రాత్రి పడుకొనే ముందు దు బెడ్ కు దగ్గర లెమన్ పెట్టుకోవడం వల్ల జరిగే అద్భుతాలు..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

నిమ్మరసంలో అద్భుతమైన ప్రయోజనాలుండటం మనందరికి తెలిసిన విషయమే. అంతే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎక్కువే. నిమ్మరసంలో ఉండే థెరఫిటిక్ లక్షణాల వల్ల దీన్ని వివిధ రకాల థెరఫీలలో ఉపయోగిస్తుంటారు. నిమ్మరసంలో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలతో పాటు, వాసన కూడా గ్రేట్ గా ఉంటుంది.

Why Should You Keep A Sliced Lemon Next To Your Bed At Night?

నిమ్మరసం హెయిర్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తుంటారు, నిమ్మకాయను కొన్ని ముక్కలుగా కట్ చేసి, ఒక కప్పులోకి తీసుకుని, దాని మీద కొద్దిగా ఉప్పును చిలకరించి పెట్టాలి.

నిద్రించడానికి ముందు, ఈ నిమ్మ ముక్కలను పడకగదిలో ఎక్కడో ఒక చోటో మీరు పడుకోవడానికి దగ్గరలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఇలా చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

మంచి నిద్ర

మంచి నిద్ర

నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసనాళ సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టకపోతే, పడక గదిలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవుతుంది. బాగా నిద్రపడుతుంది.

 మైండ్ ను రిలాక్స్ చేసి, బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది

మైండ్ ను రిలాక్స్ చేసి, బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది

నిమ్మరసంలోని సువాసన స్ట్రెస్ తగ్గిస్తుంది, రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నిద్రించడానికి ముందు బాడీ, మైండ్ ను రిలాక్స్ చేసి, బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు.

కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు.

బెడ్ రూమ్ లో మీ నిద్రను పాడుచేస్తున్న ఈగలు, దోమలు, ఇతర కీటలను నివారించే శక్తిసామర్థ్యం నిమ్మరసంలో గ్రేట్ గా ఉంది. అందుకే నిమ్మకాయ ముక్కలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల, దోమలు, కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు.

నిద్రలేమి సమస్యతో బాధపడే వారి మనస్సును రిలాక్స్ చేసి

నిద్రలేమి సమస్యతో బాధపడే వారి మనస్సును రిలాక్స్ చేసి

నిద్రలేమి సమస్యతో బాధపడే వారి మనస్సును రిలాక్స్ చేసి, త్వరగా నిద్రపట్టేట్లు చేస్తుంది. బెడ్ పక్కన ఒకటి రెండు నిమ్మకాయలు లేదా నిమ్మకాయ ముక్కలు పెట్టి పడుకోవడం వల్ల బాగా నిద్రపడుతుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది

నిమ్మకాయను లేదా నిమ్మకాయ ముక్కలను పడుకునే ముందు పడకగదిలో ఉంచడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని, రీసెంట్ స్టడీలో నిర్ధారించారు. మరి మీరు కూడా ప్రయత్నించి ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి..

ఫ్రెష్ గా నిద్రలేవడానికి సహాయపడుతుంది

ఫ్రెష్ గా నిద్రలేవడానికి సహాయపడుతుంది

ఫ్రెష్ గా నిద్రలేవడానికి సహాయపడుతుంది, నిమ్మకాయల నుండి వచ్చే ఆరోమా వాసన సెరెటినిన్ లెవల్స్ ను పెంచుతుంది, కాబట్టి పడక గదిలో వీటిని ఉంచుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ గా నిద్రలేస్తారు. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

నిమ్మకాయ ముక్కలను పడకగదిలో ఉంచడం వల్ల గదిలో గాలి రిఫ్రెష్ అవుతుంది

నిమ్మకాయ ముక్కలను పడకగదిలో ఉంచడం వల్ల గదిలో గాలి రిఫ్రెష్ అవుతుంది

నిమ్మకాయ ముక్కలను పడకగదిలో ఉంచడం వల్ల గదిలో గాలి రిఫ్రెష్ అవుతుంది. దాంతో మంచి నిద్రపడుతుంది. మెదడు, నాడీ వ్యవస్థకు ప్రశాంతంగా రిలాక్స్ అవుతాయి, దాంతో మంచి గాఢమైన నిద్రకు ఉపక్రమింపచేస్తుంది.

English summary

Why Should You Keep A Sliced Lemon Next To Your Bed At Night?

Keeping a sliced lemon in the bedroom at night comes with several advantages that you need to know of. The beauty benefits of lemon are widely known; however, the health benefits are not very well known.
Story first published: Thursday, March 9, 2017, 17:00 [IST]
Subscribe Newsletter