ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే పాలియో డైట్ ను ప్రయత్నించే ముందు - మీరు తెలుసుకోవలసిన విషయాలు!

Subscribe to Boldsky

పాలియో డైట్ను "కేవ్ మాన్" డైట్ అని పిలవబడే ఇది, మీకు నిజమైన వేగవంతమైన ఫలితాలను ఇవ్వగలదు. కానీ మీరు ఈ విధానంలోకి వెళ్ళడానికి ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

మన పూర్వీకులకు కొన్ని ఘన పదార్థాలను కలిగిన అందమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండేవారు. వారు సాధారణంగా మాంసం, గుడ్లు, కూరగాయలు మరియు కాయలను ఎక్కువ మొత్తంలో తినేవారు.

మన ఆధునిక పాలియో ఆహారం అనేది సాధారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు మొత్తం ఆహారాలు ఈ జాబితాలో లేని వాటిని కలిగి ఉంటుంది.

Read to know everything you need to know about paleo diet.

క్రాకర్స్, చిప్స్ మరియు కుకీల వంటి భారీగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఈ జాబితాలో అస్సలు లేనివిగా ఉన్నాయి. ఆఖరికి బ్రెడ్ కూడా పాలియో ఆహారంలో భాగం కాదు, దానిని తయారుచేయడానికి చాలా సాంకేతికత అవసరం.

పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, బీన్స్, ఆల్కాహాల్, చక్కెర మరియు కొన్ని పిండి పదార్థాలు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి.

తక్కువ కొవ్వు ఆహారంతో - పాలియో ఆహారం యొక్క ప్రభావము పోల్చగా సరిగ్గా సరిపోతాయి. కొంచెం కొవ్వును కలిగిన ఆహారాన్ని తినే ప్రజల కన్నా, పాలియో ఆహారం తీసుకున్నవారు దాదాపు మూడు రెట్లు బరువు కోల్పోయారు.

మీరు పాలియో ఆహారం గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలను జాబితాను ఇక్కడ మేము సిద్ధం చేసాము.

Read to know everything you need to know about paleo diet.

1. మీరు ఎల్లప్పుడూ బరువు కోల్పోరు :

లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లను - పండ్లు మరియు కూరగాయలు రూపంలో ఉండేటట్లుగా ప్రత్యేక దృష్టిని పెడుతుంది. కాబట్టి ఇది మొదటగా మీ బరువును పెంచేదిగా దారితీస్తుంది. మీరు తీసుకునే కేలరీలు అనేవి మీ బరువును పెంచడము మరియు తగ్గించడం వంటి విషయాలలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఒక ఆశ్చర్యకరమైన మొత్తం ప్యాక్లో తీసుకోవడం బట్టి, మీరు కోరుకునే శరీర పరిమాణాన్ని, మీరే చూసుకోగలరు.

2. మీరు నెమ్మదిగా ట్రాన్సిషన్ చెయ్యాలనుకుంటున్నారా:

సాధారణమైన ఆహార పద్ధతిని పక్కనపెట్టి, ప్రత్యేకమైన డైట్ ను పాటించాలనుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. చాలా మంది ప్రజల కోసం రొట్టెలు, వేరుశనగ తో చేసిన వెన్న మరియు కాఫీ వంటివి ప్రధానమైన వనరుగా ఉన్నవి. అందువల్ల, ఒంటరితనం ఉండి అందరిని కలిసే సమయంలో ఎక్కువగా మాంసమును తినటంపై ఎక్కువ దృష్టిని పెడతారు.

ఈ విధమైన ఆహారపు అలవాట్ల నుండి కొన్ని ఆహారాలను తొలగించే పద్ధతినే నెమ్మదిగా అనుసరించాలి. ఒకేసారి మీ ఆహారం నుండి అన్ని దాని ఉత్పత్తులను తీసివేయడం అనేది ఒక పోరాటం వంటిదిగా అనిపించవచ్చు.

Read to know everything you need to know about paleo diet.

3. మీ భోజనాలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతాయి:

ఇలాంటి డైటింగ్ అలవాట్లను అనుసరించే చాలామంది, చాలా కొద్ది రకాల వంటకాల (లేదా) పదార్థాల రుచిని ఆస్వాదించగలరు. మీ ప్లేట్లో ఎక్కువ భాగం ప్రోటీన్లను మరియు కూరగాయలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. మీరు వివిధ రకాల వంట పద్ధతులను మరియు వివిధ రకాల కొత్త ఆహారాలను సరైన పద్ధతిలో తయారు చేసుకోలేకపోతే, ఈ ఆహార పద్ధతులు దీర్ఘకాలంలో మీరు బాగా విసుగు చెందినట్లుగా ఉంటాయి.

4. మీరు కొన్ని పోషకాల కొరత ఉండవచ్చు:

పాలియో ఆహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్ అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి, అయితే ఇందులో పాల ఉత్పత్తుల తొలగించిన కారణం వల్ల, కాల్షియం మరియు విటమిన్-డి లోపము మీకు తప్పదు. మీ శరీరం తగినంత కాల్షియంను గ్రహించటానికి తగినంత విటమిన్-డి అవసరమని గమనించడం చాలా ముఖ్యం.

Read to know everything you need to know about paleo diet.

5. చాలా ఎక్కువగా ప్రోటీన్ ను తినడం గురించి ఆందోళన చెందకండి:

మీ ఆకలిని తగ్గించి, శరీర కండరాల పెరుగుదలకు ప్రోటీన్ సహాయపడుతుంది. ఎక్కువ మోతాదులో ప్రోటీన్ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా రకాల పరిశోధనలు మనకు తెలియజేశాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What You Need To Know On Paleo Diet

    Our ancestors had some pretty solid eating habits. They naturally ate a lot of meat, eggs, vegetables and nuts.This is what our modern day paleo diet typically consists of. Processed foods and whole foods are out of this list.
    Story first published: Tuesday, November 28, 2017, 7:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more