ఖాళీ కడుపుతో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల కలిగే నమ్మశక్యం కాని అద్భుతమైన ప్రయోజనాలు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఆలివ్ ఆయిల్ అనేది మాక్రోన్యూట్రియంట్స్, కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్స్లతో పూర్తిగా నిండి ఉంది. అందువల్ల ఇది మన ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడే చాలా సున్నితమైన అంశము.

7 Convincing Reasons To Drink Olive Oil On An Empty Stomach

ఇక్కడ ఆలివ్ ఆయిల్ను త్రాగడానికి ప్రేరేపించే కారణాల జాబితా సిద్దంగా ఉంది. కేవలం ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ను ఆలివ్ ఆయిల్ను తీసుకోండి. ఇది క్యాన్సర్ దారితీసే కారకాల నుండి నష్టం జరగకుండా కణాలను రక్షిస్తుంది, పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

మీ రొమ్ములను పెంచేదిగా :

మీ రొమ్ములను పెంచేదిగా :

మీ రొమ్ములను పెద్దవిగా చెయ్యడానికి, 10-15 నిమిషాలు మీ రొమ్ముల వెలుపల నుండి లోపలి వైపుకు వృత్తాకార కదలికలో మీ ఛాతీని మసాజ్ చెయ్యండి. అలా రక్తం యొక్క ప్రవాహం వేగవంతం అయ్యి, మీ రొమ్ములు కేవలం 30 రోజులలోనే పెరుగుతాయి మరియు స్థితిస్థాపకతను (సాగే గుణాన్ని) కూడా కలిగి ఉంటాయి.

మంచి చర్మము, జుట్టు, గోర్లు మరియు ఎముకల కోసం :

మంచి చర్మము, జుట్టు, గోర్లు మరియు ఎముకల కోసం :

ఇది మంచి గోర్లు, జుట్టు యొక్క అభివృద్ధిని ప్రోత్సహించేలా మృదుత్వాన్ని, తేమను, పోషణను మరియు పాడైన చోట బాగుచేయ్యడం వంటి అనేక చర్యలను కొనసాగిస్తుంది. మనము ఈ ఆలివ్ ఆయిల్లో జుట్టు లేదా చర్మం కోసం బాహ్యం గా ఉపయోగించుకోవచ్చు కానీ, ఈ నూనెను అంతర్గతంగా తీసుకోవడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

కాలేయమును పరిశుభ్రం చేయడానికి :

కాలేయమును పరిశుభ్రం చేయడానికి :

కాలేయం మన శరీరంలో ఉన్న అన్ని అంతర్గత వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. కానీ కొన్నిసార్లు మనము మన కాలేయమును కూడా నిర్వీర్యము పరచాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు, ఆలివ్ ఆయిల్ను వాడటం వలన ఈ పరిస్థితిని దాటవేయవచ్చు!

ఉత్తమ ఫలితాలను పొందడానికి, ఆలివ్ ఆయిల్ను 2 టేబుల్ స్పూన్లుగా తీసుకొని మరియు ఒక గ్లాసులో 1/3 వంతు నిమ్మకాయను కలిపి త్రాగండి.

బరువు తగ్గటానికి :

బరువు తగ్గటానికి :

ఆలివ్ ఆయిల్ మంచి కొవ్వు ఆమ్లాలన్నింటికీ కలిగి ఉంటుంది, ఇది మీకు ఆరోగ్యాన్ని కలగజేసే - ఒక రకమైన మంచి కొవ్వును కలిగి ఉంటుంది, అది మీ పొట్టను సంపూర్ణంగా నింపిన అనుభూతిని కలిగిస్తుంది. వెన్నకు బదులుగా దీనిని భర్తీ చేసి వినియోగించటం చాలా ఉత్తమము.

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచడానికి :

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచడానికి :

ఆలివ్ ఆయిల్లో ఉన్న కొవ్వు ఆమ్లాలు రోగనిరోధక పనితీరు యొక్క వేర్వేరు భాగాలలో ఒక గొప్ప పాత్రను పోషిస్తాయి. వాటిలో, నిరోధక వ్యవస్థ యొక్క నియంత్రణ మరియు మద్దతుతో పాటు, స్వయం ప్రతిరక్షక వ్యాధులకు చికిత్స కూడా ఉన్నది.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి :

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి :

ఆలివ్ ఆయిల్ అనేది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. దీని అర్థమేమంటే, మధుమేహమునకు మరియు హృదయనాళ వ్యవస్థ కోసం ఆలివ్ ఆయిల్ను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మెదడును కాపాడటానికి :

మెదడును కాపాడటానికి :

ఆలివ్ ఆయిల్ మన మెదడుకు అవసరమైన (మనము పీల్చుతున్న దాని మొత్తంలో దాదాపుగా 20% వరకూ) ఆక్సిజన్ను చేరవేయటంలో చాలా సహాయపడుతుంది, మరియు అలా వచ్చిన స్వేచ్ఛా రాశుల నుండి ఇబ్బందులకు కూడా గురవుతున్నది. ఆలివ్ ఆయిల్ అల్జీమర్స్ను, మానసిక క్షీణతను నిరోధిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది మరియు డిప్రెషన్ ముప్పును కూడా తగ్గిస్తుంది.

English summary

7 Convincing Reasons To Drink Olive Oil On An Empty Stomach

Olive Oil Has Ability To Clean All The Alcohol From Your Liver. 7 Convincing Reasons To Drink Olive Oil On An Empty Stomach