For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయపడటం ఎందుకు మానేయాలి? భయం వల్ల కలిగే దుష్ప్రభవాలేంటి?

|

సాధారణంగా తరచూ కొంత మంది ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ..భయపడుతూ...ఆందోలళ చెందుతుంటారు. అలాంటి సందర్భాల్లో మనకు దగ్గరి వాళ్ళు లేదా మనమంటే ఇష్టపడేవాళ్ళు, మనకు కావల్సిన వారు ఎవరైనా సరే మనకు బాధపడాల్సిన అవసరం లేదని ఒత్తిడి తీసుకోకండని సలహాలిస్తుంటారు . ఒక రకంగా వారు చెప్పేది సహజంగా ఉన్నా, దాని వెనుక ఒక సైకలాజికల్ లాజిక్ ఒకటి ఉన్నది. కొన్ని సందర్భల్లో మనం ఒత్తిడి తగ్గించుకోవడి అంత సులభమైనది కాదు. వివిధ రకాలుగా ఒత్తిడికి గురి అవుతుంటారు. ముఖ్యంగా ఉద్యోగినుల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు అది మనల్ని మరింత బాధిస్తుంది మరియు ఆందోళనకు గురి చేస్తుంది.

ఈ ఒత్తిడి అనేది మన మొత్తం ఆరోగ్యం మీద అంటే మానసికంగా మరియు శారీరకంగా ఎక్కువగా దుష్ప్రభావంను చూపుతుంది. ఒక వేళ ఒత్తిడికి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవకపోతే మానసికంగా పిలుచుకొనే డిప్రెషన్ కు దారితీస్తుంది . ఈ డిప్రెషన్ (మానసిక స్థితిని)కేవల మందుల ద్వారా మాత్రమే తగ్గించుకోగలము మరియు అది కూడా జీవిత కాలం పాటు తీసుకోవల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మెదడులోని సెరోటిన్ అనే కెమికల్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుట కొరకు 17 సహజ నివారణలు

కాబట్టి, మీ అలా డిప్రెషన్ చెందకుండా ఉండాలంటే, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలంటే, మీరు నడక, షాపింగ్, మెడిటేషన్ లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుండాలి. అప్పుడే మీరు సంతోషంగా గడపగలరు.

ఒత్తిడి వల్ల శరీరంలో అనేక వ్యతిరేఖ ప్రభావాలను కలిగి ఉంది . కాబట్టి, బాధపడటం అందుకు కారణం అయ్యే స్ట్రెస్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా..ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్

హార్ట్ సమస్య:

హార్ట్ సమస్య:

ఒత్తిడి హార్ట్ హెల్త్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యే వారు 30శాతం మంది హార్ట్ అటాక్ కు గురి అవుతారని కనుగొన్నారు .

బ్రెయిన్ కుచింపచేస్తుంది:

బ్రెయిన్ కుచింపచేస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం..ఎవరైతే అధిక ఒత్తిడితో బాధపడుతుంటారో అలాంటి వారు కోర్ టెక్స్ చాలా చిన్నదిగా కలిగి ఉంటుంది . ఇది బ్రెయిన్ భావోద్రేకాలను కంట్రోల్ చేస్తుంది . కాబట్టి, ఇది ఎక్కువ కాలం స్ట్రెక్ గురి అయితే మాత్రం బ్రెయిన్ సైజ్ ను తగ్గిస్తుంది. ఎవరైతే ఒత్తిడిలో ఉంటారో అలాంటి వారు, వారి బావోద్రేకాలను కంట్రోల్ చేసుకోలేరు.

మతిమరుపు:

మతిమరుపు:

బాధపడుట మరియు దీర్ఘకాలిక ఒత్తిడి మెదడులో జ్ఝాపకం ఉంచుకోగలిగే శక్తి తగ్గిపోతుంది . ఒత్తిడి అనేది దీర్ఘకాలం మరియు స్వల్పకాలి మెమరీ లాస్ గా గురి అయ్యే అవకాశం ఉంది.ఇది ఒత్తిడి మరియు ఆందోళకు ఇది ఒక వరెస్ట్ సైడ్ ఎఫెక్ట్ .

