శోభనం రోజు నా భార్య ముఖం మీదే ఆ మాట అంది

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు ఈ మధ్యే పెళ్లి అయింది. శోభనానికి మంచి డేట్ లేకపోవడంతో ఒక వారం తర్వాత ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ నైట్ రోజూ ఎన్నో ఆశలతో నేను గదిలో వెయిట్ చేస్తుండగా నా భార్య రూమ్ లోకి ఎంటర్ అయ్యింది.

ముఖంలో అస్సలు కళ లేదు

ముఖంలో అస్సలు కళ లేదు

నా భార్య పేరు లక్ష్మి. తను మా బంధువుల అమ్మాయే. కానీ నేను ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. ఇక శోభనం రోజు తన ముఖంలో అస్సలు కళ లేదు. తాను ఎంతో బాధపడుతున్నట్లు అనిపించింది.

సెక్స్ అంటే భయం

సెక్స్ అంటే భయం

కొద్దిసేపు తనతో ప్రేమగా మాట్లాడాను. అయినా తను మాత్రం నాతో అంతగా మూవ్ కాలేకపోయింది. ఏమైంది అని అడిగాను. నాకు సెక్స్ అంటే భయం. అసహ్యం. నేను మీతో సెక్స్ లో పాల్గొనలేనని చెప్పింది.

పల్లెటూరి పిల్ల

పల్లెటూరి పిల్ల

నాకు కొద్ది సేపటి వరకు ఏమీ అర్థం కాలేదు. ఏమన్నా చెబుదామంటే.. పల్లెటూరి పిల్ల. మైండ్ అన్ మెచ్యుర్డ్. నేను చెప్పే మాటలు తన అర్థం చేసుకోలేదు.

పెళ్లి ఎందుకు చేసుకున్నా?

పెళ్లి ఎందుకు చేసుకున్నా?

ఇక ఆ మాట చెప్పేసరికి నేను అసలు తనను టచ్ కూడా చెయ్యలేదు. ముఖం మీద అలా అనేసరికి ఈమెను పెళ్లి ఎందుకు చేసుకున్నా అని అనిపించింది. నా లైఫ్ పై నేను పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.

చిన్నపిల్లలాగా

చిన్నపిల్లలాగా

నా భార్యకు ఒకట్రెండు సార్లు చెప్పి చూశాను. అయినా వినడం లేదు. చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను తనకు నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు.

సూచనలు ఇవ్వగలరు

సూచనలు ఇవ్వగలరు

మీ విషయాన్ని పెద్ద వాళ్ల వరకు తీసుకెళ్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఎన్నాళ్లు అని ఇలా ఉండగలుగుతాం. అస్సలు నేను ఏం చెయ్యాలో కాస్త సూచనలు ఇవ్వగలరు.

సెక్స్ అంటే కాస్త భయం

సెక్స్ అంటే కాస్త భయం

సమాధానం : కొంత మంది అమ్మాయిలకు సెక్స్ అంటే కాస్త భయం ఉంటుంది. సెక్స్ లో పాల్గొంటే నొప్పి, బాధ ఉంటాయని నమ్మేవారు ఇలా భయపడుతుంటారు. మీ భార్య కూడా ఆ కోవలోనే ఉన్నట్లున్నారు.

ఆందోళనలు, భయాలు తెలుసుకోండి

ఆందోళనలు, భయాలు తెలుసుకోండి

మీరు ఆమెపై కోపగించుకోండి. ఆమెతో సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆమెలో నెలకొన్న ఆందోళనలు, భయాలు తెలుసుకోండి. వాటిన్నంటి గురించి మీరు ఆమెకు అర్థమయ్యేలా వివరించండి.

పెద్ద పని ఏమీ కాదు

పెద్ద పని ఏమీ కాదు

అసలు సెక్స్ అంటే తనకు ఎందుకు అసహ్యమో మీరు తెలుసుకోగలిగితే దాన్ని పరిష్కరించడం పెద్ద పని ఏమీ కాదు. ఆమెతో బాగా మాట్లాడడానికి ప్రయత్నించండి.

నిలకడగా ఉండండి

నిలకడగా ఉండండి

ఆమె మీపై విముఖత చూపుతున్నా ప్రేమ చూపించడానికే ప్రయత్నించండి. మీరు ఆమె గురించి ఇప్పుడే ఎవ్వరికీ చెప్పకుండా కాస్త నిలకడగా ఉండండి.

ప్రేమతో దారిలోకి తెచ్చుకోండి

ప్రేమతో దారిలోకి తెచ్చుకోండి

ఇతరులతో మీరు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే హర్ట్ అయి విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆవేశపడకండి. ఆమెలో భయం, బిడియం వల్ల తనలో తాను కుంగిపోతూ ఉండొచ్చు. కాబట్టి మీరు ప్రేమతో ఆమెను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి.

English summary

wife not interested in sex

wife not interested in sex
Story first published: Saturday, March 31, 2018, 17:37 [IST]