For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హంగర్ ను కిల్ చేసి, బాడీ ఫ్యాట్ ను మెల్ట్ చేసే 7 సూపర్ ఫుడ్స్

|

హార్మోనుల గురించి మీకు తెలిసే ఉంటుంది. శరీరంలో అత్యంత ముఖ్య పాత్రను పోషించేవి హార్మోనులు. ముఖ్యంగా ఆకలి మరియు ఫ్యాట్ ను బిల్డ్ అప్ చేయడంలో హార్మోనులు ప్రముఖ పాత్రపోషిస్తాయి. ఈ విషయంలో రెండు రకాల హార్మోనులు ఇందులో మిలితమై ఉన్నాయి . వాటిలో గ్రేలిన్ మరియు లెప్టిన్.

గ్రేలిన్ హార్మోన్ ఆకలికి కారణం అవుతుంది. ఆకలి వేస్తున్నదని బ్రెయిన్ కు సంకేతాలను పండంలో ఈ హార్మోన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హార్మోను బాడీలో ఎక్సెస్ అయితే ఎక్కువగా తినడానికి కారణం అవుతుంది. దాంతో శరీంలో ఫ్యాట్ చేరడానికి కారణం అవుతుంది . దాంతో బరువు అమాంతం పెరుగుతారు.

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

ఇక రెండవ హార్మోన్ లెప్టిన్. ఇది శరీరంలో అద్భుత పాత్ర పోషిస్తుంది. ఆకలి తీరి కడుపు నిండిందన్న సంకేతాలను బ్రెయిన్ కు చేరవేస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువగా తినకుండా ఆపుతుంది. మరియు బరువు శరీరంలో కొవ్వు నిల్వ చేరకుండా చేస్తుంది.

ఈ లెప్టిక్ హార్మో బాడీలో సరైనా మోతాదులో స్రవించకపోతే , మీరు ఎప్పటీకి ఫుల్ ఫిల్ గా భావించలేరు. పొట్టనిండిన అనుభూతి కలగదు . మరియు ఎప్పుడూ ఆకలివేస్తుంటుంది. ఫలితంగా శరీరంలో ఫ్యాట్ చేరడానికి కారణం అవుతుంది.

మీ బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ ? దాన్ని ఎలా టార్గెట్ చేయాలి ?

అందువల్ల కొన్ని లెప్టిన్ హార్మోన్ (ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్)ను పెంచే కొన్ని ఆహారాలు ఈ క్రింది లిస్ట్ లో తెలుపుతున్నాము. ఇది శరీరంలో గ్రెలిన్ హార్మోన్(ఫ్యాట్ బిల్డప్ హార్మోన్)ను తగ్గిస్తుంది . మరి శరీరంలో ఫ్యాట్ బర్నిక్ హార్మోన్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం....

గుడ్లు:

గుడ్లు:

బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తినడం వల్ల గ్రెలిన్ హార్మోన్ అణచివేయడానికి సహాయపడుతుంది . అందువల్ల, రోజులో మీకు చాలా తక్కువగా ఆకలేస్తుంది. అలాగే కొన్ని ఫేవర్ క్యాలరీలను తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాకోరికలను తగ్గిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మీకు సాటిస్ ఫ్యాక్సన్ కలుగుతుంది . మరియు ఇది ఆకలిని పెంచుతుంది , లెస్టిన్ హార్మోన్ తగ్గిస్తుంది. ఓట్స్ లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది మీ పొట్టను నింపుతుంది. ఫలితంగా ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఉడికించిన బంగాళదుంపలు:

ఉడికించిన బంగాళదుంపలు:

కొన్ని బంగాళదుంపలను ఉడికించి ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇన్ సోలబుల్ ఫైబర్ కవర్ అవుతుంది. ఈ పొటాటోలను వెజిటేబుల్ సలాడ్స్ తో కలిపి తీసుకంుటే మంచి ఫలితం ఉంటుంది . తర్వాత వీటి మీద కొద్దిగా బ్లాక్ పెప్పర్ ను చికలరించి తీసుకోవాలి. ఇది శరీరంలోని ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

 ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్:

హాలిబట్ అనే ఫిష్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్యాట్ మెల్టింగ్ హార్మోను ను స్రవిస్తుంది . అదే లెప్టిన్ హార్మోన్ మరియు ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . ఇంకా మీరు మెకరల్, సాల్మన్, తున ఫిష్ లను తినాలి.

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

సీ ఫుడ్ లో జింక్ అధికంగా ఉంటుంది ఇది లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది. ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ఎవరైతే అధికబరువుతో ఉన్నారు వారు జింక్ తక్కువగా తీసుకోవాలి . మరియు గెరర్లిన్ ఉప్పత్తిని పెంచడం వల్ల ఆకలి కలిగించి ఫ్యాట్ బిల్డ్ అవుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

శరీరంలో ఫ్యాట్ విల్డ్ అవుతుంది . మరియు రక్తంలో షుగర్ గ్రహించడాన్ని నివారిస్తుంది . ఇది ఊబకాయులకు మరియు డయాబెటిక్ ఫేషంట్స్ కు చాలా గ్రేట్ . రెండు చెంచాలా యాపిల్ సైడర్ వెనిగర్ ను హైకార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ తో చేర్చాలి . ఇది ఆహారాల ద్వారా రక్తంలో చేరిన షుగర్ కంటెంట్ ను గ్రహిస్తుంది.

రూయ్ బోస్ టీ:

రూయ్ బోస్ టీ:

ఈ టీలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. దీన్నె ఆస్పాలిథిన్ అని పిలుస్తాము ఒది స్ట్రెహార్మోన్ (ఆకలి కలగించే మరియు ఫ్యాట్ బిల్డ్ చేసే)హార్మోన్ ను తగ్గిస్తుంది. ఫ్యాట్ బల్డ్ అవ్వడం వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. దాంతో డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.

English summary

Foods That Melt Body Fats And Kill Hunger

Hormones play an important role in the regulation of hunger and fat build-up in the body. There are two types of hormones that mainly are involved in this, one is ghrelin and the other is leptin.
Story first published:Friday, February 5, 2016, 11:13 [IST]
Desktop Bottom Promotion