For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..

|

పురుషులలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గిపోతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవన విధానంలోని ఒత్తిడి, విషపదార్ధాలు పురుషులలో సంతాన లేమికి కారణాలు. అయితే, మీరు మీ వంటగదిని సరైన పద్ధతిలో ఉంచుకుంటే, మీరు ఎల్లపుడూ వీర్యకణాల సంఖ్య అభివృద్ధికి మార్గాలను కనుగొనవచ్చు.

ఈ ఆధునిక కాలంలో చాలా మంది పురుషుల్లో కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే వాటిలో ఒత్తిడి కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. విటమిన్లలోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్పెర్మ్ యొక్క క్వాలిటి మీరయు క్వాంటిటి మీద ప్రబావ చూపెడుతుంది. 90శాతం సంతానలేమి పురుషుల్లో లోస్పెర్మ్ కౌంట్, నాణ్యత లేని స్పెర్మ్ , లేదా రెండూకూడా సమస్యే. మిగిలిన కేసుల్లో సంతానలేమి పురుషుల్లో శరీర శరీర నిర్మాణ సంబంధమైన సమస్యలు , హార్మోన్ల అసమతౌల్యం మరియు జన్యు లోపాలు సహా పరిస్థితులకు ఎక్కువగా జరిగి ఉండవచ్చు.

<strong>మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ది బెస్ట్ 'విటమిన్ డి ఫుడ్స్’ </strong>మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ది బెస్ట్ 'విటమిన్ డి ఫుడ్స్’

అయితే కారణాలు ఏవైనా కావచ్చు పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారించడానికి కొన్ని ఆహారాలున్నాయి . ఈ ఆహారాలతో పాటు కొన్ని చెడు అలవాట్లను మరియు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ క్రింది సూచించిన మేల్ ఫెర్టిలిటీ ఫుడ్స్ మాత్రమే వంధ్యత్వం పోతుందంటే అంత సులభమైన పనికాదు, ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మానేయడం వల్ల సంతానం పొందడానికి మరింత సులభం అవుతుంది.

Top Ten Foods That Increase Male Fertility

పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే...?

పురుషుల్లో ఫెర్టిలిటి సిస్టమ్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలంటే, భార్యలో మిస్కరేజ్ చాన్సెన్స్ తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి?అందువల్ల ఫెర్టిలిటీ పెంచే బెస్ట్ ఫుడ్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే . ఉదాహరణకు, పురుషులు తీసుకొనే వెజిటేబుల్స్ లో విటమిన్ సి మరియు మెగ్నీషియం అధికంగా ఉండేవి తీసుకోవడం ద్వారా ఈస్ట్రోజెన్ లెవల్స్ ను పెంచుతుంది.

మరి పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్ ఈ క్రింది విధంగా...

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వీటిలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

టమోటో:

టమోటో:

అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం

చేసుకోవాలి.

MOST READ: టీ తాగుతున్నారా ? ఐతే బ్లడ్ గ్రూప్ ని బట్టి ఫ్లేవర్ ఎంచుకోండి.. MOST READ: టీ తాగుతున్నారా ? ఐతే బ్లడ్ గ్రూప్ ని బట్టి ఫ్లేవర్ ఎంచుకోండి..

వెల్లులి :

వెల్లులి :

ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే ఆప్రోడిసియాక్ గుణాలు పురుషుల్లో సెక్స్యువల్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి . కాబట్టి ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను డైట్ లో చేర్చుకోవాలి.

 డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

. సహజంగా, చాక్లెట్ తినడానికి కారణం అవసరం లేదు . ఎందుకంటే డార్క్ చాక్లెట్ లో అమినో యాసిడ్స్, ఎ ఆర్గినైన్ హెచ్ సిఎల్ పుష్కలంగా ఉన్నాయని కొన్ని రీసెర్చ్ ద్వారా వెల్లడైనది స్పెర్మ్ కౌంట్ ను డబుల్ చేయడం లో చాల గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఫిష్ :

ఫిష్ :

ఆయిల్ ఫిష్ లో ఓమేగా3 మరియు ఓమేగా6 ఆయిల్ ఫిష్ లో అధికంగా ఉంటాయి. అందుకోసం షెల్ ఫిష్, సాల్మన్, మాక్ రెలే, మరియు సార్డినెస్ వంటివి పురుషుల్లో స్పెర్మె కౌంట్ ను అద్భుతంగా పెంచుతుంది.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ మరియు క్వాంటిటీ పెరుగుతుందని నిరూపించారు. వాల్ నట్స్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ స్పెర్మ్ ను చురుకుగా మరియు క్వాలిటీగా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

బనానా:

బనానా:

మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి గింజల్లో పురుషుల్లోని టెస్టోస్టిరోన్ పెంచడానికి కావల్సినంత జింక్ లభ్యం అవుతుంది. ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

విటమిన్ సి ఎక్కువగా అందించడంలో గ్రీన్ వెజిటేబుల్స్ లోని ఆస్పరాగస్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది స్పెర్మ్ క్వాలిటి పెంచి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది . శరీరంలో ప్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

 లెంటిల్స్ :

లెంటిల్స్ :

మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్ లో లెంటిల్స్ కూడా ఒకటి . లెంటిల్స్ లో ఉండే ఫొల్లెట్ మేల్ మరియు ఫీమేల్ ఫెర్టిలిటి పెంచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

English summary

Top Ten Foods That Increase Male Fertility

Good diet is very important to stay healthy- both mentally and physically. But, did you know that an unhealthy lifestyle and diet can make your sperm count low? Yes, researchers say that infertility in men can be overcome if they follow a healthy diet.
Desktop Bottom Promotion