మీరు ఒక రోజులో రెండు కప్పుల టీ మాత్రమే త్రాగాలని నిర్ధారించుకోండి.

చాక్లెట్ తినడం :

చాక్లెట్ తినడం :

ఎల్లప్పుడూ మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ లను తినటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ లలో ఉండే కోకో లో యాంటి ఆక్సిడెంట్ ఉండుట వల్ల రక్తంను పలుచగా మరియు గడ్డకట్టకుండా ఉంచేందుకు సహాయపడుతుంది.

ధ్యానం చేయడం:

ధ్యానం చేయడం:

ధ్యానం చేయుట వలన మీ నాడీ వ్యవస్థ,కవాటసంబంధ వ్యాధి మరియు గుండె వ్యాధులు వంటి వ్యాధుల నుండి మీ గుండెను రక్షించడానికి సహాయపడుతుంది.

వ్యాయాయము :

వ్యాయాయము :

వివిధ రకాల వ్యాధులు మరియు వైఫల్యాల నుండి మీ గుండెకు రక్షించడానికి వ్యాయామ రూపంలో సాధన చాల అవసరము.

పుస్తకాన్ని చదవడం:

పుస్తకాన్ని చదవడం:

మీరు మీ మనస్సు ప్రశాంతత కొరకు ఒక మంచి పుస్తకాన్ని చదవండి. అప్పుడు తదుపరి పేజీలో ఏమి ఉందో అని ఊహించటం అనేది మీ గుండెకు మంచి రేసింగ్ గా ఉంటుంది. ఈ విధంగా మీరు బీట్స్ నుండి నెమ్మదిగా మీ గుండెకు రక్షించుకోవచ్చు.

విటమిన్ B ఫుడ్స్ :

విటమిన్ B ఫుడ్స్ :

విటమిన్ B ఆహారాలు మీ గుండెకు వ్యాధులు రాకుండా మరియు శక్తివంతంగా చేయడానికి బాగుంటాయి. అవెకాడో పండు మరియు సముద్ర ఆహారం లాంటి ఫుడ్స్ ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ఫిషింగ్ కు వెళ్ళండి :

ఫిషింగ్ కు వెళ్ళండి :

ఇది కొన్నిసార్లు నాడీ వ్యవస్థ మరియు గుండెను ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. అంతేకాక ఫిషింగ్ అనేది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒక ఆహ్లాదకరమైన మార్గంగా ఉంటుంది.

గోధుమ బ్రెడ్ :

గోధుమ బ్రెడ్ :

గోధుమ రొట్టె మరియు వోట్స్ మీ గుండెను రక్షించడానికి తినే ఉత్తమ ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు.

నట్స్ :

నట్స్ :

మానవ శరీరం కోసం అన్ని రకాల నట్స్ బాగుంటాయి. కానీ అలెర్జీ ఉన్నవారు నట్స్ నుంచి దూరంగా ఉండాలి.

పొద్దుతిరుగుడు విత్తనాలు:

పొద్దుతిరుగుడు విత్తనాలు:

మీ గుండెను రక్షించడానికి ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా ఉన్నది. పొద్దుతిరుగుడు విత్తనాలలో కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది.

ఒత్తిడి :

ఒత్తిడి :

మీరు ఒత్తిడి కలిగి ఉన్నప్పుడు నియంత్రణలో ఉంటె అది మీ గుండెకు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒత్తిడి అనేది జీవితంలో సుదీర్ఘ కాలం ఉంటుంది.

బెర్రీస్ :

బెర్రీస్ :

మీరు గుండెకు రక్షించడానికి మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు ఒక కప్పు బెర్రీస్ పండ్లను పూర్తిగా తిని ఆస్వాదించండి. బెర్రీస్ మానవ శరీరం కోసం ప్రయోజనకరమైన విటమిన్ సి,ఎ మరియు డి కలిగి ఉంటుంది.

నూనెలు:

నూనెలు:

కూరగాయల నూనెలు వాడద్దు. ఆరోగ్యవంతమైన గుండెకు ఆలివ్ నూనె వంటి తేలికైన మరియు ఆరోగ్యకరమైన నూనెలకు మారండి.

నవ్వటం :

నవ్వటం :

బయటకు బిగ్గరగా నవ్వటం అనేది గుండెకు మంచి వ్యాయామం. ఒక మంచి హాస్య పుస్తకం చదవండి. కొన్ని జోకులను పంచుకొని ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వ్వుతూ ఉండండి.

స్నేహితులు :

స్నేహితులు :

గుండెకు రక్షించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కేవలం స్నేహితులు అని చెప్పవచ్చు. స్నేహితులు ఉన్నప్పుడు మీ ఒంటరితనంను తరిమేస్తారు. అప్పుడు మీ జీవితం సంతోషకరముగా ఉంటుంది.

ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి:

ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి:

ఇనుము కలిగి ఉన్న ఆకుకూరలు, పండ్లు తినటం వల్ల మీ గుండెను రక్షించడానికి సహాయపడతాయి. పాలకూర మరియు బీట్రూటు రెండిటిలోనూ ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాలుగా చెప్పవచ్చు.

స్థూలకాయంను తగ్గించుకోవడం:

స్థూలకాయంను తగ్గించుకోవడం:

ఒక బలహీనమైన గుండెకు ప్రధాన కారణం స్థూలకాయం అని చెప్పవచ్చు. కొన్ని ఆహ్లాదకరమైన క్రియలు మరియు ఆరోగ్యకరమైన గుండె ఆహారాలు తినడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు.

ధూమపానం మానేయాలి:

ధూమపానం మానేయాలి:

ధూమపానం ఆరోగ్యానికి హానికరమైనది. అందువల్ల మీరు ధూమపానం మానివేస్తే కనుక ఇక జీవించడానికి ఒక అడుగు ముందుకు ఎక్కువ వేయవచ్చు.

చక్కెర నియంత్రించాలి:

చక్కెర నియంత్రించాలి:

ఎక్కువ చక్కెర మీ గుండెకు మంచిది కాదు. ఒక చిన్న మొత్తంలో చక్కెర లేదా చక్కెర లేని ఆరోగ్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

చక్కెర నియంత్రణ

చక్కెర నియంత్రణ

ఎక్కువ చక్కెర మీ గుండెకు మంచిది కాదు. ఒక చిన్న మొత్తంలో చక్కెర లేదా చక్కెర లేని ఆరోగ్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రేమ

ప్రేమ

గుండె ఆరోగ్యవంతముగా ఉంచడానికి మరియు అన్ని రకాల వ్యాధుల నుండి రక్షించడానికి ఉత్తమ మార్గాలలో కేవలం ప్రేమ ఒకటిగా ఉంటుంది. ప్రేమలో పడిపోవడం వలన మీ గుండె పనితీరు బాగుంటుంది.

ఆటలు ఆడటం:

ఆటలు ఆడటం:

మీరు ఆటలు ఆడటం అనేది గుండెను రక్షించడానికి ఒక మంచి మార్గంగా ఉంది. ఇది మీ శరీరంను చురుకుగా మరియు శక్తివంతముగా ఉంచుతుంది.

English summary

25 Ways To Protect Your Heart

Today we live in a fast paced society where we simply tend to forget that in order to keep ourselves healthy, we should eat healthy and do the things which keep us active.
Desktop Bottom Promotion