Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
వయ్యారి భామ నీ హంస నడక..ఆడవారి నడకలో ఆమె శృంగార శక్తి ఎంతో తెలుసుకోవచ్చట, ఎలా అంటే?
ఆడవారి నడకను రకరకాలుగా వర్ణిస్తుంటారు. వయ్యారి భామ నీ హంస నడక అంటూ పాటలు కూడా పాడుతుంటారు. అయితే వారు నడిచే తీరును బట్టి ఆడవారిలో శృంగార శక్తి ఎంతో తెలుసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
నడక ఆడవారికైనా మగవారికైన మంచి మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే వ్యాయామంగా ఉంటుందని నడుస్తుంటారు. ముఖ్యంగా గుండెవ్యాధులు, మధుమేహరోగులు నడవడం చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. కేవలం ఇటువంటి వారే కాదు వయసులో ఉన్న ఆడ, మగవారు కూడా నిత్యం నడుస్తుండం చాల మంచిది. చక్కటి ఆరోగ్యానికి నడక ఒక పునాది లాంటిది.
ఆడవారి నడకను రకరకాలుగా వర్ణిస్తుంటారు. వయ్యారి భామ నీ హంస నడక అంటూ పాటలు కూడా పాడుతుంటారు. అయితే వారు నడిచే తీరును బట్టి ఆడవారిలో శృంగార శక్తి ఎంతో తెలుసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.

పరిశోధకులు ఎప్పటికప్పుడు మానవులలో వున్న అన్ని కోణాలపై అధ్యయనం చేస్తూ వుంటారు. మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని అమెరికాకు చెందిన శృంగార శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

స్కాట్‌ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన
స్కాట్‌ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది.

ఈ బృందం వివిధ ప్రాంతాలలోని
ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు.

ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి
ముందుగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు.

శృంగారంలో పాల్గొన్నపుడు
శృంగారంలో పాల్గొన్నపుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు.

సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు
సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలురకాలుగా విభజించారు.

మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా
మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహరించారు.

మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా
వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందిన వారు మాత్రమే. మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న తృష్ణ, దక్షత ఊహించగలిగారు.

నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని
విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు ఏకీభవించాయి.

ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ద్వారా
ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుంది. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

కండరాలు మొద్దుబారి పోవడం వలన
మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు.

లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో
లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుంది.



Click it and Unblock the Notifications