For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుకూరలు తింటున్నారా?ఈ డాక్టర్స్ వెజిటేబుల్లో దాగున్న10 ఆరోగ్య రహస్యాలు..!

ఆకుకూరలను సలాడ్స్, వెజిటేబుల్ జ్యూస్ , స్మూతీస్ రూపంలో వివిధ రకాలుగా తయారుచేసుకుని తినవచ్చు. అలాగే సూపులు, వంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆకు కూరలల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి గ్రేట

By Super Admin
|

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఆకుకూరలు ఒక సూపర్ ఫుడ్ . ఎందుకంటే, ఇందులో న్యూట్రీషియనల్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. ఈ డార్క్ గ్రీన్ లీఫి వెజిటేబుల్లో విటమిన్స్, మినిరల్స్, మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఆకుకూరల్లో విటిమిన్ ఎ, బి2, సి, ఇ, కె, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్సరస్, జింక్, కాపర్, ఫొల్లెట్, జింక్, ప్రోటీన్స్ మరియు డైటరీ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. ఇవే కాకుండా కెరోటినాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ కూడా ఎక్కువే.

ఆకుకూరలను సలాడ్స్, వెజిటేబుల్ జ్యూస్ , స్మూతీస్ రూపంలో వివిధ రకాలుగా తయారుచేసుకుని తినవచ్చు. అలాగే సూపులు, వంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆకు కూరలల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఆకుకూరల్లో ఉండే 10 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు..

ఐరన్ ఎక్కువ:

ఐరన్ ఎక్కువ:

ఆకుకూరల్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉండదు. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ హీమోగ్లోబిన్ కు ప్రాధాణ మూలం. ఇది శరీరం మొత్తానికి ఆక్సిజెన్ సప్లై చేస్తుంది. ఇది బెటర్ స్కిన్, నెయిల్స్, హెయిర్ ను అందిస్తుంది.

 బ్రెయిన్ కు సహాయపడుతుంది:

బ్రెయిన్ కు సహాయపడుతుంది:

ఫొల్లెట్, ల్యూటిన్, బీటా కెరోటిన్ లు బ్రెయిన్ కు అవసరమయ్యే పోషకాలను సప్లై చేస్తుంది, అందువల్ల మతిమరపు సమస్యలను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:

గుండె ఆరోగ్యానికి మంచిది:

ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ముఖ్యంగా విటమిన్ సి, బీటా కెరోటిన్, కార్డియో వాస్కులర్ హెల్త్ కు గొప్పగా సహాయపడుతుంది. మెగ్నీషియం, ఫొల్లెట్ మరియు పొటాషియంలు కూడా హార్ట్ హెల్త్ కు గొప్పగా సహాయపడుతుంది.

బాడీని డిటాక్సిఫై చేస్తుంది:

బాడీని డిటాక్సిఫై చేస్తుంది:

ఆకుకూరల్లో ఆకుపచ్చరంగులో ఉండటానికి కారణం క్లోరోఫిల్, లివర్, కోలన్ ను డిటాక్సిఫై చేస్తుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ కలిగినది

మజిల్ స్ట్రెంగ్గ్ ను పెంచుతుంది:

మజిల్ స్ట్రెంగ్గ్ ను పెంచుతుంది:

ఆకుకూరల్లో ఎనర్జీ అధికంగా ఉంటుంది. ఇది మజిల్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే నైట్రేట్స్, సెల్స్ మైటోకోడ్రియా పనిచేయడానికి సహాయపడుతుంది.

ఎముకలు, ఆరోగ్యంగా, స్టాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది:

ఎముకలు, ఆరోగ్యంగా, స్టాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది:

ఆకుకూరల్లో ఉండే విటమిన్ కె కంటెంట్ క్యాల్షియంను సప్లై చేస్తుంది. ఇది ఎముకలు హెల్తీగా ఉంటాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలది:

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలది:

ఆకుకూరల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్, క్యాన్సర్ కు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ తగ్గింస్తుంది. దాంతో క్యాన్సర్ రిస్క్ ఉండదు .

కళ్ళకు రక్షణ కల్పిస్తుంది:

కళ్ళకు రక్షణ కల్పిస్తుంది:

ఆకుకూరల్లో ఉండే కెరోటినాయిడ్స్, కళ్ళకు సంబందించిన కాంటరాక్ట్స్ ను మరియు మాస్కులర్ డీజనరేషన్ నుండి రక్షణ కల్పిస్తుంది.

 బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది, అందువల్ల బ్లడ్ ప్రెజర్ అండర్ కంట్రోల్లో ఉంటుంది.

యాంటీ క్యాన్సేరియస్ స్వభావం కలిగి ఉంటుంది:

యాంటీ క్యాన్సేరియస్ స్వభావం కలిగి ఉంటుంది:

ఆకుకూరల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల క్యాన్సర్ లను నివారిస్తుంది. కెరోటినాయిడ్స్, లూటిన్, నియాక్సథిన్ మొదలగునవి, శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

English summary

Are You Having Enough Of Spinach, The Dr. Vegetable? Here Are Top 10 Health Benefits Of It!

Spinach, in one word, can be referred to as 'Dr. Vegetable', since it has so many nutritional advantages for our health. The dark, leafy vegetable is highly rich in vitamins, minerals and phytonutrients, and even has a low calorie content at the same time.
Desktop Bottom Promotion