రోజూ ఆహారంలో మొలకెత్తిన గింజలు చేర్చుకుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

Posted By:
Subscribe to Boldsky

మొలకెత్తిన గింజలు వయసుతో పరిమితం లేకుండా.. అందరికీ ఆరోగ్యకరమే. కానీ.. చాలా మంది వీటిని ఇష్టపడరు. అయితే చిన్నా పెద్దా అందరూ సాయంకాలం గుప్పెడు మొలకెత్తిన గింజలు తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో పోషకాలను దాచుకున్న మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించేయవచ్చు.

సాయంత్రం వేడి వేడి పకోడి, మిరపకాయ బజ్జీ, లొట్టలేసుకుంటూ తినే మంచూరియన్, చిప్స్, బర్గర్ వంటివి తినడానికి అందరూ ఎగబడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హానికారక ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కంటే.. మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. కానీ ఫాస్ట్ ఫుడ్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మొలకెత్తిన గింజలకు ఇవ్వరు. అయితే మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవడమే కాకుండా.. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది. కాబట్టి వారానికి ఒకసారైనా మొలకెత్తిన గింజలను డైట్ లో చేర్చుకోవడానికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేస్తే.. మీరు కూడా ఈ డైట్ ఫాలో అయిపోతారు.

మొలకలు(స్ప్రాట్స్)లోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శనగలు, వేరుశనగ, పెసర్లు, చిక్కుళ్లు, సోయా, అలసందలు వంటి వాటి ద్వారా పొందవచ్చు. కాబట్టి మొలకెత్తిన గింజలు తరచుగా తీసుకోవడం వల్ల యాక్టివ్ గా, హెల్తీగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మెలకెత్తిన గింజలను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ..

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఈ మద్యకాలంలో స్త్రీ, పరుషులు జుట్టు సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.జుట్టు సమస్యలను నివారించుకోవడానికి విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సి మొలకెత్తిన గింజల్లో అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను దూరం చేస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

 రక్తప్రసరణను పెంచుతుంది:

రక్తప్రసరణను పెంచుతుంది:

మొలకెత్తిని గింజల్ రక్తప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ వల్ల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుందిమొలకెత్తిని గింజల్ రక్తప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ వల్ల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది

హార్మోనులను సమతుల్యం చేస్తుంది

హార్మోనులను సమతుల్యం చేస్తుంది

మెలకెత్తిన విత్తనాలు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ముఖ్యంగా హార్మోనుల్ బ్యాలెన్స్ చేయడం వల్ల ట్రీట్ చేస్తుంది. దాంతో అనేక వ్యాధులను నివారించుకోవచ్చు .

స్కిన్ బెనిఫిట్స్ :

స్కిన్ బెనిఫిట్స్ :

మొలకెత్తిన విత్తనాల్లో ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. దాంతో స్కిన్ క్యాన్సర్ వంటివి తగ్గించుకోవచ్చు. మొలకల్లో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. యూత్ ఫుల్ స్కిన్ పెరుగుతుంది.

ప్రోటీన్స్ కు మంచి మూలం:

ప్రోటీన్స్ కు మంచి మూలం:

బీన్స్, నట్స్, లేదా గ్రెయిన్స్ మొలకెత్తినవి తినడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు. వీటిని నీటిలో నానబెట్టుట వల్ల ప్రోటీన్స్ పెరుగుతాయి. న్యూట్రీషియనల్ విలువలు పెరుగుతాయి. ప్రోటీన్స్ మజిల్ బిల్డ్ చేస్తుంది. రిపేర్ చేస్తుంది. కాబట్టి, వీటిని ఇండియన్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

 ఫైబర్ కు మంచి మూలం:

ఫైబర్ కు మంచి మూలం:

మొలకెత్తిన విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బీన్స్, నట్స్, సీడ్స్ ను మొలకెత్తించడం వల్ల మరిన్ని పోషక విలువలు అందుతాయి. బరువు తగ్గించుకోవడం లో ఫైబర్ కంటెంట్ చాలా అవసరం. ఇది ప్రొపర్ బౌల్ మూమెంట్ కు యూడా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారించడంలో మొలకలు గొప్పగా సమాయపడతాయి. శరీరంలో ఎక్సెస్ యాసిడ్స్ ను నివారిస్తుంది. మొలకలు ఎసిడిటిని తగ్గిస్తాయి. ఆల్కలైన్ స్వభావం అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

మినిరల్స్ :

మినిరల్స్ :

స్పార్ట్స్ లో మినిరల్స్, ఐరన్, జింక్, క్యాల్షియంలు అధికంగా ఉంటాయి. ఐరన్ శరీరంలోని రక్తంలో ఆక్సిజెన్ ను సరఫరాను పెంచుతుంది. జింక్ ఫెర్టిలిటిని పెంచుతుంది. స్త్రీ, పరుషుల్లో లిబిడో సామర్థ్యాన్ని పెంచుతుంది.

 ఎసెన్షియల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి:

ఎసెన్షియల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి:

మొలకల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది హార్ట్ సమస్యలను నివారిస్తాయి. శరీరంలో ఆర్గాన్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ఫాలీసెల్స్ ను మెరుగుపరుస్తుంది.

మల్టీవిటమిన్స్ :

మల్టీవిటమిన్స్ :

మొలకల్లో బయోటిన్స్, విటమిన్ సి, విటమిన్ కెలు అధికంగా ఉన్నాయి .

English summary

What Happens When You Include Sprouts In Your Daily Diet!

What Happens When You Include Sprouts In Your Daily Diet!There are plenty of health benefits of sprouts. A few of the reasons to eat sprouts and its major benefits ..
Story first published: Wednesday, April 26, 2017, 11:03 [IST]
Subscribe Newsletter