ఫుట్ బాల్ ఆడితే మీరు మరింత అందంగా..ఫిట్ గా కనబడుతారు

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు ఫిట్ గా ఉండాలని అనుకుంటున్నారా అయితే ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టండి. అంతే కాదండోయ్ అందరు మహిళలు దీనిని కచ్చితంగా ప్రయత్నించాలి. మీరు అన్ని విధాలుగా ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే గేమ్స్ ఆడటం ఒక ఉత్తమమైన మార్గం. ఇది చాలా సరదా ఆట కూడా. అనేక దేశాలలో మహిళలు ఫుట్బాల్ ఆటని ఆడుతారు.

ఇక్కడ ఈ ఆర్టికల్స్ లో మహిళల ఫిట్నెస్ కోసం ఎందుకు జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేయడం చాలా బోర్ గా అనిపిస్తుంది. కానీ ఫుట్బాల్ లో అందరి కోఆర్డినేషన్ ఉండటం, టీం అందరు కలిసి ఆడటం, కొన్ని పద్ధతులు, ఎక్కువ రన్నింగ్ కూడా ఉండటం వలన చాలా వినోదాన్ని ఇస్తుంది.ఈ ఫుట్బాల్ ని ఎంచుకున్నారనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ఫుట్బాల్ పురుషుల ఆటగా మాత్రమే భావించబడేది, కానీ నేడు, అన్ని చేంజ్ అయ్యాయి. మహిళలు కూడా యుద్ధ కళలు మరియు బాడీబిల్డింగ్లను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి, మహిళలు ఫుట్ బాల్ తీసుకోవటానికి గల కొన్ని కారణాలు ఇక్కడ వున్నాయి.

కొన్ని విషయాల్లో మహిళల కంటే పురుషులే ఉత్తమం!

ఇది కఠినమైన భౌతిక కార్యాచరణను కలిగి ఉంటుంది

ఇది కఠినమైన భౌతిక కార్యాచరణను కలిగి ఉంటుంది

ఫిట్నెస్ కోసం ఫుట్బాల్ ఆడటం చాలా సరదాగా ఉంటుంది. క్రీడలు భౌతిక కదలికలను కలిగి ఉంటాయి.శారీరక శ్రమ అనేది అనేక రకాలుగా మనసుకి ఉపయోగపడుతుంది. ఫుట్బాల్ వంటి క్రీడలలో పాల్గొనే స్త్రీలు ఇతరుల కంటే అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరుస్తారని మహిళలపై నిర్వహించిన ఒక సర్వే పేర్కొంది.

ఇది ఆకారంలో ఉండటానికి సహాయపడుతుంది

ఇది ఆకారంలో ఉండటానికి సహాయపడుతుంది

ఫుట్బాల్ అనేది జోక్ కాదు. దీనిలో బంతిని కొట్టడం, ప్రత్యర్థిని కొట్టడం మరియు లక్ష్యాన్ని కొట్టడం,ఇంకా బాగా పరిగెత్తాల్సి ఉంటుంది.ఇందులో కఠినమైన శారీరక శ్రమ మరియు కొన్ని మానసిక కార్యకలాపాలను కలిగివుంటుంది. కాబట్టి, ప్రధానంగా ఫుట్బాల్ మీ ఆకారాన్ని ఒకే విధంగా ఉంచడానికి ఇది ఒక మంచి మార్గం గా చెప్పవచ్చు. మీరు ఫుట్బాల్ ఆడటాన్ని ఎంజాయ్ చేస్తే మీకు ఏ ఇతర వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.

ఇండియన్ క్రికెటర్స్ ఎంతవరకు చదువుకున్నారు ? అసలు కాలేజీ మెట్లు ఎక్కారా ?

బాలెన్స్ మరియు కో-ఆర్డినేషన్ నైపుణ్యాలు

బాలెన్స్ మరియు కో-ఆర్డినేషన్ నైపుణ్యాలు

ఆట ఆడుతున్నంతసేపు మన శరీరం దాని సొంత సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఫుట్బాల్ వంటి క్రీడలు మీ శరీరాన్ని మరింత సమర్థవంతంగా చేస్తాయి.

కాళ్ళు మరియు బట్ మంచి షేప్ లోకి వస్తాయి

కాళ్ళు మరియు బట్ మంచి షేప్ లోకి వస్తాయి

ఫుట్బాల్ మీ తక్కువ శరీరానికి ఒక అద్భుతమైన వ్యాయామం. మీరు అవాంఛిత కొవ్వు లేకుండా మంచి షేప్ కలిగిన కాళ్ళను పొందాలనుకుంటే ఫుట్బాల్ ఆడటం అనేది ఒక మంచి ఆలోచన.

మిమల్ని ఒక అచీవర్ ని చేస్తుంది

మిమల్ని ఒక అచీవర్ ని చేస్తుంది

మహిళల స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం కార్పోరేట్ కంపెనీల్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో దాదాపు 75 శాతం మంది ఫుట్బాల్ వంటి క్రీడల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాబట్టి, మహిళల స్కోర్ర్ర్ ఆటగాళ్ళు వారి కెరీర్లలో కూడా మంచి విజయాలను సాధిస్తారు.

ఉత్సాహంగా..ఉల్లాసంగా ఉంచే 20 సూత్రాలు..!

ఎండోర్ఫిన్ ని విడుదల చేస్తుంది

ఎండోర్ఫిన్ ని విడుదల చేస్తుంది

ఏ ఇతర శారీరక కార్యకలాపాలు ఇవ్వని విధంగా,ప్రతిరోజు 40 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఫుట్బాల్ ఆడటం వలన ఎండోర్ఫిన్లు విడుదల చేసి మిమల్ని ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది.

స్వీయ గౌరవాన్ని అభివృద్ధి చేస్తుంది

స్వీయ గౌరవాన్ని అభివృద్ధి చేస్తుంది

స్పోర్ట్స్ లో వున్న వ్యక్తులు సహజంగా స్వీయ గౌరవం మరియు వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఫుట్బాల్ లో జాగ్రత్తగా వేచి వుండి బాల్ ని గమనిస్తూ వుంటూ శారీరక బలం ని ఉపయోగించి గోల్ పోస్ట్ చేసేంత వివిధ రకాల వ్యూహాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

మీరు ఫుట్బాల్ మైదానంలో ఉన్నప్పుడు మీ నిర్వహణ నైపుణ్యాలు మరియు గోల్ చేరే ప్రవర్తన ఆటలోకి వస్తాయి. కాబట్టి ఆట ని ఆనందించండి!

English summary

Playing Football For Fitness!

Playing football for fitness is a good idea. And yes, all women should try it. Sports are the best way of staying fit and healthy. And football is fun. Women play football in many countries. But this article discusses why more women can embrace football as their fitness activity.
Story first published: Saturday, August 12, 2017, 8:00 [IST]
Subscribe Newsletter