For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడం వల్ల పొందే 8 గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

|

అధిక బరువు ఉండటం వల్ల, తరచూ మీరు అనారోగ్యంకు గురి అవుతుంటారు. ఆకలి ఎక్కువగా ఉండే పేషంట్స్ కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతుంటారు. ఊబకాయం లేదా స్థూలకాయంతో బాధపడుతున్నట్లైతే మన శరీరంలోని వ్యాధినిరోధకత స్థాయిలు తగ్గుముఖం పడుతాయి. అందువల్లే ఊబకాయులు లేదా స్థూలకాయులు డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ మరియు మరిన్నిఇతర అనారోగ్య వ్యాధుల ఎదుర్కొంటుంటారు.

వెయిట్ లాస్ వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం మీరు బరువు కోల్పోవడం ఉత్తమమని తెలుసుకొనేలా చేస్తుంది. బరువు తగ్గడం వల్ల పొందే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుకు మీరు ఖచ్చితంగా తెలుసుకొన్నట్లైతే మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు.

బరువు తగ్గించుకోవడం వల్ల క్రమంగా అది మీ మొత్తం ఆరోగ్యానికి మరియు వ్యక్తిగత భద్రతకు ఎంతో సహాయపడుతుంది . వెయిట్ లాస్ మరియు హెల్తీ లైఫ్ స్టైల్ తో స్థూలకాయులు అనేక వ్యాధులను, ప్రాణాంతక వ్యాధుల ప్రమాధాలను తగ్గించుకోవచ్చు. మరి బరువు తగ్గించుకోవడం వల్ల పొందే 8గొప్పప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

సరైన BMI మరియు బరువు ఉన్నప్పుడు బ్లడ్ ప్రెసర్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. బరువు తగ్గడం వల్ల ఇది ఒక గొప్ప ఆరోగ్యప్రయోజనం.

బెటర్ గా నిద్రపోతారు:

బెటర్ గా నిద్రపోతారు:

బరువు తగ్గడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఫీలవుతారు. ఫలితంగా రాత్రుల్లో హాయిగా నిద్రపోతారు. బరువు తగ్గడం వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కోవచ్చనడానికి ఇదిఒక గొప్ప మార్గం.

ఎనర్జీని అందిస్తుంది:

ఎనర్జీని అందిస్తుంది:

ఒక్క సారి బరువు తగ్గడం వల్ల మీరంతట మీరు చాలా చురుకుగా మరియు ఎనర్జిటిక్ గా పీలవుతారు. బరువు తగ్గడం వల్ల ఇది మరొక గొప్ప ప్రయోజనం. ఇది కేవలం శరీరం యొక్క బరువు, బాడీఫ్యాట్ తగ్గించుకోవడం వల్లే ఎనర్జీ పొందడానికి సాధ్యం అవుతుంది.

ఉశ్చ్వాస-నిశ్చ్వాసలు సులభతరం అవుతుంది:

ఉశ్చ్వాస-నిశ్చ్వాసలు సులభతరం అవుతుంది:

అధిక బరువున్నప్పుడు మొట్లు ఎక్కడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను మీరు గమనించే ఉంటారు?అదే బరువు తగ్గిన తర్వాత బాడీ ఫ్యాట్ తగ్గుతుంది, అందువల్ల గుండెకు ఆక్సిజన్ ప్రసరణ పెరిగి చాలా సులభంగా తేలికగా శ్వాసతీసుకోవడానికి సహాయపడుతుంది.

నొప్పులను మరిచిపోవచ్చు:

నొప్పులను మరిచిపోవచ్చు:

బరువు తగ్గించుకోవడం వల్ల పొందే లాభాల్లో మొదటి వరుసలో ఉండాల్సిన మరో ప్రయోజనం ఇది. అన్ని రకాల సాధారణ నొప్పులు మరియు బాధలు తొలగిపోయి నొప్పులను నివారించ, శరీరం ఫ్రీగా అనిపిస్తుంది.

చూడటానికి ఆకర్షణీయంగా మరియు తేలికగా కనిపిస్తారు:

చూడటానికి ఆకర్షణీయంగా మరియు తేలికగా కనిపిస్తారు:

ఎప్పుడైతే మీరు బరువు తగ్గుతారో అప్పుడు మీరు చూడటానికి ఆకర్షణీయంగా మరియు ఆరోగ్యంగా కనబడుతారు. షాపుల్లో మీ దుస్తుల యొక్క కొలతలకోసం వెతుక్కోనవసరం ఉండదు. మీకు చాలా ఈజీగా స్కిన్నీ జీన్స్ పొందగలరు.

సెక్స్ లైఫ్:

సెక్స్ లైఫ్:

బరువు తగ్గడం వల్ల మరో గొప్ప ప్రయోజనం లైంగిక సామర్థం మెరుగ్గా ఉంటుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

మీరు కనుక అధిక బరువుతో ఉన్నప్పుడు, మీలో టన్నుల్లో అనారోగ్య సమస్యలుంటాయి. అధిక బరువున్నవారిలో డయాబెటిక్ సర్వసాధరణం అయిపోయింది. కాబట్టి, అదనపు కిలోల బరువు తగ్గించుకోవడం ఉత్తమం.

English summary

8 Benefits Of Weight Loss

By being overweight, you are prone to falling sick much more often than an anorexic patient. When you are obese, your immunity levels go down and thus, you are affected with several diseases such as diabetes, high blood pressure and much more.
Story first published: Wednesday, June 11, 2014, 18:34 [IST]
Desktop Bottom Promotion