For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేరియన్స్ కోసం 13 డయాబెటిక్ వంటలు

|

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కారణాలచేతు డయాబెటిస్ బారీన పడుతున్నారు. డయాబెటిస్ లక్షణాలు కనిపించన వెంటనే, వైద్యచికిత్స తీసుకోవాలి. వాటితో పాటు ఆహారపు, అలవాట్లు మార్చుకోవాలి. ఆహారం విషయంలో ప్రత్యేమైన డైట్ ను అనుసరించాలి. మధుమేహగ్రస్తులు పాటించే డైట్ ఆరోగ్యానికి మేలు చేసివై ఉండాలి . హెల్తీ డైట్ తీసుకొనే వారు వారు షుగర్ లెవల్స్ ను క్రమబద్ద చేసుకోవాలి. కాబట్టి, ఉదయం లేదా లంచ్ టైమ్ లో తీసుకొనే ఆహారాలు తేలికగా జీర్ణం అయ్యేవిగా మరియు ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేసేటివిగా ఉండాలి.

డయాబెటిక్ సమస్య ఉన్న వారు తీసుకొనే ఆహారాలు లిమిట్ గా ఉన్నా, వాటిని తయారుచేసే విధానం, చక్కటి పద్దతుల్లో వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా హైబ్లడ్ ప్రెజర్ ఉన్న వారు లంచ్ బాక్స్ ఐడియాస్ కోసం మంచి ఎంపిక చేసుకోవాలి. ఈ క్రింది అందిస్తున్న డయాబెటిక్ వెజిటేరియన్ రిసిపిలు షుగర్ ను కంట్రోల్లో ఉంచుతూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి, వీటిని ఎంపిక చేసుకొనే, ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా ట్రెడిషన్ వంటలే...

<a href=.boldsky.com/recipes/veg/l<�పేషంట్స్ కొరకు స్పెషల్ లెమన్ ఓట్స్ రిసిపి" title="

షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ లెమన్ ఓట్స్ రిసిపి

మధుమేహగ్రస్తులు పాటించే డైట్ ఆరోగ్యానికి మేలు చేసివై ఉండాలి . హెల్తీ డైట్ తీసుకొనే వారు వారు షుగర్ లెవల్స్ ను క్రమబద్ద చేసుకోవాలి. కాబట్టి, ఉదయం లేదా లంచ్ టైమ్ లో తీసుకొనే ఆహారాలు తేలికగా జీర్ణం అయ్యేవిగా మరియు ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేసేటివిగా ఉండాలి. అటువంటి ఆహారాల్లో ఓట్స్ ఒకటి. ఓట్స్ ప్లెయిన్ గా తినడం వల్ల బోరుకొడుతుంటే వాటిని కొంచెం డిఫరెంట్ గా తయారుచేసుకోవాలి. ఓట్స్ మీ డైలీడైట్ లో చేర్చుకోవడం వల్ల డైయాబెటిక్ పేషంట్స్ కోసం ఓట్స్ తో తయారుచేసే ఒక స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ లెమన్ ఓట్స్ చాలా సులభంగా మరియు టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

సాధరణంగా వెజిటేరియన్స్ వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల వంటలు వండుతుంటారు. అయితే రొటీన్ గా వండటం కంటే అప్పుడప్పుడు కొంచె డిఫరెంట్ గా వండటం వల్ల వాటి రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. తినడానికి కూడా బోర్ అనిపించదు. చాలా మంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానిలో ఉండే చేదువల్ల. అయితే దానిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొన్న తర్వాత తినకుండా మాత్రం ఉండరు. కాబట్టి కాకరకాయ చేదులేకుండా చేసే విధానంలో కొంచెం మార్పు చేసి చూడండి...ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో...

ఉద్దిపప్పుతో పప్పుచారు -డయాబెటిక్ స్పెషల్

ఉద్దిపప్పుతో పప్పుచారు -డయాబెటిక్ స్పెషల్

ఉద్దిపప్పుతో పప్పుచారు -డయాబెటిక్ స్పెషల్

ప్రస్తుత రోజుల్లో డయాబెటిక్ ఒక సాధారణ వ్యాధిగా ఉంది. దాంతో చాలా మంది వారి ఫేవరెంట్ ఫుడ్స్ తినడానికి చాలా కఠినంగా ఉంటారు. అయితే, మీరు మీకు ఇష్టమైన ఆహారాలు తినకుండా ఉండటం కాదు, మనకు నచ్చిన ఆహారాలు కూడా మీనకు నచ్చిన పద్దతిలో తయారుచేసుకొనే ప్రయత్నించవచ్చు. ఇది ఒక కొత్త వంట దాల్ కబిలా. ఇది సాధారణంగా ఒక ముగలాయ్ రిసిపి . ఇది డయాబెటిక్ పేషంట్స్ కు బాగా నప్పుతుంది.

