మీ బుట్(పిరుదుల) ఆకారం ఏంటి? బుట్ ఆకారం మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతుంది!

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

మీ బట్ సైజ్ మరియు షేప్...మీ ఆరోగ్యాన్ని విశ్లేషిస్తుందని మీకు తెలుసా? బట్ లోని కొవ్వు నిల్వ మీ ఆరోగ్యాన్ని గురించి చెప్పగలదని నిపుణులు చెబుతున్నారు. బట్ తో పోలిచితే...ఛాతీ మరియు ఎగువ శరీర భాగాల సమీపంలో కొవ్వు ఎక్కువగా ఉంటే...అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొవ్వు, కొవ్వు ఆమ్లాలను ధమనులు, గుండె మరియు లివర్ నుంచి దూరంగా ఉంచాలి. కొవ్వు శాతాన్ని శరీరంలో తగ్గించినట్లయితే గుండె సంబంధిత మరియు షుగర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

ఎత్తైన పిరుదులను తగ్గించుకోవటానికి వ్యాయామాలు

కొవ్వు బట్, హిప్స్ , ఛాతీ లేదా కడుపు ప్రాంతంలో ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. మహిళ్లలో హర్మోన్లు హెచ్చుతగ్గులు అవుతుంటాయి. ఈ సమయంలో కొవ్వును తగ్గించి ఛాతీ మరియు గుండెను కాపాడుతుంది.

మీ బట్ సైజ్ మీరు తీసుకోవల్సిన ఆరోగ్య పరిస్థితుల గురించి వివరిస్తుంది. ఈ ఆర్టికల్లో బట్ సైజ్ మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతుందో మీకు తెలియజేశాము.

బుట్(పిరుదుల )మీద దురదకు వివిధ రకాల కారణాలు

స్క్వేర్ బట్....

స్క్వేర్ బట్....

స్క్వేర్ బట్, హిప్ ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తెలుపుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో నుంచి కొవ్వు నిల్వలను వదిలించుకోవడం మంచి అంశం లేదా గ్లూట్ అంశాలు ద్వారా మంచిదని భావిస్తారు.

రౌండ్ బట్...

రౌండ్ బట్...

రౌండ్ బట్ ఆరోగ్యకరమైన శరీరానికి సంకేతం. ఇది కొవ్వు నిల్వలో గ్లూట్ భాగాలలో ఉంటుందని అర్ధం.

గుండె ఆకారం..

గుండె ఆకారం..

ఈ రకంలో కొవ్వు నిల్వ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సరైన వ్యాయామాలతో దీన్ని నివారించుకోవల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ వాస్తవం బట్ ఆకారం మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతుందో తెలుస్తుంది.

వీ ఆకారం...

వీ ఆకారం...

సాధారణంగా, ఎక్కవ వయస్సు గలవారు ఈ ఆకారం కలిగి ఉంటారు. క్రింద భాగం పైకి తరలించబడి మరియు శరీరం తక్కువ భాగంలో కొవ్వు నిల్వ తక్కువ ఈస్ట్రోజన్ ఉంది. ఈ ఆకారాన్ని మీరు ఎదగకుండా నివారించడం వల్ల హ్రుదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

English summary

What Does Your Butt Shape Say About Your Health

There are lot of things that the shape of your butt can say about your health! Read to know what does your butt shape say about your health.
Story first published: Monday, September 4, 2017, 18:00 [IST]
Subscribe Newsletter