 ఒత్తిడి వ్యాధినిరోధకతను తగ్గించేస్తుంది:

ఒత్తిడి వ్యాధినిరోధకతను తగ్గించేస్తుంది:

మీరు కనుక స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది వివిధ రకాల జబ్బులకు కారణం అవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం యొక్క సామర్థ్యంను తగ్గించేస్తుంది. వ్యాధులతో పోరాడే శక్తి తగ్గిపోతుంది . అంటే ఒత్తిడి శరీరంలోని వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది. దాంతో తరచూ సాధారణ జలుబు లేదా ఇతర జబ్బులతో బాధపడాల్సి వస్తుంది.

బరువు పెరగడానికి కారణం అవుతుంది:

బరువు పెరగడానికి కారణం అవుతుంది:

ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది . ఇది మొటబాలిజం రేటును తగ్గిస్తుంది మరియు దాంతో బరువు పెరగాల్సి వస్తుంది . అంతే కాదు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. దాంతో ఎక్కవు క్యాలరీలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గినట్లు భావించినా, బరువు పెరగడానికి ప్రధాణ కారనం అవుతుంది.

లిబిడో మరియు వంద్యత్వం:

లిబిడో మరియు వంద్యత్వం:

ఒత్తిడి సెక్స్ జీవితం మీద ప్రభావం చూపుతుంది. అంతే కాదు స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ వంద్యత్వ లక్షణాలు ప్రారంభం అవుతాయి.

 ప్రీమెచ్యుర్ ఏజింగ్:

ప్రీమెచ్యుర్ ఏజింగ్:

ఒత్తిడి వల్ల పిల్లల్లో కూడా అనారోగ్యకరమైన లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది. పిల్లలు పరీక్షలు, ఇంట్లో ఎక్కుగా శబ్దాలుండటం, మరియు ఇతర కారణాల వల్ల ఒత్తిడికి గురైతే , వారు చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడేలా లక్షణాలను కనబడుతాయి . గ్రేహెయిర్, చర్మంలో ముడుతలు, కంటిచూపు మందగించడం వంటి ప్రీమెచ్యుర్ ఏజింగ్ లక్షణాలు కనబడుతాయి.

 ఒత్తిడి జుట్టు రాలడానికి కారణం అవుతుంది:

ఒత్తిడి జుట్టు రాలడానికి కారణం అవుతుంది:

ఎవరైనా సరే ఎక్కువగా ఒత్తిడికి గురిఅయినప్పుడు జుట్టు తెల్తగా మారుతుంది. మీరు తిరిగి నార్మల్ కండీషన్ కు రాగేనే విశ్రాంతి పొందడం వల్ల మీరు హెయిర్ గ్రోత్ నార్మల్ కండీషన్ కు వచ్చేతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

స్ట్రెస్, డిప్రెషన్ కు దారితీస్తుంది:

స్ట్రెస్, డిప్రెషన్ కు దారితీస్తుంది:

డిప్రెషన్ మానసిక అనారోగ్యం. మెదడలో విడుదల అయ్యే అనేక రసాయనాలు మొదడులో ఉత్పత్తి అయ్యా సంతోషంగా ఉండటానికి సహాయపడుతాయి. అయితే ఒత్తిడి దీర్ఘకాలం ఉన్నట్లైతే అది డిప్రెషన్ కు దారితీస్తుంది.

అలసట:

అలసట:

చాలా మంది శారీరకంగా బాధకు గురి అవుతుంటారు. ఆందోళన వల్ల తలనొప్పి, చెస్ట్ పెయిన్ మరియు ఒంటినొప్పులతో బాధపడాల్సి వస్తుంది . ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసోల్ అనే హార్మోనులు వివిధ రకాలుగా విస్తరించడం వల్ల ఇంది అలసట మరియు అవిశ్రాంతి స్థితికి దారితీస్తుంది.

English summary

Why You Should Stop Worrying?

We always advice our near and dear ones to stop worrying and avoid taking stress. Well, it has a medical logic behind. We know that it is sometimes not easy to avoid stress as we live in many stressful conditions especially during our work. We are exposed to various stress triggers that compel us to suffer from stress and anxiety.
Desktop Bottom Promotion