బిట్టర్ గార్డ్ రైతా డయాబెటిక్ స్పెషల్

బిట్టర్ గార్డ్ రైతా డయాబెటిక్ స్పెషల్

బిట్టర్ గార్డ్ రైతా డయాబెటిక్ స్పెషల్

బిట్టర్ గార్డ్(కాకరకాయ)చాలా చేదు కలిగినటువంటి వెజిటేబుల్, అయితే, సరైన పద్దతిలో వండటం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. బిట్టర్ గార్డ్ లేదా బిట్టర్ మెలోన్ లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ డయాబెటిక్, బ్లడ్ డిజార్డర్, పైల్స్ పేషంట్స్ కు చాలా మంచింది. అటువంటి బిట్టర్ గార్డ్ తో ఒక రుచికరమైన బిట్టర్ గార్డ్ రైతా రిసిపి ఎలా తయారుచేయాలో క్రింది పద్దతిని చూడండి. మరియు ఈ బిట్టర్ గార్డ్ రైతా, రైస్, పులావ్, బిసిబిలే బాత్ వంటివాటికి చాలా రుచికరంగా ఉంటుంది.

షుగర్ పేషంట్స్ కొరకు..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2014/02/21-1392963353-chanadaldiabetic-jpg10.jpg">
షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

<strong>షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా</strong>షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

కీరదోసకాయతో తయారుచేసే వంట చాలా రుచికరంగా, సింపుల్ గా మరియు సులభంగా మరియు హెల్తీ గా ఉంటుంది. శెనగపప్పులో అధిక న్యూట్రీషియన్స్ ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ కీరదోసకాయను మిక్స్ చేస్తే మరింత అధినపు రుచిని అంధిస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

స్పైసీ బైగాన్ బుర్త(వంకాయ పచ్చడి)

స్పైసీ బైగాన్ బుర్త(వంకాయ పచ్చడి)

స్పైసీ బైగాన్ బుర్త(వంకాయ పచ్చడి)

వంకాయతో ఏవంట చేసినా అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.ఎన్ని కూరలున్నా, రోటి పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు. మన తెలుగునాట చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు చేస్తారు. వాటిలో ఈ పచ్చడి చాలా ముఖ్యమైనది. వంకాయ, టమాట కలిపి కూర చేసుకుంటాము. అదే విధంగా ఈ రెండింటితో పచ్చడి చేసుకుందాం. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది మరి.

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా

హైదరాబాద్ స్పెషల్ దహీ బెండీ మసాలా

సౌత్ ఇండియన్ వంటకాల్లో బెండకాయ మసాలా చాలా పాపులర్. బెండకాయను వివిధ రకాలుగా..వివిధ పద్థతుల్లో తయారుచేవచ్చు. వీటన్నింటి పూర్తి విరుద్దుమైన మరియు ఓ అద్భుతమైన రుచితో తయారుచేయబడింది. ఈ బేండి మాసాలకు క్రీమీ మరియు కొద్దిగా పుల్లగా ఉండే ఈ బేండి మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని హైదరాబాదీ దహీబెండీ మసాలా అంటారు. హైదరాబాద్ దహీ బెండీ మసాలాను పెరుగుతో తయారుచేస్తారు. చిక్కగా ఉండే పెరుగు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఈ వంటకు మరింత అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది.

కీరదోస సలాడ్

కీరదోస సలాడ్

కీరదోస సలాడ్

కీరదోసకాయకు ఆకట్టుకునే రూపం లేదు. దీని రుచియేమో చిరు చేదు. అయినా కూడా ఇష్టంగానో, కష్టంగానో తింటూనే ఉంటాం. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో రోజు కనిపిస్తూనే ఉంటుంది. వేసవిలో అయితే మరీనూ. అదే మరి ‘కీరదోసకాయ'గొప్పదనం. ప్రతి రోజూ మనం తినడానికి ఎన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కలనే ఎందుకు తింటారు? ఇది ఆరోగ్యానికి చక్కని ఔషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. ఊబకాయలకు బద్ధ శత్రువు. అన్నిటికీ మించి కీరకాయ.... వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి భండాగారం. ప్రధానంగా దీన్ని సలాడ్స్ లో, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు.

మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ

మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ

మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ

బ్రౌన్ రైస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందుకే వీటిని మన రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఈ బ్రౌన్ రైస్ తో చేసే వంటలు చాలా సహాయపడుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. దాంతో పాటు ఇన్సులిన్ స్థాయిలు కూడా స్థిరంగా ఉండేలా చేస్తాయి. బ్రౌన్ రైస్ లో అధిక శాతంలో ఫైబర్ ఉన్నందున క్యాన్సర్ నివారిస్తుంది, బరువు తగ్గిస్తుంది మరియు షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మధుమేహగ్రస్తులు డైలీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.

పీస్-పనీర్ కర్రీ రిసిపి-డయాబెటిక్ స్పెషల్

పీస్-పనీర్ కర్రీ రిసిపి-డయాబెటిక్ స్పెషల్

పీస్-పనీర్ కర్రీ రిసిపి-డయాబెటిక్ స్పెషల్

డయాబెటిక్ వెజిటేరియన్ రిసిపి పీస్ మరియు పనీర్ కాంబినేషన్ రిసిపి చాలా ఫేమస్. ఎందుకంటే పనీర్ చాలా సాఫ్ట్ గా ఉండి, చాలా తేలికగా త్వరగా జీర్ణం అవుతుంది. మరియు ఆరోగ్యకరం. మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు. మరి ఈ డయాబెటిక్ స్పెషల్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

ఓట్స్ ఊతప్పం: మధుమేహగ్రస్తులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ఊతప్పం: మధుమేహగ్రస్తులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ఊతప్పం: మధుమేహగ్రస్తులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

సాధారణంగా మధుమేహగ్రస్తులకు డైట్ విషయంలో చాలా నియమాలుంటాయి. ఆరోగ్యపరంగా ఇన్సులిన్ అధుపులో ఉంచుకోవడానికి కొన్ని పదార్థాలు తినవచ్చు, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలు తిని బోరుకొడుతుంటే, తినే వాటినే కొంచెం వెరైటీగా వండింతే మరింత రుచిగా ఉండటమే కాదు, బోర్ అనిపించదు కూడా. దక్షిణభారత దేశంలో ఊతప్పం అనేది చాలా టేస్టీ బ్రేక్ ఫాస్ట్. ఇది దోసెలాంటిదే. కానీ కొన్ని అదనపు పదార్థాలను, వెజిటేబుల్ ముక్కలను దోసెమీద గార్నిషింగ్ చేయడం వల్ల దోసెకు, ఊతప్పంకు చాలా వ్యత్యాసం ఉంటుంది.

కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ ట..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2014/02/21-1392963397-sukhakarela6.jpg">
కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ టేస్టీ అండ్ హెల్తీ

కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ టేస్టీ అండ్ హెల్తీ

<strong>కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ టేస్టీ అండ్ హెల్తీ</strong>కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ టేస్టీ అండ్ హెల్తీ

బిట్టర్ గార్డ్ సుక్కా చాలా సులభం మరియు త్వరగా తయారు చేసే వంటకం. ఈ వంటను తయారుచేయడంలో ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే కాకరకాయలోని చేదును తొలగించడమే. చేదు తొలగిపోవాలంటే కాకరకాయకు ముందుగానే నిమ్మరసం, కారం, ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. దాంతో కాకరకాయలోని చేదంతా పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత సరైన వస్తువులు, మసాలాలు ఉపయోగించి చేయడం వల్ల అద్భుతమైన టేస్ట్ అంధిస్తుంది.

 షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

కీరదోసకాయతో తయారుచేసే వంట చాలా రుచికరంగా, సింపుల్ గా మరియు సులభంగా మరియు హెల్తీ గా ఉంటుంది. శెనగపప్పులో అధిక న్యూట్రీషియన్స్ ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ కీరదోసకాయను మిక్స్ చేస్తే మరింత అధినపు రుచిని అంధిస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

English summary

13 Diabetic Recipes For Vegetarians

Living with diabetes is not easy. When you have diabetes, you have to make a lot of adjustments to your diet. Anything remotely high in sugar or starch can be dangerous for diabetic patients. That is why diabetic recipes have to be chosen very carefully.
Desktop Bottom Promotion