For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓన్లీ వన్ మిరాకిల్ డ్రింక్ లో 18 అమేజిగ్ బెనిఫిట్స్ ...

|

నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. ఈ రెండే నూరేళ్ళ జీవితానికి ఆధారాలు. ఈ బేసిక్ ఆధారాలు తెలియకుండా, పాటించకుండా ఆరోగ్యకరమైన జీవితం పొందలేము. మనం నిత్యం తీసుకొనే ఆహారాలో నోటితో చెప్పలేనన్ని....వేళ్ళతో లెక్కపెట్టలేన్ని ఆహారాలు ఎన్నో ఉన్నాయి. అయితే అన్నింటిలో మన ఆరోగ్యానికి పనికొచ్చే వాటిని మాత్రమే మనం ఎంపిక చేసుకొని తీసుకుంటుంటాము.

ఆహారాలతో పాటు వివిధ రకాల పానీయాలు కూడా తీసుకుంటాము. అయితే అన్ని రకాల డ్రింక్స్ మనకు మొత్తం ప్రయోజనాలు అందిస్తాయన్న ఆధారాలేవి లేవు. ఏదో కొంతలో కొంత అన్నట్లుు మన శరీరానికి అందిన వాటితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటుంటాము. అయితే ఇక్కడ మీకోసం ఒక అద్భుతమైన డ్రింక్ ను పరిచయం చేస్తున్నాము. కేవలం ఒకే ఒక డ్రింక్ తో ఎన్నో అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.

ఏబిసి డ్రింక్ పేరు ఎప్పుడైనా విన్నారా...ఇదో మిరాకిల్ డ్రింక్..? మీరు వినకపోయినట్లతే లేదా ఈ డ్రింక్ మీకు తెలియకపోతే వెంటనే తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఏబిసి అని ఎందుకు పిలుస్తున్నామంటే , ఈ మిరికిల్ డ్రింక్ తయారుచేయడానికి ముఖ్యంగా మూడు పదార్థాలను ఉపయోగిస్తున్నాము. వాటిలో A-apple, B-beetroot, and C -carrot. ఈ మూడింటి కాంబినేషన్ లో ఒక అద్భుతమైన డ్రింక్ ను తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ ఫైటింగ్ డ్రింక్ ఇది .

ఈ మిరాకిల్ డ్రింక్ ను చైనీస్ ఆయుర్వేద నిపుణులు కనుగొన్నారు. లంగ్ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల నుండి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ మిరాకిల్ డ్రింక్ అంద్భుతంగా పనిచేస్తుంది . బాడీకి మరియు బ్రెయిన్ కు సంబంధించిన అద్భుతమైన ప్రయోజనాలను అందివ్వడం వల్ల ఈ మిరాకిల్ డ్రింక్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. చాలా తక్కువ కాలంలోనే చైనాలో చాలా బాగా పాపులర్ అయిన డ్రింక్ ఇది. మరి ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ మిరాకిల్ డ్రింక్ ను మనమూ తాగకపోతే ఎట్లా..? మనం కూడా ఎంతో కొంతే ఆరోగ్యాన్ని పొందాలి కదా. కాబట్టి, ఈ డ్రింక్ తాగడానికి ముందు దీన్నిఎలా తయారుచేస్తారు? ఏవిధంగా ఉపయోగించాలి? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

కావల్సినపదార్థాలు:

కావల్సినపదార్థాలు:

*నిమ్మరం: 1 టేబుల్ స్పూన్, తేనె : ఒక టేబుల్ స్పూన్, 1/2గ్లాసు చల్లటి నీరు

* క్యారెట్స్-2, బీట్ రూట్ -ఒకటిలో సగం, ఆపిల్ -1

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

* ముందుగా ఆపిల్, క్యారెట్, బీట్ రూట్ ను రన్నింగ్ వాటర్ తో శుభ్రంగా కడగాలి, తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి(తొక్క తీయ్యకుండా). తర్వాత వీటిని జ్యూసర్ లేదా మిక్సీలో వేసి మెత్తగా బ్లెడ్ చేయాలి. ఈ పేస్ట్ ను బౌల్లోకి తీసుకొని అరగ్లాసు నీళ్ళు పోయాలి. మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేయాలి. తర్వాత నిమ్మరసం, తేనె మిక్స్ చేయాలి. షుగర్ వాడకూడదు.

