థైరాయిడ్ యొక్క లక్షణాలను ప్రారంభంలోనే తెలుసుకోవాలి

Subscribe to Boldsky

గొంతు ఆధారంగా ఉన్న మీ మెడ వద్ద సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న రూపం మీ ఆకలిని, శక్తి స్థాయిలను మరియు మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం వంటి అనేక విషయాలను కలిగి ఉన్నది.

ఇది సరిగ్గా పని చేయడాన్ని మనము ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాం. కానీ అది సరిగ్గా పనిచేయకపోవటం మొదలైనప్పుడు పైన చెప్పిన లక్షణాల యొక్క వైవిధ్యమును మరిచిపోవాలనుకోవటం చాలా కష్టంగా మారుతుంది

symptoms of thyroid

థైరాయిడ్ మానవ శరీరంలోని అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంధి. ఇది శరీరంలోని T3, T4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఏ ఉష్ణోగ్రత వద్ద మీ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుందో మరియు ఒత్తిడి హార్మోన్లు ప్రతిస్పందించే రేటును నియంత్రిస్తుంది.

థైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలు

మీ థైరాయిడ్ పనిచేయకపోతే కొన్ని మార్గాలు ఉన్నాయి, హైపర్-థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం అనేవి ఈ రెండు కూడా ఉన్నాయి. మీ థైరాయిడ్ను ప్రభావితం చేసే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి.

symptoms of thyroid

మీరు తాకడానికి ఇది సున్నితమైన (లేదా) గరుకైన చర్మంగా చెయ్యగలదు :

థైరాయిడ్, మీ చర్మం యొక్క ప్రతిచర్య రేటును నియంత్రిస్తుంది. ఓవర్యాక్టివ్ థైరాయిడ్ ఉన్నవారి చర్మం త్వరగా సన్నంగా, సున్నితమైనదిగా మారిపోతూ ఉంటుంది.

ఈ సమస్య సాధారణంగా ఉన్న (లేదా) అంతకన్న తక్కువ స్థాయిలో గాని ఉన్నట్లయితే వారి చర్మము కాస్తా నెమ్మదించింది గరుకుగా ఏర్పడటానికి దోహదపడుతుంది.

థైరాయిడ్ సమస్యను అధిగమించే 12 హెల్తీ ఫుడ్స్...!

ఇది మీ బరువును తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు

హైపర్-థైరాయిడిజం కారణంగా మీ బరువు గణనీయంగా తగ్గవచ్చు. హైపర్-థైరాయిడిజం బరువును నష్టపరిచే సంబంధమును కలిగి ఉన్నప్పటికీ, ఇది పెరిగిన ఆకలితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. పెరిగిన జీవక్రియ కారణంగా, మీరు ఎక్కువగా తినడం ద్వారా బరువు పెరుగుతారు.

symptoms of thyroid

చెమట అధికంగా ఉంటుంది :

హైపర్-థైరాయిడిజం సాధారణ శరీర ప్రక్రియలకు గానూ, మీకు అధిక జీవక్రియ రేటును ఇస్తుంది. మీ శరీరం వేగంగా శక్తిని కోల్పోతున్నందున, శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

హైపర్-థైరాయిడిజంను కలిగిన ప్రజలు రాత్రివేళలో అధికమైన చెమటను కలిగివుంటారు ఎందుకంటే,వేగవంతమైన హృదయ స్పందనను కలిగి ఎక్కువ శ్వాసను తీసుకుంటారు కాబట్టి.

symptoms of thyroid

ఇది మీ శక్తిని దెబ్బ తీస్తుంది :

హైపర్-థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం అనేవి శరీర శక్తిని విస్తరించే విధానంలో పూర్తిగా భిన్నంగా ఉంటాయి, అయితే ఇది చాలా బలహీనమైన శరీరంలో మాత్రమే సంభవిస్తుంది.

మితిమీరిన థైరాయిడ్ మీ జీవక్రియ రేటును 100 వరకూ పెంచటం వల్ల, రోజువారీగా కొంత తీవ్రమైన శక్తిని కోల్పోవడం జరుగుతుంది.

హైపోథైరాయిడిజం చికిత్సకు 15 సహజ పద్ధతులు..!

ఇది మీ ప్రేగు కదలికలను ప్రభావితం చేయగలదు:

హైపర్ థైరాయిడిజం ప్రతిదానిని వేగవంతం చేయవచ్చు మరియు వాటిలో మీ ప్రేగు కదలికలు కూడా ఉంటాయి. ఒక ఓవర్యాక్టివ్ థైరాయిడ్తో సంబంధమును కలిగి ఉన్న మిగతావి వాటికి మాత్రం రోజులో చాలా సార్లు విశ్రాంతి దిశగా నడుస్తాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Signs of Thyroid

    The thyroid is the largest endocrine gland in the body and produces two types of hormones T3 and T4 that controls the rate at which your body burns energy and responds to stress hormones.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more