వాటర్ మెలోన్ సీడ్స్ బాయిల్ చేసిని నీరు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

Posted By:
Subscribe to Boldsky

వేసవి సీజన్ వచ్చిందంటే వాటర్ మెలోన్ (పుచ్చకాయ )కు భలే డిమ్యాండ్ ఉంటుంది. వేసవి తాపం తీర్చుకోవడానికి ఈ సమ్మర్ ఫ్రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరీని ఆహ్లాదపరచడంలో సమ్మర్ లో దొరికే అన్ని ఫ్రూట్స్ కంటే ఇది గ్రేట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు . ఈ సమ్మర్ ఫ్రూట్ లోపల ఉన్న జ్యూస్ రెడ్ కలర్ పార్ట్ తిన్న తర్వాత అందులో ఉండే విత్తనాలను ఊసేస్తుంటారు. లేదా పడేస్తుంటారు ?

అయితే, ఇలా వేస్ట్ గా పడేసే విత్తనాల్లో కూడా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు . వాటర్ మెలో సీడ్స్ లో అనేక న్యూట్రీషియన్స్ , ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యమైన ప్రోటీన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి .

Boil Watermelon Seeds, Consume & See What They Can Do To Your Body

ఈ విత్తనాల్లో విటమిన్ బి, థైమిన్, నియాసిన్ , ఫొల్లెట్ మరియు మినిరల్స్, పొటాసియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ మరియు కాపర్ వంటి మినిరల్స్ తో నిండి ఉన్నాయి. అంతే కాదు క్యాలరీలు కూడా అధికమే. వంద గ్రాముల వాటర్ మెలోన్ లో 600గ్రాముల క్యాలరీలు కూడా ఉన్నాయి.

ఇంకా వీటిలో డైటరీ ఫైబర్ కూడా అధికమే . ఇవి నార్మల్ డైజెస్టివ్ ట్రాక్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రేగుల్లోన్ని ప్యారాసైట్స్ చికిత్సకు గ్రేట్ గా సహాయపడుతాయి.

Boil Watermelon Seeds, Consume & See What They Can Do To Your Body

అలాగే హెపటైటిస్ మరియు ఇన్ఫ్లమేషన్ తో పోరాడే వారికి కూడా ఇది మంచి చికిత్సను అందిస్తుంది. ఇంకా ఈ ఫ్రూట్ లో సిట్రులిన్ అనే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. ఇది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. బ్లడ్ బెజిల్స్ కు సహాయపడుతుంది. హైబపర్ టెన్షన్ తగ్గించడంలో పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉండి, లైంగిక సమస్యలను నివారిస్తుంది .

వాటర్ మెలోన్ సీడ్స్ లో కావల్సినన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అయితే వీటిని ఒకే రీతిలో తీసుకోకుండా నీళ్లలో ఉడికించి, గ్రైండ్ చేసి, లేదా బేక్ చేసి తీసుకోవచ్చు. పుచ్చకా విత్తనాలను నీళ్లవేసి వేడి చేసి లేదా ఉడికించి తాగడం వల్ల ఆశ్చర్యం కలిగించే బోలెడన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

హార్ట్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది :

హార్ట్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది :

ఇందులో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఇది హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. మెటబాలిజం ప్రొసెస్ ను మెరుగుపరుస్తుంది. హార్ట్ డిసీజ్ మరియు హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది.

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది :

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది :

ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఎర్లీ ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ఇది చర్మాన్ని యంగ్ గా హెల్తీగా మార్చుతుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

ఒక గుప్పెడు బాయిల్డ్ వాటర్ మెలోన్ సీడ్ వాటర్ ను ప్రతి రోజూ తాగడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ కు వాటర్ మెలోన్ సీడ్స్ బాయిల్డ్ వాటర్ తాగడం వల్ల ఇది ఒక నేచురల్ మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

రికవరీ బెనిఫిట్స్ :

రికవరీ బెనిఫిట్స్ :

జబ్బునపడినప్పుడు బాయిల్డ్ వాటర్ మెలోన్ సీడ్ వాటర్ తాగడం వల్ల త్వరగా రికవర్ అవుతారు. ఈ వాటర్ తాగిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే మార్పును గమనించగలరు . ఎవరైతే మెమరీ లాస్ తో బాధపడుతుంటారో వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెమరి పవర్ ను పెంచుతుంది.

మేల్ ఫెర్టిలిటిని పెంచుతుంది:

మేల్ ఫెర్టిలిటిని పెంచుతుంది:

వాటర్ మెలోన్ లో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది పురుషుల్లో పొటెన్షియల్ లెవల్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, డ్రై అయిన వాటర్ మెలోన్ సీడ్స్ తో కూడా తయారుచేసుకోవచ్చు.

 ఓడిమాను క్యూర్ చేస్తుంది:

ఓడిమాను క్యూర్ చేస్తుంది:

ఒక స్పూన్ డ్రై అయిన వాటర్ మెలోన్ సీడ్స్ తీసుకుని నీళ్లలో వేసి వేడి చేసి తర్వాత ఈ నీటిలో ఒక గ్లాసులో పోసుకుని, అందులో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కంటిన్యుగా తీసుకుంటే ఓడిమాను కంట్రోల్ చేస్తుంది. లేదా నివారిస్తుంది.

మెగ్నీషియంకు మంచి మూలం:

మెగ్నీషియంకు మంచి మూలం:

బాడీ ఫంక్షన్స్ ను మెయింటైన్ చేయడంలో మెగ్నీషియం ఫర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇంకా ఇది బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మెయింటైన్ చేడయానికి సహాయపడుతుంది. మెటబాలిక్ ప్రొసెస్ ను సపోర్ట్ చేస్తుంది.

అన్ శ్యాచురేటెడ్ హెల్తీ ఫ్యాట్ ను అందిస్తుంది :

అన్ శ్యాచురేటెడ్ హెల్తీ ఫ్యాట్ ను అందిస్తుంది :

వాటర్ మెలోన్ సీడ్స్ లో 80శాతం ఫ్యాట్ ఉంటుంది. అది కూడూ శరీరఆరోగ్యానికి ఉపయోగపడే అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ ను అందిస్తుంది. దీని వల్ల శరీర ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. అనారోగ్యాల పాలు కాకుండా నివారిస్తుంది.

English summary

Boil Watermelon Seeds, Consume & See What They Can Do To Your Body

In order to reap the maximum benefits of watermelon seeds, you need to cook them, grind them or bake them. This article deals with a recipe that involves boiling watermelon seeds and consuming them in order to experience their amazing health benefits.
Please Wait while comments are loading...
Subscribe Newsletter