For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిన్నర్ చేసిన వెంటనే ఇలా చేయకండి,హెల్త్ కు చాలా హాని

By Super
|

కొంత మంది చెబుతుంటారు వ్యక్తిగతంగా ‘మాకు కొన్ని అలవాట్లు’ ఉంటాయి. చాలా వరకూ అన్ని రకాల అలవాట్లు మన ఆలోచనల బట్టే ఉంటాయి. అందులో కొన్ని మనకు మనం ఏర్పరుచుకొన్నవి. కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు జీవనశైలిన బట్టి ఏర్పడుతాయి మరియు మనల్ని హెల్తీగా మరియు ఎటువంటి జబ్బుల రాకుండా సహాయపడతాయి. మనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం.

అయితే మన జీవితంలో కొన్ని ప్రాథమిక అంశాలను అనుసరించినట్లైతే అది మనకు నచ్చిన ఫుడ్ కంటే మరింత టేస్టీగా ఉంటుంది. కొంత మందిలో ఆహారంతో పాటు కొన్ని ఆసక్తికరమైన అలవాట్లును కూడా కలిగి ఉంటాయి . కొన్ని సందర్భాల్లో ఇటువంటి అలవాట్లు మన జీర్ణవ్యవస్తకు మరియు జనరల్ హెల్త్ కు ప్రమాధకరంగా మారుతాయి. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ, మనం తిన్న ఆహారంను పూర్తిగా జీర్ణం చేసి,అందునుండి శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను గ్రహిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ప్రతికూల ప్రభావాలను తేగలదు. మనం ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత నేరుగా చేయకూడని కొన్ని పనులు మీరు తెలుసుకోవడం కోసం ....

నడకకు వెళ్ళడం:

నడకకు వెళ్ళడం:

మన చిన్నప్పటి నుండి మనకు తెలిసిన ఒక ఆసక్తికరమైన విషయం తిన్న వెంటనే ఒక చిన్న నడకను కోసం అలాగే బయట తిరుగుతుంటారు. డిన్నర్ చేసిన వెంటనే వాక్ చేయడం వల్ల, నిజానికి, తిన్న వెంటనే నడవడం వల్ల, రక్తం చేతులకు మరియు కాళ్ళకు వెళ్ళడం వల్ల రెగ్యులర్ గా జరిగే జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది . మరియు తిన్న ఆహారం సరిగా జీర్ణమవ్వక మన శరీరానికి తగినన్ని న్యూట్రీషయన్స్ అందవు. కొంత మంది స్టొమక్ క్రాప్స్, కళ్ళు తిరగడం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

 డిన్నర్ చేసిన వెంటనే ఎక్కువగా నీరు త్రాగడం:

డిన్నర్ చేసిన వెంటనే ఎక్కువగా నీరు త్రాగడం:

హెల్తీ బాడీ కోసం నీరు త్రాగడం చాలా అవసరం. కానీ డిన్నర్ తర్వాత ఎక్కువ నీరు త్రాగటం , రోటీన్ డైజెషన్ కు అంతరాయం కలిగిస్తుంది. ఇంకా ఆరోగ్యకరమైన బౌల్ లెవల్స్ ను కూడా అంతరాయం కలిగించి జీర్ణక్రియను అడ్డుకుంటుంది.

 డిన్నర్ చేసిన వెంటనే పండ్లు తినడం:

డిన్నర్ చేసిన వెంటనే పండ్లు తినడం:

చాలా మంది భారతీయ కుటుంబసభ్యులు రాత్రి భోజనం చేసిన వెంటనే ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అలవాటు. డిన్నర్ తర్వాత పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. ముఖ్యంగా, ఎప్పుడైతే పొట్టలో ఇదివరకే సరిపడా ఆహారం ఉన్నప్పుడు, పండ్లు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో జీర్ణక్రియ ఆలస్యం అవ్వడం లేదా జీర్ణక్రియకు అంతరాయం కలిగించడానికి కారణం అవుతుంది.

డిన్నర్ తర్వాత బ్రష్ చేయడం:

డిన్నర్ తర్వాత బ్రష్ చేయడం:

డిన్నర్ చేసిన తర్వాత అరగంట వరకూ బ్రష్ చేయకూడదు. డిన్నర్ చేసిన వెంటనే బ్రష్ చేయడం వల్ల మీ పండ్ల మీద ఉండే ఎనామిల్ లేయర్ తొలగిపోవడం వల్ల పండ్లయొక్క షైనింగ్ తగ్గిపోతుంది. కాబట్టి, తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. అలా చేస్తే మీ దంతాలను డ్యామేజ్ చేస్తుంది.

