For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక వ్యాయామం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

|

సాధారణంగా రెగ్యులర్ వ్యాయామం వల్ల చాలా శరీరం ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉంటారని, నిపుణులతో పాటు అనేక మంది చెబుతుంటారు. అయితే, చాలా మంది వారి అధిక బరువు తగ్గించుకొని, ఫర్ ఫెక్ట్ షేప్ పొందడానికి, వారి చేయడానికి కంటే మరింత ఎక్కువగా కష్టపడుతుంటారు. చాలా మంది ఇలా బరువు తగ్గించుకోవడం కోసం వారంతట వారే వ్యాయామాలు చేయడం మొదలు పెడుతుంటారు. ట్రైనర్ సహాయం లేకుండా, డాక్టర్ ను సంప్రధించకుండా ఇలా వారంతట వారే బరువు తగ్గడానికి నిర్ణయించుకొని వ్యాయామాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

వ్యాయామం చేయడం వల్ల ఒక సాధారణ సైడ్ ఎఫెక్ట్, ఒళ్ళు నొప్పులకు గురిచేస్తుంది. అధనంగా వ్యాయామాలు చేయడం వల్ల బాడీపెయిన్స్ క్రమంగా తగ్గముఖం పడుతాయి. అయితే, మొదటి సారి వ్యాయామాలు మొదలు పెట్టినవారు, స్టాటింగ్ లో 3-4రోజుల వరకూ ఆ నొప్పులు అలాగే ఉంటాయి . ఓవర్ గా వ్యాయామం చేయడం వల్ల చాల తక్కువ సమయంలో అనేక దుష్రభావాలను కలిగిస్తుంది. ఇలా త్వరగా బరువు తగ్గాలను అధనపు గంటలు వ్యాయామం చేసే వారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య తలనొప్పి. మరియు వ్యాయామాల వల్ల ఎదురయ్యే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, కండరాల నొప్పి అదనపు వ్యాయామం చేయడం వల్ల కండరాలు పట్టేసినట్లు, లేదా కండరాల నొప్పితో బాధపడుతుంటారు.

బాడీ బిల్డ్ చేయడానికి చాలా మంది అదనపు వ్యాయామాలు, మరియు కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. అందుకే వారు చాలా వరకూ ప్రమాధాలకు గురి అవుతంటారు . అదనపు వ్యాయామాల వల్ల కండరాల సలుపు, టిష్యూలు తెగడం, మరియు మరికొన్ని దుష్ర్పభావాలున్నాయి. మరి వ్యాయమం వల్ల ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి చూడండి.

1. బాడీపెయిన్:

1. బాడీపెయిన్:

అధిక వ్యాయామం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. జిమ్ కు వెళ్ళే వారు, బాడీపెయిన్స్ తో ఎక్కువ బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రారంభంలో ఎక్కువగా ఉంటాయి.

2. అదురుపు:

2. అదురుపు:

ఎక్కువ బరువులు ఎత్తడం మరియు అదనపు వ్యాయామం వల్ల కండరాలు ఎక్కువ శ్రమకు గురై, షేక్ అవ్వడానికి కారణం అవుతుంది. కాళ్ళ కండరాలు కూడా ఈ సమస్యు కారణం అవుతుంది.

3. తలనొప్పి:

3. తలనొప్పి:

బాడీ బిల్డింగ్ లో అదనపు ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో తలనొప్పికి గురిచేస్తుంది.

4. కండరాలు:

4. కండరాలు:

అదనపు ట్రైనింగ్ వల్ల కండరాలు పట్టేసినట్లు, నొప్పిగా ఉన్నట్లు లేదా, తిమ్మెరులుగా అనిపిస్తుంది.

 5. బ్యాక్ పెయిన్:

5. బ్యాక్ పెయిన్:

బాడీ బిల్డర్స్ సాధారణంగా ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటారు . బ్యాక్ పెయిన్ వయస్సు పెరిగే కొద్ది, బ్యాక్ పెయిన్ కూడా మొదలవుతుంది. కాబట్టి, మీరు బలమైన వ్యాయామాలు చేయదల్చుకొన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి .

 6. వ్యాధినిరోధకత తక్కువ:

6. వ్యాధినిరోధకత తక్కువ:

వ్యాయామం వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ వ్యాధినిరోధక తగ్గడం, మీరు ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు శరీరం ఎక్కువ అలసటకు గురై, వ్యాధినిరోధకత తగ్గుతుంది. దాంతో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి బారీన చాలా సులభంగా పుడతారు.

 7. ఈటింగ్ డిజార్డర్:

7. ఈటింగ్ డిజార్డర్:

బరువు తగ్గడం మరియు అదనపు వ్యాయామం వల్ల మీ తినే అలవాటను డిస్టర్బ్ చేస్తుంది. బరవు తగ్గించుకొనే క్రమంలో మీరు సరిగా తినకపోతే అంది, మీ ఈటింగ్ హ్యాబిట్స్ ను క్రమంగా తగ్గించేస్తుంది.

8. అదనపు చెమట:

8. అదనపు చెమట:

వ్యాయామం తర్వాత, చెమట పట్టడం వల్ల మీ అవుట్ ఫిట్ బాగా తడిసి ముద్దవుతాయి. అయితే ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.

9.పాదాల సమస్యలు:

9.పాదాల సమస్యలు:

జిమ్ చేసే వారికి పాదాలు పగుళ్ళు ఏర్పడటం చాలా సహాజం. సరైన వ్యాయామ టెక్నిక్స్ తెలుసుకోకపోతే లేదా కేర్లెస్ నెస్ వల్ల పాదలు దెబ్బతినడం మరియు ఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది.

10. జెనిటిల్ సమస్యలు:

10. జెనిటిల్ సమస్యలు:

జిమ్ లో ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాల వల్ల పురుషుల్లో జనిటిల్ సమస్య ఎదురౌతాయి. ముఖ్యంగా టెస్టికల్స్, స్రింక్ అవడం జరగుతుంది.

 11. పెల్విక్ మజిల్స్ విస్తరించబడుతాయి :

11. పెల్విక్ మజిల్స్ విస్తరించబడుతాయి :

మహిళలు స్ట్రెచ్చింగ్ వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది . పెల్విక్ మజిల్స్ విస్తరించబడి, లూజ్ అవుతాయి.

English summary

Weird Health Side Effects Of Workout

It is said that exercise keeps you fit and also helps you stay active. However, many people in order to lose weight or get the perfect body workout more than they can tolerate.
Desktop Bottom Promotion