అలర్ట్ : ఈ వ్యాధులను నివారణకు మెడిస్స్ అవసరం లేదు..ఒక్క గ్లాస్ లెమన్ జ్యూస్ చాలు..

Posted By:
Subscribe to Boldsky

నిద్రలేచిన వెంటనే అనుసరించాలిన్స మంచి నియమాలు లేదా మంచి పనుల్లో ఒకటి లెమన్ జ్యూస్ తాగడం. ఎందుకంటే ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ . అంతే కాదు లెమన్ జ్యూస్ లో విటమిన్ బి, విటమిన్ సి, పొటాసియం, కార్బోహైడ్రేట్స్, వాలటైల్ ఆయిల్స్, హెల్తీ కాంపోనెంట్స్ అధికంగా ఉన్నాయి.

లెమన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటిని పెరుగుతుంది. దాంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంకా జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.

Drink Lemon Juice Instead Of Pills If You Have One Of These 10 Problems

సిట్రస్ ఫ్రూట్స లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ నుండి సెల్స్ (కణాలు ) డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. విటమిన్ సి కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను తగ్గిస్తుంది. స్ట్రోక్ నివారిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

లెమన్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి సాధారణ జలుబును నివారిస్తుంది. నిమ్మరసంలో ఉండే ఫాలీఫినాల్ యాక్సిడెంట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

కాబట్టి, లెమన్ జ్యూస్ తాగడం వల్ల మేజర్ హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు . అంటే సహజంగా వచ్చే ఎలాంటి వ్యాధులైనా...ఇన్ఫెక్షన్స్ అయినా పిల్స్ ద్వారా కాకుండా కేవలం ఒక గ్లాసు నిమ్మరసంతో తగ్గించుకోవచ్చన్న విషయం గుర్తించుకోవాలి. మరి పిల్స్ అవసరం లేకుండా నివారించుకోగలిగిన కొన్ని వ్యాధులు ఈ క్రింది విధంగా...

 కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది :

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది :

లెమన్ జ్యూస్ లో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది యూరిన్ లో సిట్రస్ లెవల్స్ ను పెంచుతుంది. ఇంకా ఆక్సాలేట్స్ పెరగకుండా నివారిస్తుంది . దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఫ్లష్ అవుట్ చేస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

లెమన్ వాటర్ లింఫాటిక్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది, ఇది ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరిచి , అనారోగ్యాలకు గురిచేసే ప్యాథోజెన్స్ ను నివారిస్తుంది.

ఆకలి తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

ఆకలి తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

నిమ్మరసంలో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైత్య రసాలను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంను విచ్ఛిన్నం చేస్తుంది.

గాల్ బ్లాడర్ :

గాల్ బ్లాడర్ :

మీల్స్ తో పాటు లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎలాంటి నొప్పినైనా మాయం చేస్తుంది. బాడీపెయిన్స్ ను తగ్గించుకోవడానికి పిల్స్ తీసుకోనవసరం లేదు. పిల్స్ కు బదులుగా నిమ్మరసంను ఒక గ్లాసు తీసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

 జలుబు మరియు దగ్గు :

జలుబు మరియు దగ్గు :

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి నేచురల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. లెమన్ జ్యూస్ లో స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల జలుబు, దగ్గు నివారించడంలో సహాయపడుతుంది. పిల్స్ తీసుకునే అవసరం ఉండుదు.

గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్షన్ డిసీజ్(జిఇఆర్ డి):

గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్షన్ డిసీజ్(జిఇఆర్ డి):

పిల్స్ కు వాడకూడదనుకుంటే నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. రెండు వారాల్లో శరీరంలో జరిగే మార్పులను గమనిస్తారు.

ఫుడ్ బోర్న్ వ్యాధులను నివారిస్తుంది :

ఫుడ్ బోర్న్ వ్యాధులను నివారిస్తుంది :

ట్రావెలింగ్ చేయునప్పుడు నిమ్మరసం తాగడం వల్ల ప్రయాణించే సమయంలో ఫుడ్ పాయిజన్ సమస్యలను నివారిస్తుంది. వాంతులు వికారం కలగకుండా నివారిస్తుంది. రోజూ లెమన్ జ్యూస్ తాగడం వల్ల ట్రావెలింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది.

ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది :

ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది :

నిమ్మరసం యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది శరీరంలో ఎసిడిటి లెవల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. శరీరంలో అసిడ్ ఆమ్లాలు ఎక్కువగా అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు. లెమన్ జ్యూస్ శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

English summary

Drink Lemon Juice Instead Of Pills If You Have One Of These 10 Problems

Drinking lemon juice is said to be one of the healthiest morning rituals. It is known to be a mighty antioxidant. It is packed with vitamin B, vitamin C, potassium, carbohydrates, volatile oils and healthy components.
Story first published: Thursday, March 23, 2017, 16:01 [IST]