ఎప్పుడు తాగాలి:

ఎప్పుడు తాగాలి:

ఈ మిరాకిల్ డ్రింక్ ను రోజులో ఎప్పుడైనా సరే ఒకసారి తాగొచ్చు. అయితే పరగడుపున తాగడం వల్ల ప్రయోజనాలు మరింత అద్భుతంగా పొందుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడానికి అరగంట ముందు దీన్ని తాగడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈవెనింగ్ కూడా తాగొచ్చు, ఆయిత్ పొట్ట కాలీగా ఉండాలి.

ఈ మిరాకిల్ డ్రింక్ లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. మీలో మార్పు గమనించాలంటే రెండు వారాల నుండి కనీసం ఒక నెలరోజుల పడుతుంది, మరికొందరికి మూడు నెలలు పడుతుంది. మరి ఈ మిరాకిల్ డ్రింక్ వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.....

.విటమిన్స్ మరియు మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తుంది:

.విటమిన్స్ మరియు మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తుంది:

ఈ మిరాకిల్ డ్రింక్ లో వివిద రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవన్నీ మన శరీరానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఆపిల్, క్యారెట్, బీట్ జ్యూసులను విడివిడిగా తీసుకోవచ్చు. కానీ ఈ మూడింటింటి కలిపి తీసుకొనే జ్యూస్ లో విటమిన్ ఎ, బి1, బి2, బి6, డ, ఇ మరియు కెలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫొల్లెట్, జింక్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, నియాసిన్, సోడియం మరియు మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం చేస్తుంది:

ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం చేస్తుంది:

ఈ డ్రింక్ లో విటమిన్ ఎ, బికాంప్లెక్స్ , సి , ఇ మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అంత్యంత అవసరం. రెగ్యులర్ గా వీటిని పొందడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోచ్చు. వీటి ద్వారా పొందే ఫైబర్, మినిరల్స్ బాడీ పునరుత్తేజాన్ని కలిగి ఉంటుంది. దాంతో ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యమవుతుంది.

కంటి చూపు మెరుగుపరుస్తుంది, కళ్ళ యొక్క కండరాలను బలోపేతం చేస్తుంది:

కంటి చూపు మెరుగుపరుస్తుంది, కళ్ళ యొక్క కండరాలను బలోపేతం చేస్తుంది:

వివిధ రకాల చర్మ సమస్య, మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను నివారించి స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. ఈ మిరాకిల్ డ్రింక్ బాడీలోని టాక్సిన్స్ ను మరియు మొటిమలు , మచ్చలు, బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది . దాంతో చర్మం ఆరోగ్యంగా మరియు పింక్ గా మంచి గ్లోయింగ్ తో మెరుస్తుంటుంది. చర్మంలో రోజీ పింక్ బ్లష్ తో మెరుస్తుంటుంది.

 బ్రెయిన్ షార్ప్ గా మార్చుతుంది.:

బ్రెయిన్ షార్ప్ గా మార్చుతుంది.:

ఈ డ్రింక్ లో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది వ. ఇది కంటి యొక్క కాండరాలను బలోపేతం చేస్తుంది, దాంతో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. ఎబిసి మిరాకిల్ డ్రింక్ కళ్ళకు చల్లదనాన్ని అందిస్తుంది, కళ్ళు రిలాక్స్ చేస్తుంది.

పింక్ బ్లష్ అందిస్తుంది:

పింక్ బ్లష్ అందిస్తుంది:

ఈన్యూట్రీషియన్ డ్రింక్ ను తాగడం వల్ల నాడీవ్యవస్థ మీద చాలా వేగంగా పనిచేస్తుంది. దాంతో వ్యక్తిలో ఏకాగ్రతను పెంచుతుంది. మతిమరుపు నివారిస్తుంది.. ఫలితంగా బ్రెయిన్ షార్ప్ టా మార్చుతుంది .

