Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మామిడిపండ్లు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
పండ్లలోకెళ్ళ రారాజు మామిడిపండ్లు అని చెబుతారు. ఎందుకంటే స్వీట్ టెస్ట్ మరియు బ్యూటిఫుల్ స్కిన్, ఆరోమా ఫ్లేవర్ అద్బుతమైనటువంటి మాత్రమే కాదు,అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మామిడిపండ్లు ముఖ్యంగా మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఈహెల్తీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల పురుషుల్లో హెల్తీ స్ఫెర్మ్ ఉత్పత్తి అవుతుంది మరియు స్పెర్మ్ యొక్క క్వాలిటీ మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే న్యూట్రీషియన్స్ వ్యక్తిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!
మామిడిపండ్లు తినడం వల్ల మరో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ తో పోరాడుతుంది, క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది, మరియు మరికొన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. మాన్ సూన్(వర్షకాలంలో)చాలా మంది ఇండియన్ పురుషులు త్వరగా జబ్బున పడుతుంటారు . ఈ పండ్లతినడం వల్ల వీటిలో ఉండే హై ప్రోటీన్స్ క్రిములతో పోరాడుతాయి.
పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని 14 ఆరోగ్య ప్రయోజనాలు
ఇంకా మామిడి పండ్ల వల్ల పురుషులకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తాయి మరియు శారీరకంగా ఫిట్ గా ఉంచుతాయి. మరియు ఇది మజిల్ మాస్ బిల్డ్ చేయడంలో సహాయపడుతాయి . మరియు పురుషులు మామిడి పండ్లను తినడం వల్ల పొందే మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా.....

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
భోజనం తర్వాత చాల మంది మామిడి పండ్లు తింటారు ఎందుకో మీకు తెలుసా?ఎందుకంటే ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగావిచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అంతే కాదు మామిడిపండ్లలో అనే ఎంజైమ్స్ ఉన్నాయి.

డయాబెటిస్ :
మామిడిపండ్లు ఆరోగ్యకరమైన పండ్లు. మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా చాలా ఆరోగ్యకరం.ఈ పండులో లో గ్లిజమిక్ ఇండెక్స్ కలిగి ఉంది. వీటిని తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగదు కానీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
మామిడిపండ్లలో ఫైబర్, విటమిన్ సి, మరియు పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇది మంచి ఎనర్జీని అందిస్తుంది.

సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది:
మామిడిపండ్లలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది లైకింగక సామర్థ్యంను పెంచుతుంది . ఇందులో ఆప్రోడియాసిక్ క్వాలిటీస్ అధికంగా ఉండటం మరిం ప్రయోజనాలను అందిస్తుంది.

క్యాన్సర్ ను ఎదుర్కొంటుంటుంది:
ఈ ఫ్రూట్స్ లో న్యూట్రీషియన్స్ మరియు ఆంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించగలిగిన శక్తి సామర్థ్యాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని పరిశోధన ద్వారా తెలిసింది. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే లుకేమియా మరియు ఇతర రకాల క్యాన్సర్స్ ను ఎదుర్కొనే మామిడిపండ్లలో ఉంది.

బీర్ బెల్లీను తగ్గిస్తుంది
: మామిడిపండ్ల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మామిడిపండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మెటబాలిక్ రేటును పెంచుతుంది. నడుము చుట్టు ఉన్న కొవ్వును కరిగిస్తుంది . సాధారణంగా మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. పురుషుల్లో బీర్ బెల్లీని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎసిడిటిని తగ్గిస్తుంది:
మామిడిపండ్లలో ఎసిడిటిని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడిపండ్లలో ఉండే మాలిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ ను కలిగి ఉండటం వల్ల ఇది ఎసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.



Click it and Unblock the Notifications











