For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూర్చొన్న చోటో క్యాలరీలు కరిగించే బెస్ట్ ఐడియాస్..!!

By Super Admin
|

బరువు తగ్గడానికి వ్యాయామం మరియు చెమటలు పట్టేలా జిమ్ చేయడం ఇవే అని చాలా మంది అనుకుంటారు? డెస్క్ జామ్ చేసే వారు , ఎక్కువ సమయంలో కంప్యూటర్ల ముందు అతుక్కొని పనిచేసేవారు కూడా సీట్లో కూర్చొనే వారు కూడా కొద్దిపాటి ఎఫర్ట్ పెట్టడం వల్ల త్వరగా క్యాలరీలను కరిగించుకోవచ్చు.

8 నుండి9 , 10 గంటలు జాబ్ చేసే వారు , కూర్చున్న చోటే చిన్న పాటి వ్యాయామాలు చేయవచ్చు. పక్కవారు ఏమైనా అనుకుంటారన్న భయమక్కరలేదు. కూర్చొనే క్యాలరీలను బర్న్ చేసుకోవడానికి 10 సులభ మార్గాలున్నాయి .

అయితే, కేవలం ఈ టెక్నిక్స్ వల్లే పూర్తిగా ఫిట్ గా తయారవుతారని అనుకోకూడదు. మీరు రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజ్ లతో పాటు, ఈ ట్రిక్స్ కూడా ఫాలో అయితే మ్యాక్జిమమ్ రిజల్ట్ పొందవచ్చు.

చూయింగ్ గమ్ నమలడం:

చూయింగ్ గమ్ నమలడం:

చూయింగ్ గమ్ నమలడం వల్ల 11 క్యాలరీలు కరుగుతాయి. కాబట్టి, షుగర్ లెస్ చూయింగ్ గమ్ ఎంపిక చేసుకోవాలి(క్యాలరీలను కరిగించుకొనే క్రమంలో షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి కదా?). డెస్క్ జాబర్స్ పని మొదలు పెడతానే , నోట్లో చూయింగ్ గమ్ నమలడం మొదలు పెట్టాలి. చూయింగ్ గమ్ నమలడం వల్ల బ్రీతింగ్ ఫ్రెష్ గా ఉండటం మాత్రమే కాదు, ఇతర స్నాక్స్ మీద మనస్సు పడకుండా ఉంటుంది.

నీళ్ళు సరిపడా తాగాలి:

నీళ్ళు సరిపడా తాగాలి:

ఒక్క రోజులో అవసరమైనన్ని (8గ్లాసుల నీళ్ళు )తప్పనిసరిగా తాగాలి . ఇలా తాగినప్పుడు మెటబాలిజం రేటు చురుగ్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ వాటర్ కు బదులు వార్మ్ వాటర్ తాగాలి. ఇలా చేయడం మరింత ప్రయోజనకరం . అందువల్ల, కూర్చొని పనిచేసేటప్పుడు వార్మ్ వాటర్ కొద్దిగా తాగాలి. ఇది శరీరంలో మెటబాలిక్ రేటును 30శాతం పెంచుతుంది.

కూర్చొని చేసే వ్యాయామాలు:

కూర్చొని చేసే వ్యాయామాలు:

డెస్క్ జామ్ చేసేవారు, కదలక..మెదలక అలాగే కూర్చో కూడదు. డెస్క్ క్రింద కాళ్ళను సర్క్యులర్ మోషన్ లో ఇలా అలా తిప్పాలి. నడుము తిప్పాలి, పాదాలను ముందుకువెనకకు కదల్చాలి, కాలి వేళ్ళు అప్పుడప్పుడు కదులుస్తుండాలి. . ఇవన్నీ చాలా సింపుల్ అండ్ చిన్న వ్యాయమాలు . వీటని అనుసరించడం వల్ల యాక్టివ్ గా ఉంటారు. ఇవి లింబ్స్ ను నివారించి, త్వరగా నిద్రరాకుండా చేస్తాయి. క్యాలరీలు కరుగుతాయి.

మీరు ఫన్నీగా ఓపెన్ మౌత్ తో నవ్వుతుండాలి:

మీరు ఫన్నీగా ఓపెన్ మౌత్ తో నవ్వుతుండాలి:

మీకు నచ్చిన వాటిని చదువుతూ లేదా సహోద్యోగులు వేసే జోక్స్ కు బిగ్గరగా నవ్వడం అలవాటు చేసుకోవాలి ? నవ్వును ఆపుకోకండి. నవ్వుతుండాలి. మరియు బిగ్గరగా నవ్వడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. చుట్టూ ఉన్న వారి గురించి భయపడాల్సిన పనిలేదు . ప్రతి ఒక్కరూ ఇలా చేస్తేనే వారు కూడా చురుగ్గా పనిచేయగలుగుతారు.

