పనసపండు ఎందుకు ఆరోగ్యకరం

By: Deepti
Subscribe to Boldsky

మనలో చాలామందికి పనసపండుని వలిచి తినటానికి చేసే శ్రమ నచ్చదు. అందువల్లనే మనం దాన్ని అరుదుగా తింటాం.

కానీ దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలను దృష్టిలో పెట్టుకుని ఇది తరచుగా తినటం అత్యవసరం. నిజానికి, ఒక శతాబ్దం క్రితం వరకూ పురుషులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి దీన్ని వాడేవారు. ఇది వీర్యకణాల వృద్ధికి ఉపయోగపడుతుంది.

పనస పండులోని వైద్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

మీకు ఆశ్చర్యంగా ఉంటే, ఈ పండు వల్ల కలిగే ఇతర లాభాలు కూడా చూడండి.

పనసపండు తిన్న వెంటనే శక్తి వస్తుంది

పనసపండు తిన్న వెంటనే శక్తి వస్తుంది

పనసపండు తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో 90 శాతం కార్బొహైడ్రేట్ తో నిండి ఉంటుంది.రెండు భోజనాల మధ్య చిరుతిండిగా ఈ పండును తినండి.

కాల్షియాన్ని ఇస్తాయి.

కాల్షియాన్ని ఇస్తాయి.

ఒక కప్పు పనసపండు ముక్కలు 50 గ్రాముల కాల్షియాన్ని ఇస్తాయి.అందుకని పనసపండు ఎముకల ఆరోగ్యానికి,ఆస్టియోపోరోసిస్ రాకుండా చేయటంలో సాయపడుతుంది.

రుచికరమైన పనసగింజల రసం రిసిపి

పనసపండు కాటరాక్ట్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

పనసపండు కాటరాక్ట్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు అయిన ఫినాల్స్,ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఇవి వయస్సు మీరటాన్ని నెమ్మదించి, విషతుల్యమైన ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడతాయి. పనసపండు తింటే కాటరాక్ట్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

ఇందులో విటమిన్ సి ఉంటుంది

ఇందులో విటమిన్ సి ఉంటుంది

ఇందులో విటమిన్ సి ఉంటుంది.మీ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఇతర పదార్థాలు కూడా పనసపండులో ఉంటాయి.

రీరానికి కావాలసిన పొటాషియాన్ని

రీరానికి కావాలసిన పొటాషియాన్ని

ఒక కప్పు పనసపండు తినండి,రోజువారి మీ శరీరానికి కావాలసిన పొటాషియాన్ని పొందండి.పొటాషియం ఏం చేస్తుంది? మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

నీటిశాతం వల్ల జీర్ణక్రియకి మంచి జరుగుతుంది.

నీటిశాతం వల్ల జీర్ణక్రియకి మంచి జరుగుతుంది.

దీనిలో ఉండే పీచుపదార్థం,నీటిశాతం వల్ల జీర్ణక్రియకి మంచి జరుగుతుంది.కానీ,ఒక్క నిమిషం ! మీకు ఇదివరకే జీర్ణవ్యవస్థ సమస్యలుంటే, వైద్యుని సంప్రదించకుండా పనసపండు తినకండి.

గర్భిణీలు పనసతొనలు తినడం ఆరోగ్యానికి సురక్షితమా..కాదా?

నస పండు తినటం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

నస పండు తినటం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

పనసపండులో ఉండే కాపర్ అనే ఖనిజలవణం థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.పనస పండు తినటం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

English summary

Why Is Jackfruit Healthy

If you are wondering why is jackfruit healthy you need to know about its benefits. Read on...
Subscribe Newsletter