For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటోలు తింటే స్పెర్మ్ క్వాలిటి పెరుగుతుందా..తగ్గుతుందా?

|

టమోటోలు తినడం వల్ల ఆరోగ్యాని బోలెడు ప్రయోజనాలు అందుతాయని, అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పురుషులు టమోటాలు తినవచ్చా తినకూడద అన్నఅపోహ చాలా మందిలో ఉంది? పురుషులు టమోటోలు తినడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ మరియు స్పెర్మ్ కౌంట్ కు ఆరోగ్యకరమేనా? టమోటోల్లో ఉండే లైకోపిన్ స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది . టమోటోలు తినేవారిలో స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది.

Do Tomatoes Affect Sperm Quality?

గతంలో, టమోటోల్లో ఉండే లికోపిన్ అనే ఎంజైమ్స్ స్పెర్మ్ కౌంట్ ను 70శాతం వరకూ పెంచుతుంది . టమోటోల్లో ఉండే లికోపిన్ ఒక యాంటీఆక్సిడెంట్. టమోటోల్లో ఉండే లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుందా లేదా అన్న విషయం మీద పరిశోధనలు జరిపారు.

Do Tomatoes Affect Sperm Quality?

అలాగే వారు జరిపిన పరిశోధనల్లో లికోపిన్ డిఎన్ ఎ డ్యామేజ్ ను నివారిస్తుందా లేదా అని కనుగొన్నారు . ప్రస్తుతం, పరిశోధనలు జరిపిన వారిని రెండు గ్రూప్ లుగా విడదీసారు.

Do Tomatoes Affect Sperm Quality?

అందులో ఒక గ్రూపులోని వారికి లికోపిన్ సప్లిమెంట్ ఇచ్చినవారిలో స్పెర్మ్ క్వాలిటి పెరిగినట్లు గమనించారు. మరో గ్రూప్ లో ప్లేస్ సప్లిమెంట్ ఇచ్చారు..

Do Tomatoes Affect Sperm Quality?

కొన్ని నెలల తర్వాత , రెండు గ్రూపుల వారి నుండి స్పెర్మ్ కలెక్ట్ చేసి, అనలైజ్ చేశఆరు . పరిశోధన పూర్తయింది. కానీ డిస్క్లోస్ చేయలేదు. రీసెర్చ్ లో లికోపిన్ స్పెర్మ్ క్వాలిటి మరియు స్పెర్మ్ క్వాలిటి మెరుగ్గా ఉండటాన్ని గమనించి ఎక్కువ టమోటోలను రెగ్యులర్ గా తీసుకోవల్సిందిగా సూచిస్తున్నారు.!

English summary

Do Tomatoes Affect Sperm Quality?

Researchers are trying to find out whether lycopene can enhance the sperm quality and sperm count as well. If there is a link between tomatoes and sperm quality, then it could really help men.
Story first published: Saturday, June 18, 2016, 16:37 [IST]
Desktop Bottom Promotion