గణేష్ చతుర్థికి ముందు రోజు గౌరీ పండుగ ఎందుకు జరుపుకుంటారు?

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

గౌరీ ఫెస్టివల్....భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ గణేష్ చతుర్థి వేడుకులకు కేవలం ఒక రోజు ముందు జరుపుకుంటారు. గౌరీ ఉత్సవాన్ని కర్నాటకలో గౌరీ గణేష లేదా గౌరీ హబ్బా అని కూడా పిలుస్తారు.

ఈ పండుగ ప్రధానంగా వివాహిత మహిళలకు అంకితం. గౌరీ పండుగ హిందూ క్యాలెండర్ కు అనుగుణంగా భాద్రపద శుద్ధ త్రిథియాలో జరుపుకుంటారు. గణేష్ చుతర్థి తరువాతి రోజు నుంచి భద్రాపద శుద్ధ చతుర్థి మొదలవుతుంది.

వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజ ఎందుకుచేయాలి!

తమ కోరికలు నెరవేరాలని గౌరీ ఫెస్టివల్ ను వివాహితలు చేస్తుంటారు. గౌరీ దేవత మహిళలపై తన ఆశీర్వాదాలను అందజేస్తుంది. వారి భర్తలను సుదీర్ఘమైన మరియు సుఖసంతోషాలతో, సంపద, సంతానోత్పత్తితో ఉండాలని ఆశీర్వదిస్తుంది.

గౌరీ ఉత్సవం వరమహాలక్ష్మీ వ్రతంతో సమానంగా ఉంటుంది. ఒకే ఒక తేడా ఏమిటంటే

గౌరీ దేవికి బదులుగా లక్ష్మీ దేవిని పూజిస్తారు.

gowri festival before ganesh festival

గౌరీ మరియు గణేశ...

గౌరీ, పార్వతి గౌరీ ఆమె శరీరం నుంచి చిన్న చిన్న పసపు ముద్దల సహాయతో గణేశ్ ను స్రుష్టిస్తుంది. గణేష్ చతుర్థిని వినాయక చతుర్థిగా కూడా పిలుస్తారు. దీనిని వినాయకుడి పుట్టినరోజగా భావిస్తారు.

లార్డ్ గణేశుడు సంపద, జ్జానం, పవిత్రత దేవుడు. హిందూమతం భద్రాపద సమయంలో గణేష్ చతుర్థి జరుపుకుంటారు. వినాయకుడి పుట్టినరోజును జరుపుకునేందుకు అతననిని ఆహ్వానించడానికి భారతీయ ప్రజలు గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. ఈ పండుగను పదిరోజుల పాటు జరుపుకుంటారు.

సాధారణంగా గౌరీ యొక్క రెండు విగ్రహాలు ఇంటికి తీసుకువచ్చి...మూడు రోజులు ఆరాధింబడుతున్నాయి. ఇది ఆరోగ్యం, ఆనందం, సంపదను సూచిస్తుంది. గౌరీ విగ్రహాలను వినాయకుడి సోదరులుగా భావిస్తారు.

పశ్చిమబెంగాల్లో లక్ష్మీ మరియు సరస్వతి గణేశ్ సోదరీమణులుగా పిలుస్తారు. దుర్గాదేవత పిల్లలు. లక్ష్మీ మరియు సరస్వతి కూడా గణేశుని రిద్ది మరియు సిద్ది ఇద్దరు భార్యలుగా పరిగణించబడుతున్నారు.

గణేశ్ చతుర్థికి గౌరీ పూజ తర్వాత జరుపుతారు.

gowri festival before ganesh festival

గౌరీ గణేశ లెజెండ్ ...

పురాణ గాథ, పార్వతి కైలాశంలో ఎవరూ లేరు. ఆమె ఒంటరిగా ఉంది. కైలాశంను శివుని నివాసంగా పిలుస్తారు. ఆమె శరీరం నుంచి దుమ్ముతో ఒక విగ్రహాన్ని స్రుష్టించింది. ఆమె దానిలో జీవితాన్ని పీల్చుకుంది.

పార్వతి ప్రేమపూర్వకంగా అతనికి గణేశ అని పేరు పెట్టారు. ఆమె స్నానం కోసం వెళ్లినప్పుడు అతనిని కాపలాగా ఉండాలని ఆదేశించింది. గణేశ్ పార్వతి కుమారుడు దేవత అని శివునికి తెలియదు. తన తల్లి ఆదేశించినట్లుగా వినాకుడిని అనుమతించలేదు. శివుడు కోపం తెచ్చుకుని బాలుడి తలను నరికివేస్తాడు.

పార్వతి ఈ వార్తను విన్న వెంటనే..ఆమె కోపంతో తన కుమారుడి తల ఎవరూ నరికివేశారని అడుగుతుంది. తన కుమారుడు తనకు కావాలని శివునితో గొడవకు దిగుతుంది. శివుడు తన సహచరులను ఆదేశిస్తాడు. ఏనుగు తలను తీసుకువచ్చి బాలుడి మొండెంకు అతికించమని ఆదేశిస్తాడు.

ఇదే అతని జీవితాన్ని రక్షించగల ఏకైక మార్గం. తెల్ల ఏనుగు తల కనుగొని శివునికి ఇస్తారు. అందుకే గణేశ్ తల ఏనుగు తలతో ఉంటుంది.

చవితి రోజు గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!

gowri festival before ganesh festival

గౌరీ ఫెస్టివల్ ఆచారాలు...

చాలా మంది మహిళలు భక్తితో గౌరీ మాతాను ఆరాధిస్తారు. ఆమె శక్తి మూలం అయిన ఆది శక్తి యొక్క అవతారం అని పిలుస్తారు. వివాహితులు మహిళలు గౌరీ విగ్రహాన్ని పసుపురంగులో తయారు చేస్తారు.

ఈ విగ్రహాన్ని బియ్యం లేదా త్రుణధాన్యాలపై ఉంచుతారు. కొన్నిసార్లు మహిళలు అరటి మరియు మామిడి ఆకులతో పందిరి నిర్మించి గౌరీ విగ్రహాన్ని ఆరాధించిన రోజున వినాయకుడిగా వస్తాడు.

English summary

gowri festival before ganesh festival | ganesh chathurthi | reason why gowri festival is celebrated first

Here is why Gowri festival is celebrated before the Ganesh Chathurthi.
Story first published: Wednesday, August 23, 2017, 17:00 [IST]
Subscribe Newsletter