తిన్న తర్వాత పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

మీరు పొట్టఉబ్బరంగా కలిగివుండటాన్ని ద్వేషిస్తున్నారా? అది మిమల్నిఅసౌకర్యంగా ఫీల్ అయేలా చేస్తుంది మరియు అదే సమయంలో అది మిమల్నిఅగ్లీ గా చేస్తుంది. కానీ మీరు మీ ఆహారం తిన్న క్షణం, మీరు ఆ మందకొడి భావన పొందుతూ వుంటారు మరియు మీరు దానిని వదిలించుకోవడానికి చూస్తుంటారు.

కడుపు ఉబ్బరానికి గల సాధారణ కారణం ఏంటి? దానిని ఎలా దూరం చేయాలి? కడుపు ఉబ్బరం కొన్ని ఆహారపు అలవాట్లు కారణంగా అతిగా తినడం, మలబద్ధకం మరియు అసహనం కారణంగా లేదా వాతావరణ పరిస్థితులు మరియు ఆహార మార్పు, కలుషితం వలన అలా జరుగుతుందని చాల సందర్భాలలో నిరూపించబడింది.

 How To Avoid Stomach Bloating After Eating

సో కడుపు ఉబ్బరం నయం చేసుకోవడం ఎలా? మీరు కడుపు ఉబ్బరం తో తరచూ బాధపడుతుంటే మీరు కొన్ని మాత్రలపై ఆధారపడటం వలన అది వాయువును విడుదల చేసి కడుపు ఉబ్బరం నివారించేందుకు సహాయపడుతుంది. కానీ కొన్నిసులభమైన నివారణ పద్ధతులను పాటించడం వలన ఎలాంటి కృషి అవసరం లేకుండా కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందవచ్చు.

అయితే, ఈ సమస్య కొంత కాలంగా కొనసాగుతుంటే, ఆ సమస్యను తొలగించడానికి ఒక వైద్యుడు ని సంప్రదించి దానిని నివారించడం ఎంతయినా అవసరం.

ఇక్కడ తిన్న తరువాత కడుపు ఉబ్బరం నివారించేందుకు కొన్ని ఉత్తమ మార్గాలను పరీక్షించారు. అవేంటో ఒకసారి చుడండి.

 పానీయాలు మరియు భోజనం మధ్య లో గ్యాప్:

పానీయాలు మరియు భోజనం మధ్య లో గ్యాప్:

మీరు తినే భోజనం మరియు మీరు తాగే ఏ పానీయం మధ్య కనీసం 15 నిమిషాలు (ముందు మరియు తరువాత) గ్యాప్ ఉండాలి. ఇలా చేయడం వలన గ్యాస్ ఏర్పడటం కుండా కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది.

వ్యాయామం:

వ్యాయామం:

మీ భోజనం తర్వాత కనీసం 5 నిమిషాలు వాకింగ్ లేదా బ్రేక్ఫాస్ట్ కి ముందు కొంచెం వ్యాయామం చేయడం వల్ల కడుపు ఉబ్బరం నివారించడంలో సహాయపడుతుంది.

డైరీ ఉత్పత్తులు మానుకోండి:

డైరీ ఉత్పత్తులు మానుకోండి:

ఎవరైతే లాక్టోస్ ని అసలు తట్టుకోలేరో వారు పాల ఉత్పత్తులను ఉపయోగించము మానేయడం మంచిది ఎందుకంటే ఇది కడుపులో వాయువును పెంచి మరియు కడుపు ఉబ్బరం ఏర్పడే ప్రమాదం వుంది.

ఆహారాన్ని నమిలి తినాలి:

ఆహారాన్ని నమిలి తినాలి:

మీరు మీ ఆహారం తినడానికి కూర్చుని ఉన్నప్పుడు, మీరు కేవలం ఆహారాన్ని మింగడం బదులుగా సరిగా నమిలి తినడం మంచిది. మీరు ఆహారం మింగడం వలన త్వరగా చాలా గాలిని తీసుకోవడం జరుగుతుంది. ఆ వాయువు నిల్వ ఉంచుకొని మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:

ఉప్పు అదనంగా తీసుకోవడం వలన, అది శరీరంలో నీరు నిలుపుదలను పెంచుతుంది మరియు ఇది మీకు ఉబ్బిన భావనని ఇస్తుంది. అందువల్ల ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే కడుపు ఉబ్బరం నిరోధించడానికి సహాయపడుతుంది.

సోడా మానుకోండి:

సోడా మానుకోండి:

అధిక కార్బోనేటేడ్ పానీయాలు మరియు సోడా వినియోగం కడుపు ఉబ్బరం కి కారణమవుతుంది. ఈ అదనపు వాయువు విడుదల కానప్పుడు మీరు అననుకూలంగా ఫీల్ అవుతూ పొట్ట ఉబ్బరం దారితీస్తుంది.

బఠానీ అధికంగా తీసుకోవడం తగ్గించండి:

బఠానీ అధికంగా తీసుకోవడం తగ్గించండి:

మీకు ఇష్టమైన రాజ్మా, బటానీలు మరియు కాయధాన్యాలు తినడం తర్వాత మీ కడుపు ఉబ్బిన భావన కలగవచ్చు. ఇందులో ఫైబర్స్ మరియు చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి అవి గ్రహించడంలో శరీరం విఫలమైతుంది మరియు అది కడుపు ఉబ్బరం కి కారణమవుతుంది. అందుకే, అదనపు మొత్తం లో వాటిని వినియోగం మానివేయాలి.

English summary

How To Avoid Stomach Bloating After Eating

Stomach bloating after eating can be avoided if you follow certain simple steps. This article explains about a few of the best ways.
Subscribe Newsletter