For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ జ్యూస్ తాగితే బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది...!

|

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రకాల కూరగాయలు సాధారన ప్రయోజనాలను అంధిస్తే, మరికొన్ని రకాల వెజిటేబల్స్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కూరగాయల్లో ఒకే రకానికి చెంది కూరగాల్లో వివిధ రంగులు కూడా ఉంటాయి.క్యాబేజిలో వివి ధ రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెడ్ మరియు గ్రీన్ క్యాబేజీ . వీటిని అలాగే పచ్చిగా తినవచ్చు లేదా ఉడికించి తినవచ్చు. దీని రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది.

ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది . ఇంకా క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రదేశాలలోనూ దీని వినియోగం ఎక్కువ.పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

క్యాబేజ్ ను కేవలం ఉడికించి సలాడ్ రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు . జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. క్యాబేజ్ లో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ ఉండటం వల్ల హెల్తీ సిస్టమ్ మరియు అందమైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు .
క్యాబేజ్ జ్యూస్ లో న్యూట్రీషియన్స్ తో పాటు యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇటు ఆరోగ్యాన్ని, అటు అందాన్ని మెరుగుపరుస్తాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుటకు మరియు అందమైన చర్మం పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫ్రెష్ క్యాబేజ్ లోని టాప్ 20 హెల్త్ బెనిఫిట్స్

క్యాబేజ్ లో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కోలన్ కు నేచురల్ డిస్ ఇన్ ఫెక్ట్ గా పనిచేస్తుంది . మరియు ఇది ఒక గ్రేట్ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ . ఇది ఆర్థరైటిస్ ను మరియు డీజనరేటివ్ డిసీజ్ ను నివారిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంను శుభ్రపరుస్తుంది. అల్సర్ కు చక్కటి చికిత్సగా పనిచేస్తుంది . క్యాబేజ్ జ్యూస్ లో ఇంతే కాదు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . మరి అవేంటో తెలుసుకుందాం...

అల్సర్ ను నివారిస్తుంది:

అల్సర్ ను నివారిస్తుంది:

క్యాబేజ్ జ్యూస్ అక్యూట్ అల్సర్ ను నివారిస్తుంది . ఇది సెస్కి అల్సర్ ను నివారించి ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను డిటాక్సిఫైడ చేయడంతో పాటు పొట్టలోపల ఇన్నర్ లేయర్ ను స్మూత్ గా చేస్తుంది. దాంతో అల్సర్ నివారించబడుతుంది.

క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

శరీరంలో వివిధ రకాల క్యాన్సర్లు డెవలప్ కాకుండా ప్రమాదాన్ని తగ్గిస్తుంది . క్యాబేజ్ లో ఉండే సల్ఫోరఫా కార్సినోజెన్స్ సెల్స్ డెవలప్ కాకుండా చేస్తుంది. క్యాబేజ్ లో ఉండే ఐసోసినేట్ లంగ్ , స్టొమక్, బ్రెస్ట్, మరియు కోలన్ క్యాన్సర్ డెవలప్ మెంట్ ను తగ్గిస్తుంది.

కాటరాక్ట్ ను నివారిస్తుంది:

కాటరాక్ట్ ను నివారిస్తుంది:

కాటరాక్ట్ కు గురైతే కంటి చూపు తగ్గుతుంది . కాటరాక్ట్ కు కేవలం సర్జరీత్ నయం కాదు . రెగ్యులర్ గా రోజు క్యాబేజ్ జ్యూస్ త్రాగడం వల్ల నివారించుకోవచ్చు.

 స్కిన్ డిజార్డర్స్ ను రక్షణ కల్పిస్తుంది:

స్కిన్ డిజార్డర్స్ ను రక్షణ కల్పిస్తుంది:

క్యాబేజ్ జ్యూస్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది వివిధ రకాల స్కిన్ డిజార్డ్స్ ను నివారిస్తుంది . క్యాబేజ్ లో ఉండే విటమిన్ సి హీలింగ్ ప్రొసెస్ ను స్పీడ్ అప్ చేస్తుంది.

ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది:

ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది:

క్యాబేజ్ జ్యూస్ వ్యాధినిరోధకతను పెంచుతుంది . క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగేవారు, ఎక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటారని, ఎలాంటి జబ్బుల బారిన పడరని చెబుతుంటారు . క్యాబేజ్ జ్యూస్ లో ఉండే హిస్టిడైన్ అనే కంటెంట్ అలర్జీల నుండి కోల్కోవడానికి సహాయపడుతుంది.

బ్రెయిన్ ఫంక్షన్ కు చాలా మంచిది:

బ్రెయిన్ ఫంక్షన్ కు చాలా మంచిది:

బ్రెయిన్ కు చాలా మంచిది . క్యాబేజ్ జ్యూస్ లో విటమిన్ కె, యాథోసినిన్ కంటెంట్ అధికంగా ఉండే మెంటల్ ఫంక్షన్స్ ను మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది . మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది.

మజిల్ పెయిన్ :

మజిల్ పెయిన్ :

తాజాక్యాబేజ్ జ్యూస్ లోని ల్యాక్టిక్ యాసిడ్ సోర్ మజిల్స్ నుండి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

హార్ట్ ఇన్ఫ్లమేషన్:

హార్ట్ ఇన్ఫ్లమేషన్:

క్యాబేజ్ జ్యూస్ లోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్:

రెడ్ క్యాబేజ్ బెనిఫిట్ అనేకం ఉన్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్ హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉండి సహాయపడుతుంది.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్:

క్యాబేజ్ లో పుష్కలంగా నీరు ఉండటం వల్ల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బరువు తగ్గడానికిబాగా సహాయపడుతాయి. ఊబకాయ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా బరువు తగ్గించుకోవడానికి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజ్ జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. క్యాబేజ్ లో ఉండే తార్ట్రోనిక్ యాసిడి అదనపు షుగర్ గా మార్పు చెందుతుంది మరియు మానవ శరీరంలోని ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గడానికి తేలికవుతుంది.

English summary

How Cabbage Juice Benefits Health

How Cabbage Juice Benefits Health,The green leafy vegetable, cabbage, is better known as one of the diet-friendly vegetables. Cabbage not only helps to shed extra kilos, but it also benefits the health in ways that you might not have an idea about. It can do wonders for both the hair and skin.
Story first published: Monday, March 7, 2016, 17:09 [IST]
Desktop Bottom Promotion