రోజూ ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ తింటే బరువు తగ్గించుకోవచ్చా.?

Posted By: Staff
Subscribe to Boldsky

మీరు బరువు తగ్గించుకొని మరియు అది స్థిరంగా కొనసాగించడానికి చూస్తూ ఉంటే, అప్పుడు మీరు సులభంగా చేయదగ్గ విషయం ప్రతి రోజు అదే అల్పాహారం తినడం!

ఇప్పుడు, తదుపరి ప్రశ్న, మీరు తినే అల్పాహారంలో ఏం ఉండాలి? సరే, నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతిదానికీ రెండు వైపులు ఉంటాయి. ప్రతి రోజు అదే అల్పాహారం తినడం విధంగా మంచి పరిణమించవచ్చు, అలాగే ఇంకొక విధంగా చెడు కూడా పరిణమించవచ్చు.

తరువాత, మీరు ప్రతి రోజు ఒకే అల్పాహారం తింటుంటే, మీరు ఏం తింటున్నారో తెలుసుకోవాలి; మరియు అది కావలసిన పోషకాలు మొత్తం కలిగి ఉంటే, అప్పుడు మీరు ఆరోగ్యపరంగా యుద్ధం గెలిచినట్టే.

మీరు ఆహార ప్రియులైతే, అప్పుడు ప్రతి రోజు ఒకే అల్పాహారం తినడం మీకు ఇబ్బందికరం. దీని వలన మీ ఆహారంలో ఎక్కువ రుచులు కోసం మీరు వెంపర్లాడి ఆరోగ్య రహిత ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకోవచ్చు.

మీరు ఆహార ప్రియులు కాకపోతే, అప్పుడు మీకు ఇది సమస్య కాదు. ప్రతి ఉదయం ఒకే అల్పాహారం తినడం పోషకాహారం మరియు బరువు నిర్వహణను ప్రోత్సహిస్తుంది.

కాకపోతే మీరు కేవలం చక్కెర మరియు పిండి పదార్థాలు లోపించిన ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

కాబట్టి గౌరవ స్త్రీ పురుషులారా, ఇక్కడ ప్రతి రోజు అదే అల్పాహారం చేయడానికి కొన్ని ప్రోత్సాహకాలు మరియు చిట్కాలు ఉన్నాయి, మరియు ఉత్తమ విషయం ఏమిటంటే, ఇది మీకు ఆ మొండిగా మారిన కొవ్వును కోల్పోవడానికి సహాయపడుతుంది.

1. ఏదైన కొత్తది తినడానికి కేవలం ఒక్క రోజు ప్రయత్నించండి:

1. ఏదైన కొత్తది తినడానికి కేవలం ఒక్క రోజు ప్రయత్నించండి:

ప్రతి రోజూ ఒకే రకమైన ఆహారం తినడం వలన కాలక్రమేణా మీకు విసుగు రావచ్చు. అందువల్ల, మీరు ఒక రోజు, ఉదాహరణకు ఆదివారం రోజు, వేరే వంటకం తినడానికి ప్రయత్నించండి.

2. మీ ప్రామాణిక భోజనం లో కొన్ని మార్పులు చేర్పులు చేయండి:

2. మీ ప్రామాణిక భోజనం లో కొన్ని మార్పులు చేర్పులు చేయండి:

సాధారణ పద్ధతిలో మీ ప్రామాణిక భోజనం ఖచ్చితంగా లయ తప్పకుండా కూడా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మీరు ప్రతి రోజు భోజనంలో ఉపయోగించే పండు బదులు వివిధ పండ్లు జోడించడం అన్నఒక చిన్న తేడా ద్వారా కూడా చేసుకోవచ్చు.

3. తక్కువ ఎంపికలు, మరింత ఎక్కువ బరువు తగ్గడం:

3. తక్కువ ఎంపికలు, మరింత ఎక్కువ బరువు తగ్గడం:

మీ ఆహారంలో వివిధ ఎంపికలు వివిధ ఉంటే మీకు కష్టం గా ఉండవచ్చు. మీరు ప్రతి రోజు ఏమి తినబోతున్నారు అని తినడానికి ముందే తెలిస్తే, మీరు మీ కోరికల నోటికి కళ్ళెం వేయవచ్చు. అందువలన ప్రతి రోజు ఒకే అల్పాహారం తినడం వలన మీకు ఖచ్చితంగా బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. (ఇప్పుడు అర్థమైందా, మీరు స్మార్ట్గా ఎందుకు ఎంచుకోవాలని!)

4. కొనుగోలు సులభతరం చేయబడింది:

4. కొనుగోలు సులభతరం చేయబడింది:

అవును, మీకు ఇప్పటికే మీ ప్రణాళికలను ఏమిటో తెలుసును గనుక, మీరు తదుపరి రోజు కోసం కొనుగోలు గురుంచి ఏమి ఉద్రిక్తత అవసరం లేదు,

5. చిరుతిళ్ళని మరిచిపోకండి:

5. చిరుతిళ్ళని మరిచిపోకండి:

మీరు మధ్య మధ్య చిరు తిళ్ళు తినడం సరైందే, కానీ ఒక సంచీడు చిప్స్ లేదా సోడా తినడం, మీ ఆహార ప్రణాళికల పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

6. ఆరోగ్యకరమైన అలవాటు:

6. ఆరోగ్యకరమైన అలవాటు:

ప్రతి రోజు ఒకే ఆహారం తినడం ద్వారా, మీరు ఆకలిగా లేనప్పుడు తినడం, తిండి తినకుండా దాటవేయడం, లాంటి అనారోగ్య తిండి అలవాట్ల నుండి బయట పడతారు. కాబట్టి, ముందుకు వెళ్ళి ఈ పద్ధతిని ఒక సారి ప్రయత్నించండి చూడండి, ఇది మీకు పనికిరావొచ్చు.

English summary

Does Eating The Same Breakfast Every Day Help You Lose Weight?

There are several benefits of eating the same breakfast every day. Yes, if you didn't know about this, here are the facts, read on.
Subscribe Newsletter