స్మోకింగ్:

స్మోకింగ్:

మొదట, ఆరోగ్యానికి హానికరమైన మరియు ప్రమాధకరమైన ధూమపానం అనేది ఎప్పటికీ చేయకూడదు. కానీ, డిన్న చేసిన వెంటనే స్మోక్ చేయడం అనేది కరెక్ట్ అయిన సమయం కాదు. మీల్స్ చేసిన తర్వాత స్మోక్ చేయడం వల్ల పదిరకాలుగా క్యాన్సర్ కు దారితీస్తుంది.

టీ త్రాగడం :

టీ త్రాగడం :

డిన్నర్ తర్వాత వేడి వేడిగా ఒక గ్లాసు టీ త్రాగడం వల్ల మీరు ఫ్రెష్ గా ఫీలవచ్చు. కానీ, డిన్నర్ చేసిన వెంటనే టీ త్రాగడం అనేది శరీరానికి మంచిది కాదు. టీలో ఉండే ఫిలోఫినాల్స్ , మీరు తీసుకొన్న ఆహారం నుండి ఐరన్ ను శరీరం గ్రహించడంను అడ్డుకుంటుంది. ఇంకా, టీలోని మరికొన్ని అంశాలు జీర్ణక్రియకు సహాయపడే ప్రోటీన్స్ కు అడ్డు తగులుతుంది.

డిన్నర్ చేసిన వెంటనే స్నానం చేయడం

డిన్నర్ చేసిన వెంటనే స్నానం చేయడం

డిన్నర్ చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్తం కాళ్ళు, చేతులకు ప్రసరిస్తుంది మరియు పొట్టకు తగినంత రక్తం సరఫరాకాకుండా అడ్డుపడుతుంది . దాంతో జీర్ణప్రక్రియను బలహీనపరుస్తుంది.

డ్రైవింగ్:

డ్రైవింగ్:

భోజనం చేసిన తర్వాత తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి పొట్టకు ఎక్కువ రక్తప్రసరణ అవుతుంది. అలాకాకుండా రక్తప్రసరణ పొట్టకాకుండా ఇతర కార్యక్రమాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు చేరడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డ్రైవింగ్ చేయాలంటే, దృష్టి మరియు ఏకాగ్రతచాలా వసరం అవుతుంది. డిన్నర్ చేసిన వంటనే డ్రైవింగ్ లో ఏకాగ్రతను కలిగి ఉండటం కష్టం అవుతుంది. భోజనం తర్వాత మీరు చాలా ఫుల్ గా ఫీలవుతారు. కాబట్టి, డిన్నర్ చేసిన తర్వాత కనీసం ఒక గంట సేపు ఎటువంటి ప్రయాణం లేదా డ్రైవ్ చేయకపోవడం మంచిది.

వ్యాయామం:

వ్యాయామం:

ఐడియల్ గా, మీరు ఉదయం సమయంలో వ్యాయామం చేయాలి లేదా డిన్నర్ కు చాలా ముందుగా వ్యాయామం చేయాలి. డిన్నర్ చేసిన వెంటనే మీరు వ్యాయమం చేయాలనుకోవడం, మీరు దినచర్యలో చాలా బిజీగా ఉన్నారని అందుకు సమయంలేక ఇలా డిన్నర్ తర్వాత చేస్తున్నామనుకుంటారు. డిన్నర్ చేసి వెంటనే వ్యాయామం చేయడం వల్ల మీ డైజెస్టివ్ ట్రాక్ కు అందవల్సిన రక్తప్రసరణ యొక్క మార్గాన్ని తప్పిస్తుంది. మరియు శరీరంలోని జీవక్రియలను అస్థవ్యస్తం చేస్తుంది.

 డిన్నర్ చేసిన వెంటనే నిద్రించండం:

డిన్నర్ చేసిన వెంటనే నిద్రించండం:

డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోవడం నివారించాలి. డిన్నర్ చేసిన వెంటనే నిద్రించడం వల్ల జీర్ణాశయాంతర సమస్యలను పెంచుతుంది మరియు జీర్ణం అవ్వడం మరింత కఠినంగా మారుతుంది. కాబట్టి, డిన్నర్ తర్వాత కనీసం ఒక గంట సేపు మేల్కొని ఉండటం ఉత్తమం. దాని ద్వారా మీరు తీసుకొన్న ఆహారం , చాలా ఎఫెక్టివ్ గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

English summary

Don’t Do These Right After Dinner

Someone has said “we are our habits”. Most of our habits are taught to us and some we shaped on our own. The collective habits create a lifestyle and make us healthy or diseased. We love food.
Desktop Bottom Promotion