 అంతర్గత అవయవాలను బలోపేతం చేస్తుంది:

అంతర్గత అవయవాలను బలోపేతం చేస్తుంది:

అంతర్గత అవయవాలైన హార్ట్, కిడ్నీ, లివర్ వంటి మెయిన్ ఆర్గాన్స్ కు విటిమన్స్ మరియు ఎనర్జీని ఎక్కువగా అందిస్తుంది. వీటి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది . ఈ డ్రింక్ లో ఉండే ఆల్ఫా మరియు బీటా కెరోటిన్ లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ పెంచుతుంది,. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. దాంతో శరీరం యాక్టివ్ గా మరియు ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

సాధారణ జబ్బులతో పోరాడుతుంది.:

సాధారణ జబ్బులతో పోరాడుతుంది.:

ఈ మిరాకిల్ డ్రింక్ వల్ల కామన్ డిసీజస్ దూరమవుతాయి. సాధారణంగా ఫ్లూ, అనీమియా మరియు ఆస్తామా వంటి జబ్బుల బారీన పడకుండా మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది . వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది మరియు హీమో గ్లోబిన్ పెంచుతుంది . ఈ ఏబిసి డ్రింక్ ను కంటిన్యూగా తీసుకుంటే శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ మరియు హీమోగ్లోబిన్ పెరుగుతుంది. దాంతో వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పొందుతారు.

క్యాన్సర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.:

క్యాన్సర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.:

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ . ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది కాకుండా పోరాడుతుంది . అంతే కాదు క్యాన్సర్ కు ఒక మంచి ట్రీట్మెంట్ గా కూడా ఉంటుంది. క్యాసేరియస్ సెల్స్ ను పెరుగుదలను అడ్డుకుంటుంది . ఇది లంగ్ క్యాన్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుందని, అందుకోసమే ఈ డ్రింక్ ను చైనీస్ హెర్బలిస్ట్స్ దీన్ని కనిపెట్టారు

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఈ మిరాకిల్ డ్రింక్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ మూడింటి కాంబినేషన్ డ్రింక్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వర్కౌట్ తర్వాత ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరానికి సరిపడా శక్తిని అందిస్తుంది , బరువు పెరగకుండా సహాయపడుతుంది.

 బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

ఈ మిరాకిల్ డ్రింక్ లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్దకం నివారిస్తుంది, బౌల్ మూమెంట్ రెగ్యులర్ చేస్తుంది. బాడీ డిటాక్సిఫై చేస్తుంది.

బ్యాడ్ బ్రీత్ తొలగిస్తుంది:

బ్యాడ్ బ్రీత్ తొలగిస్తుంది:

ఏబిసి డ్రింక్ రెగ్యులర్ గా తాగడం వల్ల అజీర్ణం కారణంగా వచ్చే బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది.

గొంతు ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

గొంతు ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల గొంతు సమస్యలను , ఇన్ఫెక్షన్, గొంతు నొప్పిని నివారిస్తుంది.

కండరాల నొప్పిని తగ్గిస్తుంది:

కండరాల నొప్పిని తగ్గిస్తుంది:

ఈ డ్రింక్ తాగడం వల్ల కండరాలను నొప్పిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యాయామం మరియు శారీరక వ్యాయమాలు, జిమ్ తర్వాత తాగడంవల్ల తక్షణ ఎనర్జీ అందించి నొప్పులను నివారిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ డిటాక్సిఫై అవుతుంది . రెగ్యులర్ బౌల్ మూమెంట్ జరగడం వల్ల , వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . దీన్ని రెగ్యులర్ గాతాగడం వల్ల చర్మ సమస్యలను నివారించి చర్మాన్ని రేడింట్ గా మరియు హెల్తీ స్కిన్ గా మార్చుతుంది.

రుతు సమస్యలను నివారిస్తుంది:

రుతు సమస్యలను నివారిస్తుంది:

రుతుసమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఈమిరాకిల్ డ్రింక్ తాగడం వల్ల వండర్ ఫుల్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఇది ఒక నేచురల్ డ్రింక్ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరింకెందుకు ఆలస్యం తాగేయండి రెగ్యులర్ గా...

English summary

18 Amazing Benefits Of The Miracle Drink

15 Amazing Benefits Of The Miracle Drink,Have you heard about ABC, also known as the Miracle Drink? If you have not, it is time that you learned more about it. It is called ABC because of the three ingredients – Apple, Beetroot, and Carrot, and it is making waves as a cancer-fighting drink.
Desktop Bottom Promotion