రోజుకు ఒక్క అరటిపండు తినడంతో శరీరంలో ఆశ్చర్యం కలిగించే మార్పులు!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

చాలా సాధారణంగా.. అందరూ తీసుకునే ఫ్రూట్ బనానా. ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండుని తింటారు. ఇది.. ఏడాదంతా అందుబాటులో ఉండటం వల్ల.. దీన్ని ప్రతి ఒక్కరూ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇష్టపడతారు.

కానీ.. చాలామంది అరటిపండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలియదు. అరటిపండు అంటే.. చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా.. రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ.. రోజుకి ఒక అరటిపండు కూడా.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

Health Benefits Of Eating One Banana Every Day

అరటిపండులో న్యాచురల్ షుగర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ బి 6, విటమిన్స్ సి, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేని ఫ్రూట్. అందుకే.. అరటిపండ్లను డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలని సూచిస్తారు. ఇంకా ఇందులో అరటిపండ్లలో 105 క్యాలరీలున్నాయి. వాటర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ కు కూడా అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే స్ట్రార్చ్ సోలబుల్ ఫైబర్ గా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.దీన్ని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే మచ్చలు ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

మచ్చలు ఉండే అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను అరికడుతుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచడంలో ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అయితే డయాబెటిక్ వారికి మంచిది కాదు. రోజుకు ఒక్క బనానా తింటే ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తినడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే పొందే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

1. మజిల్ బిల్డ్ చేస్తుంది:

1. మజిల్ బిల్డ్ చేస్తుంది:

ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ కు సహాయపడుతుంది.ఇందులో ప్రోటీన్ సింథసిస్ మజిల్ మాస్ ఏర్పడుటకు సహాయపడుతుంది.

2. మజిల్ రికవర్ చేస్తుంది:

2. మజిల్ రికవర్ చేస్తుంది:

అరటిపండ్లలో ఉండే మజిల్ రికవర్ చేస్తుంది వర్కౌట్ సమయంలో మజిల్స్ కు కావల్సిన శక్తిని అందిస్తుంది. ఎక్కువ స్టామినా అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

3. ఎంత ఒత్తిడిలో ఉన్నా, త్వరగా సంతోషంగా ఫీలవుతారు:

3. ఎంత ఒత్తిడిలో ఉన్నా, త్వరగా సంతోషంగా ఫీలవుతారు:

అరటి పండ్లలో ఉండే విటమిన్ బి9 లేదా ఫొల్లెట్ డిప్రెషన్ తో పోరాడుతుంది ఇందులో ఉండే యాంటీ డిప్రెషన్ లక్షణాలు, సెరోటిన్ లెవల్స్ పెంచుతుంది. ఇది బ్రెయిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

4. స్ట్రెస్, మరియు ఆందోళన తగ్గిస్తుంది:

4. స్ట్రెస్, మరియు ఆందోళన తగ్గిస్తుంది:

అరటి పండ్లలో ట్రైప్టోఫోన్ సెరోటినిన్ లెవల్స్ ను పెంచి ఆందోళన మరియు నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. స్ట్రెస్ లెవల్స్ ను తగ్గిస్తుంది . పాజిటివ్ మూడ్ పెంచుతుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది.

5. మంచి నిద్రపడుతుంది:

5. మంచి నిద్రపడుతుంది:

బనానలో ఉండే ట్రైప్టోఫోన్ కంటెంట్ మెలటోనిన్ ను పెంచి, రిలాక్స్ అయ్యేందుకుసహాయపడుతుంది. బెటర్ స్లీప్ పొందవచ్చు. అరటిపండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది

6. కడుపుబ్బరం తగ్గుతుంది:

6. కడుపుబ్బరం తగ్గుతుంది:

అరటిపండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల గ్యాస్ తో పోరాడుతుంది.శరీరంలో వాటర్ ను తగ్గిస్తుంది. అరటిపండ్లలోకడుపుబ్బరంతో పోరాడే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో ఫ్లూయిడ్స్ తగ్గిస్తుంది.

7. ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంది:

7. ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంది:

అరటిపండ్లలో ఉండే 12గ్రాముల కోలిన్, ఫ్లాట్ బ్లాస్టింగ్ విటమిన్ , నేరుగా జీన్స్ మీద పనిచేస్తుంది. పొట్ట ఉదరంలో ఉండే ఫ్యాట్ స్టోరేజ్ ను తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తోంది.

8. బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచుతుంది:

8. బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచుతుంది:

అరటిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. కాబట్టి డయాబెటిక్ వారు దూరంగా ఉండాలి. బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారు లోగ్లిజమిక్ ఇండెక్షన్ తక్కువ ఉన్నవారు తినవచ్చు.

9. ఆకలి కోరికలను తగ్గిస్తుంది:

9. ఆకలి కోరికలను తగ్గిస్తుంది:

బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు ఆకలి కాదు, ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్ కు బదులుగా ఒక్క అరటిపండు తింటే చాలు

10. పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది:

10. పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది:

ఒక్క అరటిపండు తింటే చాలు, ఇందులో ఉండే స్ట్రార్చ్ హెల్తీ గౌట్ బ్యాక్టీరియను పెంచి ఆకలి తగ్గిస్తుంది. ఫ్యాట్ ఆక్సిడేషన్ కలిగిఉండటం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది

11. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

11. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

జంక్ ఫుడ్ తింటే ట్రాన్స్ ఫ్యాట్ పెరగుతుంది. ఇది ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుతుంది. అదే అరటి పండు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇది ఫౌటో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఆరో్గ్యానికి మంచిది.

12. సులభంగా జీర్ణం అవుతుంది:

12. సులభంగా జీర్ణం అవుతుంది:

అరటిపండ్లు తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు ప్రోబయోటిక్ నాన్ డైజెస్టబుల్ కార్బోహైడ్రేటస్ను గౌట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెంచుతుంది

13. బౌల్ మూమెంట్ నార్మల్ చేస్తుంది:

13. బౌల్ మూమెంట్ నార్మల్ చేస్తుంది:

అరటిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ బౌల్ మొబిలిటిని నార్మల్ చేస్తుంది. ఇందులో మూడు గ్రాముల సోలబుల్ ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్లలోని వేస్ట్ ను తొలగించడానికి సహాయపడుతుంది

14. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

14. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

బనానాలో క్యాల్షియం కంటెంట్ ఉండదు. అయితే అరటిపండ్లో ఉండే ఫ్రక్టోస్ చారిడైజ్ క్యాల్షియం ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతుంది. డైజెస్టివ్ ట్రాక్ ను ప్రోత్సహిస్తుంది.

15.ఎక్కువ శక్తిని అందిస్తుంది:

15.ఎక్కువ శక్తిని అందిస్తుంది:

అరటిపండ్లలో గ్లోకోజ్ చాలా తేలికగా జీర్ణం అయ్యేందేకు సహాయపడుతుంది. ఇందులో ఉండే షుగర్ కంటెంట్ జీర్ణ శక్తిని పెంచడంలో

English summary

15 Incredible Health Benefits Of Eating One Banana Every Day

Bananas are known to have several health benefits like building muscle, muscle recovery, reducing stress, etc. Read further to find out more on this.
Subscribe Newsletter