మసాజ్ థెరపీ వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చా ?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఇది వినడానికి నిజమైనదిగా చాలా బాగుంది. ఇది బహుశా నిజము కూడా కావొచ్చు.

కానీ రెగ్యులర్ మసాజ్ వల్ల నిజంగా బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుందా ? (లేదా) అది ఒట్టి కారుకూతలేన ? అనే విషయాన్ని కనుగొనండి.

తలకు మసాజ్ వల్ల 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

నిజానికి: ఒక మసాజ్ టేబుల్ మీద పడుకోవడం వల్ల, అది మీకు ఎలాంటి సహాయం చేయ్యదు :

ఈ విధంగా మీరు కోరుకున్న ప్రాంతంలో మీ ఆకాంక్షకి తగ్గినట్లుగా చేతులతో నొక్కడం ద్వారా, మీ శరీరంలో కొన్ని పౌండ్ల బరువుని కోల్పోయినట్లుగా పట్టికలో చూపించి, చాంపియన్స్ తో - మీరు బరువును కోల్పోవడానికి మసాజ్ అనేది ఒక గొప్ప మార్గం అని చెప్పబడినది మాత్రం అయితే కాదు, నిజమైన మసాజ్ థెరపిస్ట్ కు మాత్రమే తెలుసు - మీ బరువును కోల్పోవడానికి మసాజ్ సహాయం చేయదని.

ఇది మీ మనసును ఉత్తేజితం చెయ్యడానికి మరియు మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని శాంతపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కావున, మీ ఆహార నియమాలను గూర్చి మరియు నిత్యము చేసి వ్యాయామము గురించి మరింత జాగ్రత్త వహించండి, వాటిలో ఏదైనా మీ బరువును కోల్పోయేందుకు నిజమైన నాయకత్వాన్ని కలిగి ఉంటాయి.

మసాజ్ అనేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గురించి :

మసాజ్ అనేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గురించి :

మీ జీవితంలో ఒకసారైన మీరు తీవ్రంగా వ్యాయామం చేస్తే, ఆ పని ప్రారంభించిన కొన్ని రోజులకే మీరు చిత్రహింసలు అనుభవించిన భావన గూర్చి మీరు తెలుసుకుంటారు. అలాంటప్పుడే మర్దన అనేది తెర మీదకు వస్తుంది.

మసాజ్ అనేది మీకు ఉన్న చింతలను తలుపు వెలుపల వదిలేయబడి, హాయిగా పడుకోవడం, మరియు ఒక అరగంట నుండి గంట సమయం వరకు మీ తల నుండి కాలి భాగం వరకు మర్దన చేసేవారితో వల్ల కలిగే మానసిక ఉల్లాసాన్ని అనుభవించడం. ఇందులో మీరు మీ శరీరం గురించి మరియు దాని నొప్పుల గురించి పట్టించుకున్నట్లుగా తెలియజేసే ఒక మార్గము, ఇందులో మీరు వెనక వైపుగా కూర్చుని ఒక స్పెషలిస్టును పిలిచి, మీ శరీరంపై వారు మ్యాజిక్ చేసేందుకు మీరు అనుమతి నివ్వడం వంటిది.

ఒక్కసారి ఆలోచించండి, ఒక వారమంతా మనము దేనికోసం ఎక్కువగా వ్యాయామం చేయడానికి ఇష్టపడతాము, వారంతాంలోని మీరనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత, చివరిగా ఒక మసాజ్ క్లినిక్ వద్ద ఒక గంటసేపు సేదతీరుతూ ఉండే రివార్డ్ కోసం ? అవును కదా !

మసాజ్ మళ్ళీ మిమ్మల్ని వ్యాయామం చేసేందుకు సిద్ధం చేస్తుంది :

మసాజ్ మళ్ళీ మిమ్మల్ని వ్యాయామం చేసేందుకు సిద్ధం చేస్తుంది :

మనలో కొందరు కఠినమైన వ్యాయామం చేస్తున్నంత సేపు, మన కండరాలలో పుండ్లు, నొప్పులు, వాపులు వంటివి అసాధారణ నొప్పి రావొచ్చు. అవి మనము నిజంగా గాయపడినట్లుగా మాత్రం వుండవు.

మీకు మోకాలితో లాగేందుకు సంబంధించిన పరికరములు ఉన్నందున, మీరు 6 వారాలపాటు మంచానికి పరిమితం కాకుండా ఉండే ప్రేరణను కోల్పోకుండా ఉండటం గురించి ఆలోచించండి, అలాంటి చర్యలు మునుముందు ఎదురుకాకుండా ఉండేందుకు మసాజ్ అనేది (ఇందుకోసం) వస్తుంది.

రెగ్యులర్ గా మసాజ్ చేయించుకోవడం వలన కండరాల నొప్పి, ఒత్తిడి, మరియు ఆందోళనను తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా వ్యాయామం కారణంగా మీకు దీర్ఘకాలంలో ఎదురయ్యే తీవ్రమైన గాయాలు ఏర్పడకుండా ఉండటానికి, మసాజ్ ను ముందుగా జాగ్రత్త చర్యగా అభివర్ణించవచ్చు.

