For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్స్ లోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు

|

క్యారెట్స్, క్యారెట్స్, & క్యారెట్స్! క్యారెట్స్ లో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ ఎ, బి, సి, జి, కె, ఫైబర్ లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. క్యారెట్ లో ఎక్స్ ట్రార్డినరీ యాంటీయాక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం సమతౌల్యాన్ని పరచగలదు. ఈ క్యాల్షియం పళ్ళకూ, ఎముకల పటిష్టపరచడానికి, మరియు చర్మ అందానికి కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది బహువిధాలుగా ఉపయోగపడుతుంది. అదేలాగో చూద్దాం...

1. బరువు తగ్గిస్తుంది:

1. బరువు తగ్గిస్తుంది:

క్యారెట్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఇందులో ఉండే లోక్యాలరీలు ఉంటాయి కాబట్టి, బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. టీటైమ్ బ్రేక్ లో క్యారెట్ ముక్కలు తీసుకోండి.

2. దంతాలను శుభ్రం చేస్తుంది:

2. దంతాలను శుభ్రం చేస్తుంది:

క్యారెట్ క్రిస్పీ మరియు క్రంచీగా ఉండటం వల్ల , దంతాలును శుభ్రం చేయడంతో పాటు, దంతాలో ఆరోగ్యంగా ఉంటుంది.

3. ఫెయిర్ నెస్:

3. ఫెయిర్ నెస్:

క్యారెట్ జ్యూస్ చర్మ పౌందర్యాన్ని పెంచుతుంది. మరియు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి నిరంతరం సహాయపడుతుంది.

4. కంటిచూపు:

4. కంటిచూపు:

ఫర్ఫెక్ట్ ఐ హెత్త్ పొందడానికి క్యారెట్ కు మించిన ఆహారం మరోకటి లేదు. ఎందుకంటే క్యారెట్ లో కళ్ళ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఎ గ్రేట్ గా సహాయపడుతాయి.

5. స్కిన్ హెల్త్:

5. స్కిన్ హెల్త్:

క్యారెట్ లో బీటాకెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెల్తీ స్కిన్ పొందడానికి చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. మరియు ముడతలను నివారిస్తుంది .

6. బ్లడ్ యాసిడ్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

6. బ్లడ్ యాసిడ్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

క్యారెట్ మీ శరీరంలోని రక్తంను శుద్ది చేస్తుంది మరియు బ్లడ్ యాసిడ్స్ అందులోనే అల్కలైన్ ఎలిమెంట్స్ ను గొప్పగా ఉండేలా చేస్తుంది.

7. యాంటీ ఏజింగ్:

7. యాంటీ ఏజింగ్:

క్యారెట్ యాంటీ ఆక్సిడెంట్స్ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. దాంతో స్కిన్ సాఫ్ట్ గా మరియు స్థితిస్థాపకత కలిగి ఉంటుంది.

8. గాయాలను మాన్పుతుంది:

8. గాయాలను మాన్పుతుంది:

క్యారెట్ లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు గాయాలను మాన్పడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

9. ఎథెరోస్క్లెరోసిస్ తో పోరాడుతుంది:

9. ఎథెరోస్క్లెరోసిస్ తో పోరాడుతుంది:

క్యారెట్స్ ఉండే పొటాషియం రక్తప్రవాహం సులభతరం చేయడానికి సహాయపడుతుంది. మరియు రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది.

10. హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది:

10. హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది:

ఎథెరోస్క్లెరోసిస్ ను కంట్రోల్ చేయడం ద్వారా హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు.

11. యాంటీ కార్సినోజెన్:

11. యాంటీ కార్సినోజెన్:

క్యారెట్స్ లో ఉండే ఫాల్కారినోల్ అనే యాంటీఆక్సిడెంట్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, మరియు లంగ్ క్యాన్సర్ కు కారణం అయ్యే క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.

12. బోన్ హెల్త్:

12. బోన్ హెల్త్:

క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది . లిగ్మెంట్ పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

13. హార్డ్ హెల్త్:

13. హార్డ్ హెల్త్:

క్యారెట్స్ లో ఉండే ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ మరియు లుటిన్ అనే అంశం హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది.

14. గొంతు నొప్పి నివారిస్తుంది:

14. గొంతు నొప్పి నివారిస్తుంది:

గొంతు నొప్పి నివారించడంలో క్యారెట్ జ్యూస్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు సైనటీస్ తో బాధపడే వారికి కూడా ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

15. డయాబెటిస్:

15. డయాబెటిస్:

క్యారెట్ లో ఉండే కెరోటినాయిడ్స్ , ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతుంది. దాంతో హెల్తీ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

16. డిటాక్సిఫికేషన్:

16. డిటాక్సిఫికేషన్:

క్యారెట్ జ్యూస్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంను డిటాక్సిఫై చేయడానికి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది.

17. జీర్ణం క్రియను సులభతరం చేస్తుంది:

17. జీర్ణం క్రియను సులభతరం చేస్తుంది:

క్యారెట్ లోని ఫైబర్ కంటెంట్ బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

18. రేచీకటిని నివారస్తుంది:

18. రేచీకటిని నివారస్తుంది:

ఐసైట్ నివారించడంలో క్యారెట్స్ గ్రేట్. ఇది రాత్రుల్లో కళ్ళు బాగా కనబడేలా చేస్తుంది.

19. ఫెర్టిలిటి బూస్టర్:

19. ఫెర్టిలిటి బూస్టర్:

క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ వంద్యత్వాన్ని నివారస్తుంది.

20. జుట్టు రాలడం నివారిస్తుంది:

20. జుట్టు రాలడం నివారిస్తుంది:

క్యారెట్స్ లో ఉండే విటమిన్ సి మరియు ఇ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది.

21.యాంటీ ఇన్ఫ్లమేటరీ:

21.యాంటీ ఇన్ఫ్లమేటరీ:

రెగ్యులర్ డైట్ లో క్యారెట్ ను చేర్చుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

22. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

22. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

క్యారెట్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ వల్ల మన శరీరంలో వ్యాధినిరోధకత పెచుంతుంది.

23. బ్రెస్ట్ మిల్క్:

23. బ్రెస్ట్ మిల్క్:

క్యారెట్స్ లో galactagogue ఉండటం వల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ను మెరుగుపరుస్తుంది.

24. గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది:

24. గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది:

క్యారెట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఫీటస్ ఆరోగ్యంగా పెరుగుటకు సహాయపుడుతుంది.

25. మొటిమలతో పోరాడుతుంది:క్యారెట్స్

25. మొటిమలతో పోరాడుతుంది:క్యారెట్స్

లోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటీనాయిడ్స్ మరియు విటమిన్స్ మొటిమలను నివారిస్తుంది.

English summary

Wonder full Health Secrets Of Carrots

Carrots, carrots & carrots! There are many health benefits of carrots & it has many essential health supplements. Know more about the carrot benefits for health and sure, you will include carrot in your daily diet.
Desktop Bottom Promotion