For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు పడుకోబోయే ముందు ఇంట్లో తయారుచేసిన ఈ జ్యూస్ తాగితే గురక పెట్టడం ఆపేస్తారు

By Lakshmi Bai Praharaju
|

గాలి మార్గ౦ పదేపదే నిరోధించినపుడు స్లీప్ ఆప్నియా ఏర్పడుతుంది, తక్కువ గాలి ఊపిరితిత్తులకు చేరి, నిద్ర సమయంలో శ్వాస ఆగడం జరగోచ్చు.

మీరు ముక్కు నుండి గాలి పీల్చుకోవడానికి నిరోధకంగా ఉంటే అది గురకకు కారణ౦ కావొచ్చు.


గురక పెట్టేవారిలో మీరూ ఒకరైతే, కొన్ని ఆహారపదార్ధాలు తినకపోవడం వల్ల, శ్లేష్మం పెరుగుదల తగ్గి, వాయు ప్రవేశాన్ని తగ్గించి గురకను తగ్గిస్తుంది.


ఈ సమస్యకు ముగింపు ఒక జ్యూసర్. పళ్ళు, కూరగాయల జ్యూసులతో, మీ శరీరానికి అవసరమైన పోషకాలు ఖచ్చితంగా అందుతాయి.

Drinking This Homemade Juice Before Bed Will Help You Stop Snoring

మీరు ఎప్పటికీ గురక మానాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, మీ ఆరోగ్యకర ఆహారాన్ని అనుసరిస్తూ, ఈ ఆరోగ్యకరమైన జ్యూస్ ని నిదానంగా తీసుకోవడం చాలా అవసరం.

పోషకాలను గ్రహించడానికి ఈ జ్యూసుని ఉదయానే తీసుకోవడం మీ ఖాళీ కడుపుకి సరైన మార్గం. మీరు కొలెస్ట్రాల్ లేదా మధుమేహంతో బాధపడుతుంటే, ప్రధానంగా కూరగాయలను తీసుకోండి.


పడుకోబోయే ముందు కడుపు నిండా తినడం గురక తగ్గడానికి తేలికైన మార్గం.

Drinking This Homemade Juice Before Bed Will Help You Stop Snoring

కావాల్సిన పదార్ధాలు ఈకింద ఇవ్వబడ్డాయి:

2 యాపిల్స్

2 క్యారెట్లు

¼ నిమ్మకాయ

బొటన వేలంత అల్లం ముక్క

Drinking This Homemade Juice Before Bed Will Help You Stop Snoring

సూచనలు :

ఈ పదార్ధాలను అన్నిటినీ బ్లేండర్ లో వేసి, పడుకోబోయే కొన్ని గంటల ముందు తాగండి.


మీరు గురక మానాలి అనే లక్ష్యంతో ఉంటే, రాత్రిపూట ఈ కింది ఆహార పదార్ధాలని తీసుకోవడం ఖచ్చితంగా మానేయండి.

Drinking This Homemade Juice Before Bed Will Help You Stop Snoring

పాల పదార్ధాలు

చాకొలేట్

వేపుళ్ళు

ప్రాసెస్డ్ పదార్ధాలు

పిండి, పంచదార తో కూడినవి

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడ౦

English summary

Drinking This Homemade Juice Before Bed Will Help You Stop Snoring

Read to know how to prepare this homemade remedy to prevent snoring.
Desktop Bottom Promotion