మసాజ్, మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది :

మసాజ్, మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది :

బరువు కోల్పోవడం కోసం, మీరు సరైన దృఢ సంకల్పాన్ని కలిగిన మనస్సును ఉండాలి. మరియు మసాజ్ అనేది మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది.

దీర్ఘకాలిక నొప్పులను మరియు ఒత్తిడి తగ్గించడం మరియు మీరు ఇప్పుడున్న క్షణంలో ఎలా జీవించాలో అనే బోధన ద్వారా (మర్దనా చేసేవారి యొక్క మేజిక్ మీ శరీరంపై పనిచేస్తుంది) మీరు తప్పనిసరిగా ఏమిటి తినాలి, మరియు మీరు ఎలా వ్యాయామం చెయ్యాలో అనే విషయాల గురించి మరింత జాగ్రత్తగా మీకు మీరుగానే అర్థం చేసుకుంటారు.

అవే కాకుండా, ఇది మీ శరీరానికి ఏర్పడిన గాయం యొక్క సంకేతాలను తక్షణమే ఇచ్చేందుకు అనువుగా మీ శరీరాన్ని మలచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇది వాపులను మరియు నీరు బరువు తగ్గిస్తుంది :

ఇది వాపులను మరియు నీరు బరువు తగ్గిస్తుంది :

మీ శరీరం యొక్క శోషరస వ్యవస్థ లక్ష్యంగా మరియు దాని ఉపశమనం కోసం "శోషరస మసాజ్ థెరపీ" అనేది ఒకటి ఉంది. ఇది మీ శరీర వాపును మరియు నీటి నిలుపుదలను తగ్గిస్తుంది మరియు మీ శరీరంలో ఉన్న అదనపు నీటి బరువును తొలగించటానికి సహాయపడుతుంది.

బొడ్డులో ఒకటి రెండు స్పూన్ల నూనె అప్లై చేయడం వల్ల అనేక లాభాలు

మసాజ్, మీ కండరాలను తిరిగి పనిలో నిమగ్నం చేయటానికి సహాయపడుతుంది :

మసాజ్, మీ కండరాలను తిరిగి పనిలో నిమగ్నం చేయటానికి సహాయపడుతుంది :

కొన్నిసార్లు, చెడు భంగిమలు మరియు ఇతర కారణాల వల్ల, మన శరీరంలోని కొన్ని కండరాలు సరిగా పనిచేయవు. అటువంటి సమయాలలో, శరీర పనితీరులో చుట్టు ఉండే కండరములు దాని యొక్క సోమరితనానికి (నిష్క్రియాత్మకతకు) పరిహారం చెల్లిస్తాయి. కండరాల సమూహాలలోని ఒత్తిడి మరియు అసమానతల కారణం వలన దీర్ఘకాలిక గాయం కలిగించే ఒక సంఘటన ఇది.

మసాజ్, ఈ నిశ్చలావస్థలో ఉన్న కండరాల పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది, అందువలన ఇది మీ క్రీడా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మీరు సరియైన మసాజ్ను పొందే అవసరం ఎంతైనా ఉంది :

మీరు సరియైన మసాజ్ను పొందే అవసరం ఎంతైనా ఉంది :

మేము ఇప్పటివరకు చర్చించాము, మసాజ్ వల్ల బరువు కోల్పోవడం విషయానికి వస్తే ఆహార పరమైన మరియు వ్యాయామ అనుబంధముగా ఉన్న సహకారాన్ని కలిగి ఉంది కూడా, కానీ అవన్నీ మీరు సరియైన మసాజ్ను పొందినప్పుడు మాత్రమే !

అలాంటి ప్రయోజనాలు కలిగిన మసాజ్ ను మీరు పూర్తిగా పొందినపుడు మాత్రమే, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. మర్దన ప్రారంభమవడానికి ముందు, మీరు మీ మర్దనాసీలకు మీ యొక్క లక్ష్యాలను తెలియజేయడం ద్వారా, మీరు చురుకైన మర్దనాలో పాల్గొంటే, అప్పుడు మీరు మారథాన్ ఆ ప్రక్రియలో నచ్చిన అంశాలు గురించి మరియు నచ్చని అంశాల గురించి ప్రస్తావిస్తూ వారికి మార్గదర్శకం చెయ్యండి.

ఈ కథనాన్ని ఇతరులకు షేర్ చేయండి!

ఈ కథనాన్ని ఇతరులకు షేర్ చేయండి!

ఇదే చివరి గమ్యము : మీరు ఒక మసాజ్ టేబుల్ మీద ఉన్నట్లుగా కలలు కనడం ఆపండి. మీరు ప్రతిరోజు సరైన ఆహారమును మరియు వ్యాయామమును సరిగ్గా చేస్తే, మీరు బరువు తగ్గేందుకు ఇది కచ్చితంగా సహాయపడుతుంది.

English summary

Can Massage Therapy Help You Lose Weight?

True or false? Can massage therapy help you lose weight? Let’s find out.
Story first published: Wednesday, November 8, 2017, 16:30 [IST]
Subscribe Newsletter