For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం పరగడుపున తేనె +తులసి తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు

|

ఆరోగ్యం సరిగా లేదన్న ఆలోచన మీలో వచ్చిందంటే, వెంటనే ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద చూపించాల్సిన సమయం వచ్చిందని గుర్తుంచుకోవాలి. తరచూ అనారోగ్యం చెందుంతుంటే, వెంటనే గ్రాండ్ మదర్స్ సలహాలు పాటించాల్సిందే..అలాగే నేచురల్ హెల్త్ డ్రింక్స్ ను తాగడం వల్ల, అనారోగ్య సమస్యలను నయం చేయడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచుతుంది !

ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు. వేలకు వేలు డబ్బును డాక్టర్స్ కోసం ఖర్చుచేయడం, సమయం వ్రుదా చేసుకోవడం కంటే, నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్ ను ఉపయోగించి వివిధ రకాల డిజార్డర్స్ ను నయం చేసుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ను చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి చౌకైనవి కూడా. ఈ హోం రెమెడీస్ కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు !

మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనలో వ్యాధినిరోధకశక్తి బాగుండాలి. వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు. ఆటోమాటిక్ గా అనారోగ్యానికి గురౌతుంటారు. అందుకే ఇమ్యూన్ సిస్టమ్ ప్రధాణ పాత్ర పోషిస్తుంది. వ్యాధినిరోధకత తగ్గే కొద్ది, వ్యాధులు త్వరగా అటాక్ అవుతుంటాయి. కాబట్టి వ్యాధుల బారీన పడకూడదనుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి.

కాబట్టి, ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉండాలంటే , మన ఇంట్లోనే అనేక హోంమేడ్ హెల్త్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల వ్యాధినిరోధక శక్తిని స్ట్రాంగ్ గా పెంచుకోచ్చు.

అందుకు మీరు చేయాల్సిందల్లా 4-5 తులసి ఆకులను ఒక కప్పులోనికి తీసుకుని, వాటిని శుభ్రంగా కడిగి, వేరే కప్పులో తీసుకోవాలి. తర్వాత ఈ తులసి ఆకులకు కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. ఆకులు మొత్తం డిప్ అయ్యేలా తేనె జోడించాలి .

ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమంను బాగా మిక్స్ చేయాలి. అంతే ఇమ్యూనిటి పెంచే టానిక్ రెడీ. ఈ హెల్తీ హోంరెమెడీని ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకుంటే, అద్భుత ప్రయోజనాలను పొందుతారు . కొద్ది రోజుల పాటు ఈ మిశ్రమం క్రమం తప్పకుండా తీసుకున్న తర్వత ఆరోగ్య పరంగా వచ్చిన అద్భుత ఫలితాలను మీకు గమనించగలుగుతారు. మరి తేనె మరియు తులసి మిశ్రమం తీసుకోవడం వల్ల ఇమ్యూన్ పవర్ పెంచుకోవడంతో పాటు ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం..

ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా పెంచుకోవచ్చు.

ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా పెంచుకోవచ్చు.

తులసి, తేనె మిశ్రమం నేచురల్ హెల్తీ రెమెడీ. ఇందులో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది,. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. దాంతో ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

 సాధారణ జలుబును నివారిస్తుంది:

సాధారణ జలుబును నివారిస్తుంది:

ఈ హోం మేడ్ హెల్త్ రిసిపి, కామన్ కోల్డ్ ను చాలా ఎపెక్టివ్ గా నివారిస్తుంది, వివిధ రకాల వైరస్ లు, మైక్రోబ్స్ వల్ల వ్యాధులు అటాక్ కాకుండా నివారిస్తుంది

 దగ్గు నివారిస్తుంది

దగ్గు నివారిస్తుంది

తులసి మరియు తేనె రెండింటి మిశ్రమం రెగ్యులర్ గా తీసుకుంటుంటే దగ్గు మరియు రెస్పిరేటర్ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది నేచురల్ డికంజెస్టెంట్ గా పనిచేస్తుంది.

 అలర్జీలను తగ్గిస్తుంది

అలర్జీలను తగ్గిస్తుంది

తులసి, తేనె మిశ్రమం యొక్క నేచురల్ హెల్త్ రెమెడీలో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇది చర్మంను స్మూత్ చేస్తుంది. అలర్జీలను నివారిస్తుంది.

ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది

ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది

ఈ హోం మేడ్ హెల్త్ రిసిపిలో విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి,. ఇది సెల్ జనరేషన్ ను ప్రోత్సహిస్తుంది. దాంతో ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది :

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది :

ఈ నేచురల్ హెల్త్ రెమెడీలో కిడ్నీస్టోన్స్ ను కరిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో కిడ్నీలలో టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించడంతో కిడ్నీలు హెల్తీగా ఉంటూ పనిచేస్తాయి.

 హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

తులసి, తేనె మిశ్రమయం యొక్క హెల్తీ నేచురల్ రెమెడీలో శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి హార్ట్ కు రక్తప్రసరణ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది హార్ట్ డిసీజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

What Happens When You Eat Tulsi With Honey Every Morning?

As we may know, our immune system plays an important role when it comes to being healthy. The weaker the immune system, the more chances we have of being affected by various diseases. So, we must make an effort to keep our immune system strong and healthy. There are many homemade health remedies, made using natural ingredients, that can serve this purpose. Just take about 4-5 leaves of tulsi in a cup, clean them well, add a tablespoon of honey to the cup, over the leaves.
Story first published: Wednesday, September 7, 2016, 13:23 [IST]
Desktop Bottom Promotion