జింజర్ జ్యూస్ బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది, ఇమ్యూనిటి పెంచుతుంది, అల్లం ఉపయోగాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు. బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించే హోం రెమెడీస్ లో అల్లం ఒకటి.ఇది ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఇతర సప్లిమెంట్స్ తో పోల్చితే అల్లం మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అల్లం ఒక ఔషధ రెమెడీ. దీన్ని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే నిపుణులు కూడా అల్లం జ్యూస్(జింజర్ జ్యూస్) ను తాగమని సూచిస్తుంటారు.జింజర్ జ్యూస్ బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది,ఇమ్యూనిటి పెంచుతుంది.

అల్లంలో ఉండే న్యూట్రీషియన్స్ వల్ల ఇమ్యూనిటిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ అనేక వ్యాధులను నివారిస్తుంది.

 జింజర్ జ్యూస్ బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది

బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో అల్లం ఏవిధంగా సహాయపడుతుందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఇంట్లో స్వయంగా తయారుచేసుకోగలిగిన ఉత్తమమైన డ్రింక్.

అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

ఈ అల్లం జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఇక ఎప్పటికీ బెల్లీ పెరగదు. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది. వీటితో పాటు మరిన్ని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి అల్లంతో రెమెడీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

జింజర్ జ్యూస్ తయారీకి కావల్సినవి:

జింజర్ జ్యూస్ తయారీకి కావల్సినవి:

అల్లం: కొద్దిగా

జ్యూసర్

క్లాత్

బౌల్

తయారీ:

తయారీ:

అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒకటిన్నర లీటర్ నీళ్లలో వేసి బాగా బాయిల్ చేయాలి. అల్లం మెత్తగా ఉడికే వరకూ ఉడికించాలి. తర్వాత ఒక కాటన్ బట్టలో వడగట్టి, తర్వాత చల్లారనివ్వాలి.

ఎంత తీసుకోవాలి:

ఎంత తీసుకోవాలి:

రోజూ ఒక గ్లాసు, ఒక నెలరోజులు తీసుకుంటే, బెల్లీ ఫ్యాట్ తగ్గతుంది. బెల్లీ ఫ్యాట్ కరగడం మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కాబట్టి, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఇది ఒక బెస్ట్ న్యాచులర్ రెమెడీగా, ఉపయోగించడానికి ముందు ఇతర ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం..

అల్లం, ఉప్పు కలిపి నమిలితే ఏమవుతుందో తెలుసా ?

1. చెడు కొలెస్ట్ర్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

1. చెడు కొలెస్ట్ర్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

హార్ట్ అటాక్ కు కారణమయ్యే రక్త నాళాల్లో బ్లాకేజ్ లను తొలగిస్తుంది.

2. పీరియడ్స్ లో సమస్యలు, నొప్పులు నివారిస్తుంది

2. పీరియడ్స్ లో సమస్యలు, నొప్పులు నివారిస్తుంది

అల్లం జ్యూస్ ను రోజూ తాగడం వల్ల కొవ్వు కరగడంతో పాటు, పీరియడ్స్ లో సమస్యలు, నొప్పులు, దంత సమస్యలను నివారిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్టమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని రకాల నొప్పులు తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

3. వికారం తగ్గిస్తుంది

3. వికారం తగ్గిస్తుంది

కడుపులో మలినాలను తొలగిస్తుంది. మోషన్ సిక్ నెస్ ను నివారిస్తుంది.

4. హెమరాయిడ్స్

4. హెమరాయిడ్స్

హెమరాయిడ్స్ సమస్యను తగ్గిస్తుంది.

5. శరీరం రక్తప్రసరణను

5. శరీరం రక్తప్రసరణను

శరీరం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

6. జీర్ణశక్తిని పెంచుతుంది

6. జీర్ణశక్తిని పెంచుతుంది

మలబద్దకం , డయోరియా మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. అల్లంలో ఉండే చురకైన పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది.

7. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్

7. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్

శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ముందు స్పినాచ్ జింజర్ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

8. జింజర్ జ్యూస్ నొప్పి నివారణ మందు

8. జింజర్ జ్యూస్ నొప్పి నివారణ మందు

జింజర్ జ్యూస్ తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. ఇది నొప్పి నివారణ మందుగా పనిచేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.

9. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది.

9. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది.

క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నాశనం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

10. శరీరంను క్లీన్ చేస్తుంది.

10. శరీరంను క్లీన్ చేస్తుంది.

శరీరంలోని మలినాలన్ని తొలగించి ఓవరాల్ హెల్త్ ను కాపడుతుంది.

11. ఇది బ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది.

11. ఇది బ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది.

రక్తంను పల్చగా మార్చడంలో అల్లం గొప్పగా సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది.

12. ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారిస్తుంది

12. ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారిస్తుంది

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారిస్తుంది. వాపులు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

13. జలుబు, దగ్గు, ఫ్లూ , వికారం తగ్గిస్తాయి

13. జలుబు, దగ్గు, ఫ్లూ , వికారం తగ్గిస్తాయి

అల్లంలో యాంటీ వైరల్, యాంటీఫంగల్ లక్షణాలు జలుబు, దగ్గు, ఫ్లూ , వికారం తగ్గిస్తాయి. జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Ginger Juice To Reduce Belly Fat And Boost Immunity

This ginger juice remedy can help fix your ever-growing belly size and can also boost your immunity levels. Apart from that, also mentioned here are the top health benefits of this ginger juice remedy.
Subscribe Newsletter