రెగ్యులర్ బ్రేక్స్ :

రెగ్యులర్ బ్రేక్స్ :

ఒకే చోట కూర్చొని పనిచేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. భోజనానికి ముందు మరియు భోజనానికి తర్వాత చిన్న పాట నడక చాలా అవసరం. కాబట్టి, వర్క చేస్తూనే మద్యలో లేచి అలా తిరగడం వల్ల ఎనర్జీ రీఫిల్ అవుతుంది. కాఫీకి బదులుగా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇది మెటబాలిజం రేటు పెంచుతుంది, ఎక్స్ ట్రా క్యాలరీలను కరిగిస్తుంది . ఆరోగ్యంగా మార్చుతుంది.

నో జంక్ ఫుడ్స్

నో జంక్ ఫుడ్స్

కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నప్పుడు , స్క్రీన్ మీద మీకు ఇష్టమైన బోలెడు ఫుడ్స్ కనబడ్డప్పుడు మీలో వాటిమీద కోరిక కలిగి తినాలనిపిస్తుంది. కాబట్టి , అలాంటి సమయంలో పచ్చి సలాడ్స్, నట్స్, ఫ్రూట్స్ తినడం మంచిది. వీటిలో న్యూట్రీషియన్స్ ఎక్కువ మరియు ఆరోగ్యానికి మంచిది . ప్రొసెస్ చేసి, ప్యాక్ చేసిన వాటి కంటే ఇవి మరింత ఆరోగ్యకరం.

కూర్చొన్నప్పుడు వ్యాయామం:

కూర్చొన్నప్పుడు వ్యాయామం:

పైన చెప్పినట్లు, కూర్చొన్న చోట కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చని చెప్పాము. డెస్క్ క్రింద కాళ్ళను పైకి లేపడం, దాంతో ఫ్లోర్ కు సమాంతరంగా ఉంచి , ఒకటి రెండు నిముషాలు అలాగే హోల్డ్ చేయాలి. ఇలా చేయడం వల్ల 35 క్యాలరీలు కరుగుతాయి. చేతులు పైకి లేపి వెనుకకు ముందుకు , సైడ్ కు వంగాలి.ఇవి చురుగ్గా వర్క్ చేయడానికి సహాయపడుతాయి, క్యాలరీలు కరుగుతాయి.

డీప్ బ్రీతింగ్ :

డీప్ బ్రీతింగ్ :

కూర్చొన్న చోటే డీప్ గా బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. రెగ్యులర్ గా బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల బ్రీత్ తీసుకొని బయట వదలకుండా హోల్డ్ చేసి 1 నుండి 10 అంకెలు లెక్కపెట్టి తర్వాత నిధానంగా వదలాలి. ఇలా చేయడం వల్ల బాడీ రిథమిక్ గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది.

చిన్న హ్యాండ్ గ్రిప్పర్స్ :

చిన్న హ్యాండ్ గ్రిప్పర్స్ :

స్క్విజబుల్ హ్యాండ్ గ్రిప్పర్స్ చాలా తేలికగా మరియు చిన్నగా ఉంటాయి . డ్రెస్ డ్రాకు చాలా సులభంగా ఫిట్ అవుతాయి. మీరు ఏదైనా చదివేటప్పుడు చేతులు కాలిగా ఉంటాయి, అప్పుడు హ్యాండ్ గ్రిప్పర్స్ లేదా వెయింట్స్ తో పనిచేయవచ్చు.

టోర్సో క్రంచ్ :

టోర్సో క్రంచ్ :

కుర్చి ఎడ్జ్ లో కూర్చొని చేయిర్ సైడ్ బాగాలను తాకడం చేయాలి. ఇప్పుడు మోకాళ్ళను ముందుకు వెనకు పైకి క్రిందికి లేపడం చేయాలి. ఇలా పది సార్లు చేస్తుంటే క్యాలరీలను ఎక్కువగా కరిగించుకోవచ్చు.

English summary

10 Ways to Burn More Calories Just By Sitting

So you thought only heavy duty exercise and working up a sweat were ways to burn calories? If you have a desk job that needs you to be seated for long hours, you can still sneak in ways in which you can burn calories while you remain seated, by putting in very little effort. You don’t have to feel guilty anymore about sitting on your derrieres for 8 hours a day and not really working them off. Intrigued?
Desktop Bottom Promotion