Just In
- 34 min ago
మీలో ఈ లక్షణాలు ఉంటే మద్యం సేవించడం వల్ల మీ కాలేయం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందని అర్థం...!
- 1 hr ago
Somavati Amavasya 2022:సోమవతి అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు...
- 3 hrs ago
Telangana Formation Day 2022 :ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు..అద్భుత విజయాలు.. ఇంకా మరెన్నో...
- 4 hrs ago
శనిదేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే? శని జయంతి నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి...
Don't Miss
- News
మోది,కేసీఆర్ గంజి మీద వాలుతున్న ఈగలు.!అధికారం కోసం డ్రామాలాడుతున్నారన్న పొన్నాల.!
- Movies
'F3'కి సీక్వెల్ గా 'F4'.. అలా కనిపించి హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
- Finance
ఒక్క ఏడాదిలోనే రూ.60,414 కోట్లు దోచుకున్నారు: బ్యాంకులపై ఆర్బీఐ షాకింగ్ రిపోర్ట్
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Sports
IPL Qualifier 2: పాన్ పరాగ్ వర్సెస్ హర్షల్ పటేల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఇక్కడ అంటూ నెటిజన్స్ ట్రోల్స్
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైట్ చాక్లెట్లు గురించి 10 ఆశ్చర్యకరమైన మంచి విషయాలను తెలుసుకోండి!
ముదురు గోధుమ రంగు చాక్లెట్ల లానే, తెలుపు రంగు చాక్లెట్ కూడా ప్రజలందరికీ చాలా ఇష్టమైనదిగా ఉంది. వైట్ చాక్లెట్లలో కోకో బట్టర్, షుగర్ మరియు పాల యొక్క ఘన పదార్ధాలను కలిగి, లేత పసుపు (లేదా) దంతపు రంగును కలిగిన రూపంలో ఉంటుంది.
వైట్ చాక్లెట్లు మిగతా అన్ని చాక్లెట్ల కన్నా త్వరగా విరిగే స్వభావాన్ని కలిగి, మంచి రుచిని అందించేదిగా ఉంటుంది, కానీ మిగతా చాక్లెట్లలో మరియు ముదురు గోధుమ రంగు చాక్లెట్లలో, చాక్లెట్ లిక్కర్ కలవకపోవడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ ఉండక వాటి యొక్క రుచి చేదును కలిగి ఉంటుంది.
ముదురు గోధుమ రంగు చాక్లెట్లు మాత్రమే కాదు, వైట్ చాక్లెట్లలో కూడా గొప్ప రుచిని అందించే చాలా రకాల సువాసనలు కలిగిన పదార్ధాలను అదనంగా చేర్చకోబడి ఉంటాయి. చేఫ్స్ మరియు రొట్టెలను తయారు చేసేవారు వైట్ చాక్లెట్లను ఎక్కువగా ఉపయోగించేందుకు కావలసిన రుచిని మరియు తీపి స్వభావమును మెరుగుపర్చడానికి అనేక మార్గాల్లో ప్రయోగాలు చేస్తున్నారు.
వైట్ చాక్లెట్లు గురించి 10 ఆశ్చర్యకరమైన విషయాలను గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

1. ఇందులో కాల్షియం ఉంటుంది :
వైట్ చాక్లెట్లను పాలతో తయారు చేస్తారు, అందువల్ల ఈ చాక్లెట్లలో 169 మిల్లీగ్రాముల కాల్షియమును కలిగి ఉంటుంది. ఒక మానవ శరీరంలో బలమైన ఎముకలు మరియు దంతాల కోసం కాల్షియం అనేది చాలా అవసరం. గుండెకు, శరీర కండరాలకు మరియు నరముల యొక్క సాధారణ పనితీరుకు కాల్షియం కూడా మద్దతిస్తుంది.

2. యాంటీఆక్సిడెంట్స్ :
కోకో బట్టర్ నుండి వైట్ చాక్లెట్లు తయారవుతుంది, ఇది కోకో మొక్క నుంచి తయారు చేయబడినది కావునా ఈ మొక్కలో ఫ్లెనాయినాయిడ్స్ వంటి అనామ్లజనకాలను కలిగి ఉన్నట్లు మనకి తెలుస్తోంది. దానిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ లక్షణాల వల్ల, వైట్ చాక్లెట్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మరియు దిగువ రక్తపోటు ఉన్న వారికి కూడా సహాయపడతుంది.

3. అధిక రక్తపోటును నిరోధిస్తుంది :
వైట్ చాక్లెట్లలో అనేక పదార్ధాలు కలవు, ముఖ్యంగా దానిలో ఉండే లినోలెసిక్ ఆమ్లం శరీరానికి, ముఖ్యంగా రక్త నాళాలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లినోలెసిక్ ఆమ్లము గుండె యొక్క సరైన పనితీరులో సహాయకారిగా ఉంటూ, రక్తమును శరీరం మొత్తానికి సరఫరా అయ్యేటట్లుగా అనుమతిస్తుంది, తద్వారా గుండె యొక్క స్పందన రేటు స్థిరమైనదిగా ఉండేందుకు దోహదపడుతుంది.

4. కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని నిర్వహిస్తుంది :
ఒక వైట్ చాక్లెట్ను తినడం వల్ల శరీరంలో వున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. వైట్ చాక్లెట్లు మనం తినే ఆహారాలు నుండి విటమిన్లను సంగ్రహించడానికి సహాయపడుతుంది. వైట్ చాక్లెట్లు కూడా కరోనరీ (గుండెకు రక్తాన్ని అందించే ధమనిపై రక్తం గడ్డకట్టడం) అనే గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది.

5. గౌట్ను నిరోధిస్తుంది :
గౌట్ అనేది కీళ్ళవాపుకు సంబంధించేదిగా ఉంటూ కీళ్ళ జాయింట్ల మధ్యలో నొప్పులకు దారితీస్తుంది. ఇది జాయింట్లలో ఉన్న యూరిక్ ఆమ్లం యొక్క స్ఫటికాలు సరైన స్థానంలో లేకపోవటం వలన కలుగుతుంది. వైట్ చాక్లెట్లు అధిక అనామ్లజనకాలను కలిగి ఉన్నందున, ఇవి కీళ్ళలో కూడబెట్టే యూరిక్ యాసిడ్ అణువులను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

6. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :
వైట్ చాక్లెట్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని నిర్వహించబడిన ఒక పరిశోధనలో తెలుపబడింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తున్న ఒక అనామ్లజనిగా పనిచేసే "పాలీఫెనోల్స్" యొక్క ఉనికి చాక్లెట్లో ఉన్న కారణంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. నిద్రను మెరుగుపరుస్తుంది :
నిద్ర అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కీలకమైనది, ఇది శరీరానికి విశ్రాంతిని చేకురుస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి మరియు చికాకు కలిగించవచ్చు. కాబట్టి, వైట్ చాక్లెట్లో "డోపామైన్" యొక్క అధికమైన భాగమును కలిగి ఉండటం వల్ల ఇది ఒక మత్తును కలిగించేదిగా కూడా పనిచేస్తుంది. మీరు నిద్ర ఉన్నప్పుడు మీ మెదడు మరింత ప్రశాంతముగా మరియు మరింత విశ్రాంతిని కలుగజేసేదిగా ఉంటుంది.

8. అతిగా తినటాన్ని మెరుగుపరుస్తుంది :
అతిగా తినటం (ఈటింగ్ డిజార్డర్స్) ఆరోగ్యానికి హానికరం కావచ్చు. నోటికి రుచి తెలియకపోవటం అనే రుగ్మత వల్ల ఆకలితో సంబంధం లేకుండా అతిగా తినటం అనే లోపాన్ని నిరోధించడానికి, డిస్సర్ట్ లో వైట్ చాక్లెట్ ముక్కను నోటిలో ఉంచడం వల్ల తాత్కాలిక తీపి రుచి మీ నోరు మొత్తానికి వ్యాపిస్తుంది. అతిగా తినే రుగ్మతలతో బాధపడుతున్న చాలామంది బాధితులు ఈ వైట్ చాక్లెట్లను తినడం వల్ల దానిని నయం చేసుకోవచ్చు.

9. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది :
చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ ఫ్లేవనాయిడ్స్ జ్ఞాపకశక్తి యొక్క పునర్వ్యవస్థీకరణను ఏర్పరుస్తుంది (ముఖ్యంగా దీర్ఘకాలిక మెమరీ కోసం). వైట్ చాక్లెట్లను తినే వారిలో జ్ఞాపకశక్తి మందగించడం నుండి దూరంగా ఉంచుతుంది. చిత్తవైకల్యం (జ్ఞాపకశక్తి మందగించడం) అనేది దీర్ఘకాలికమైనదిగా గానీ మరియు స్వల్పకాలికమైనదిగా గానీ జ్ఞాపకశక్తిని కోల్పోయేలా రోగులను ప్రభావితం చేస్తుందని మనకు బాగా తెలిసిన విషయమే.

10. మిమ్మల్ని ఆనందపరుస్తుంది :
మీరు ఎలాంటి మానసిక స్థితిని కలిగి ఉన్నప్పుడైన సరే - వైట్ చాక్లెట్ మీ రోజును ఆనంద భరితంగా చేస్తుంది. మీకు అనుకూలంగా లేని రోజు గానీ ఉంటే (లేదా) మీరు ఏదో బాధ వల్లగానీ చింతిస్తూ గానీ వుంటే, మీరు వైట్ చాక్లెట్ను తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వైట్ చాక్లెట్ అనేది శరీరంలోని మంచిగా ఉన్న భావన ను ప్రేరేపించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.