అజీర్తి మరియు ఫాస్ట్ గా బరువు తగ్గడం కోసం ఈ శరీర ప్రాంతాల్లో నొక్కండి...

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీకు ఇప్పటికే తెలిసేవుంటుంది, ఆక్యుప్రెజెర్ అనేది సాంప్రదాయ చైనీస్ ఔషధం యొక్క టెక్నిక్, ఇది ప్రధానంగా శరీరం చుట్టూ ప్రయాణించే శక్తి మీద ఆధారపడి ఉంటుంది.

ఈ టెక్నిక్ శరీరం యొక్క ప్రధాన అవయవాల తో కనెక్ట్ అయినటువంటి అనేక ఒత్తిడి పాయింట్ల దగ్గర పనిచేస్తుంది.

ఆక్యుప్రెజర్(acupressure)వల్ల కలిగే ప్రయోజనాలు

సరిగ్గా ఈ పాయింట్స్ వద్ద మీరు ఒత్తిడిని పెడితే, మీరు విస్తృత స్థాయి పరిస్థితులు మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు.

ఆక్యుప్రెషర్ పాయింట్లు

ఈ ఆర్టికల్లో, మీరు బరువు తగ్గడానికి మరియు జీర్ణ-సంబంధిత సమస్యలకు చికిత్స చేయవలసిన అవసరం ఉన్న ఒత్తిడి పాయింట్లపై దృష్టి సారించాము.

బరువు తగ్గడం అనే విషయానికి వచ్చినప్పుడు ఆక్సిప్రెజెర్ మాజిక్ లాగా పనిచేస్తుంది. శరీరంపై ప్రత్యేక శక్తి మెరిడియన్ పాయింట్లపై కొద్దిగా ఒత్తిడిని ఉపయోగించడం ద్వారా, ఇది అధిక వేడిని మరియు తేమను విరమించుకుంటుంది, మీరు బరువు కోల్పోవడం కోసం సర్క్యులేషన్ను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆక్యుప్రెజర్ పాయింట్స్..!

ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడే జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. రోజువారీ ఆక్యుప్రెషర్ను ప్రయత్నిచడం ద్వారా, బరువు తగ్గడం మరియు జీర్ణ వ్యవస్థ సమస్యల నుండి మీరు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

మీరు ముందుగా ఈ ప్రాంతాలను మర్దనా చేయడం తో మొదలుపెట్టి, వాటిపై ఒత్తిడి ని తీసుకురావాలి. కాబట్టి, బరువు తగ్గడం మరియు జీర్ణక్రియ కోసం ఆక్యుప్రెషర్ పాయింట్లు గురించి మరింత తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.

1. చెవి పాయింట్:

1. చెవి పాయింట్:

ఇది ప్రధాన ఆకలి నియంత్రణ కేంద్రాలలో ఒకటి. దానిని కనుగొనేందుకు, మీరు మీ చెవి సమీపంలో త్రిభుజాకార ఆకారంలో వున్న ఫ్లాప్ ముందు మీ బొటనవేలిని ఉంచడం అవసరం. ఇప్పుడు మీ దవడని ఓపెన్ చేసి మరియు మూసివేసి మాక్సిముమ్ కదలిక ఉన్నటువంటి ఒక పాయింట్ ని కనుక్కోండి. రోజుకు రెండు సార్లు 1 నుండి 3 నిమిషాల పాటు ఈ పాయింట్లను నొక్కండి.

2. ఎగువ లిప్ పాయింట్:

2. ఎగువ లిప్ పాయింట్:

ఇది ఎగువ పెదవి మరియు ముక్కు మధ్య భాగంలో ఉంటుంది. మీరు దీనిని ఆకలితో లేదా ఆత్రుతగా వున్నప్పుడు, దీనిని రోజుకు రెండుసార్లు 5 నిమిషాలు నొక్కాలి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగించే ప్రధాన ఆక్యుప్రెషర్ పాయింట్లలో ఒకటి.

3. మోకాలు పాయింట్:

3. మోకాలు పాయింట్:

ఈ పాయింట్ లో నొక్కడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఇంకా ఋతు అసౌకర్యం మరియు తిమ్మిరి నుండి ఉపశమనం చేస్తుంది. ఇది మోకాలి టోపీ క్రింద 5 సెం.మీ. మరియు అవుట్ సైడ్ కాలు దగ్గర కొంచెం మధ్యలో ఉంటుంది.

4. ఎల్బో పాయింట్:

4. ఎల్బో పాయింట్:

ఈ ఆక్యుప్రెజెర్ పాయింట్ను గుర్తించడానికి, మీ మోచేయి జాయింట్ నుండి బొటనవేలు వెడల్పు దూరం మీ మోచేయి లోపల క్రీజ్ కి తరలించండి. మీ థంబ్ ని ప్రతి రోజు 1 నిమిషం నొక్కండి. దీనిని రెగ్యులర్ గా చేయడం వలన శరీర లోని వేడి మరియు తేమను తొలగిస్తుంది, ప్రేగుల పనితీరును ప్రోత్సహించడం మరియు ఫ్లూయిడ్ రేటెన్షన్ ని నివారించడం లో సహాయపడుతుంది. జీర్ణక్రియ కోసం ఉత్తమ ఆక్యుప్రెషర్ పాయింట్ల లో ఇది ఒకటి.

5. చీలమండ(అంకల్) పాయింట్:

5. చీలమండ(అంకల్) పాయింట్:

శరీరం లోపలి భాగంలో ఈ స్థానం మీ చీలమండ పై 5 సెం.మీ పైన ఉంటుంది. ప్రతిరోజూ 1 నిమిషం పాటు మీ థంబ్ తో ఒత్తిడిని పెట్టాలి మరియు ఒత్తిడిని నెమ్మదిగా విడుదల చేయండి. ఒకవేళ మీరు గర్భవతి అయితే, ఈ ప్రక్రియకు దూరంగా వుండండి.

English summary

Acupressure Points For Weight Loss & Digestion

Press these areas of the body for weight loss and to treat digestion issues. Read to know more about the acupressure points for weight loss.