For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్

|

మనిషి జీవితంలో ఆరోగ్యంగా జీవించాలంటే, జీవనశైలిలో ఇష్టం ఉన్నా లేకున్నా అనేక మార్పులను చేసుకోవాలి. ముఖ్యంగా స్వీట్స్ తినడం తగ్గించుకోవాలి. స్వీట్ గ్రాన్యుల్స్ (స్వీట్ ముక్కలు లేదా స్వీట్ స్పటికలు) తినడం వల్ల మీ జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.

కొంత మంది వారి రోజువారి జీవితంలో ఒక్క రోజుకి షుగర్ ఐటమ్స్ ను వివిధ రకాలుగా ఎక్కువ మోతాదులు తీసుకుంటుంటారు. అది శరీర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మధుమేహానికి ధారితీయడంతో పాటు, డయాబెటిస్ నుండి క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు ఊబకాయానికి దారితీస్తుంది.

READ MORE: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిర్వహించటానికి తీసుకోవలసిన ఉత్తమ ఆహారాలు

కొన్ని పరిశోధన ప్రకారం ఒక గ్లాసు నిమ్మరసంలో 1-2చెంచాల షుగర్, ఒక బౌల్ రుచికరమైన క్యారెట్ హల్వా లేదా రైస్ కీర్ లో 3-4చెంచా పంచదార మరియు మీకు ఇష్టమైన జామూన్స్ లో మీరు మరింత టేస్టీగా ఫీలవ్వడానికి అందించే 4 చెంచాల షుగర్ ఉంటుందని నిర్ధారించారు.

READ MORE: ఇన్సులిన్ నిరోధకతను నివారించడం కోసం ఆహారాలు

కాబట్టి ఇన్ని స్వీట్ పదార్థాలను ప్రతి రోజూ డైట్ లో చేర్చుకోకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎక్సెస్ తీసుకోకూడదు. ఎందుకు రెగ్యులర్ డైట్ లో స్వీట్ చేర్చుకోకూడదు అన్ని విషయం ఈక్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది:

క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది:

పంచదార శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్ పేషంట్స్ ద్వారా మనం తెలుసుకోవల్సిన ఒక గుణపాఠం. కణాల గ్రహణ శీలత ప్రభావం వల్ల బిటా కెటనిన్ క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారితీస్తుందని కనుగొన్నారు.

ఊబకాయం:

ఊబకాయం:

ఎక్కువ ఫ్రక్టోజ్ ను తీసుకోవడం వల్ల అది పిల్లలు మరియు పెద్దవారిలో ఊబకాయానికి దారితీస్తుంది . ఈ షుగర్ బెల్లీ వద్ద నిల్వచేరి లేదా వైసిరల్ ఫ్యాట్ సెల్స్ గా ఏర్పడుతాయి.

డయాబెటిస్:

డయాబెటిస్:

స్లోపాయిజన్ లో ప్రాణాంతక వ్యాధి డయాబెటిక్ గురి చేస్తుంది ఈ షుగర్ . శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ హెచ్చుతగ్గులను మార్చేస్తుంది. డయాబెటిస్ కారణంగా ప్రమాధకరమైన ఇతర అనారోగ్యసమస్యలకు గురి కావాల్సి వస్తుంది.

అడిక్షన్ కు గురిచేస్తుంది :

అడిక్షన్ కు గురిచేస్తుంది :

కొన్ని సందర్భాల్లో షుగర్ తీసుకోవడం వల్ల అది భానిసలుగా మార్చేస్తుంది . కొన్ని సందర్భాల్లో కొకైన్ మరియు మరిజువాన వంటి అలవాట్లు దారితీస్తుంది.

మెమరీ లాస్:

మెమరీ లాస్:

2012 సంవత్సంలో ఒక పరిశోధనలో అదను చెక్కర వినియోగించడం ద్వారా మెమరీ మరియు మొత్తం అభిజ్ఞా ఆరోగ్య లోపాలను సంబంధం కలిగి ఉంటుందని కనుగొన్నారు.

హెచ్ ఐవి ను హైడ్ చేస్తుంది :

హెచ్ ఐవి ను హైడ్ చేస్తుంది :

శరీరంలో హైఐవి లక్షణాలున్నా అవి బయటకు కనబడనివ్వకుండా హైడ్ చేస్తుంది. అందువల్ల హైచ్ ఐవి వైరస్ ను కనుగొనడం కొద్దిగా కష్టం అవుతుంది. వైరస్ శరీరంలో చెక్కర అణువులగా మారుతాయని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

హార్ట్ డ్యామేజ్:

హార్ట్ డ్యామేజ్:

2013పరిశోధనల్లో పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె నుండి ఇతర అవయవాలకు రక్తప్రసరణలో మార్పుల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాధం పెరుగుతుంది.

లివర్ సమస్యలు:

లివర్ సమస్యలు:

షుగర్ మరియు ఆల్కహాల్ రెండు తీసుకొన్నప్పుడు కాలేయం మీద ఎక్కువ దుష్ప్రభావాలను చూపుతుంది . ఇది అవయవానికి టాక్సిక్ లా మారుతుంది . అందువల్ల లివర్ సమస్యలు తలెత్తుతాయి.

షుగర్ హై?

షుగర్ హై?

మీరు షుగర్ హై గురించి వినే ఉంటారు. ఇది పిల్లలో చాలా సాధారణ సమస్య మరియు పెద్దవారిలో కూడా ఈ సమస్య కొంత మందిలో ఉంటుంది. షుగర్ హై బ్రెయిన్ కు చాలా హాని కలిగిస్తుంది మ. అలాగే వ్యాదినిరోధకశక్తి మీద ప్రభావం చూపుతుంది.

జీవతకాలాన్ని తగ్గించేస్తుంది.:

జీవతకాలాన్ని తగ్గించేస్తుంది.:

స్వీట్ నెస్ అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది . నేచురల్ గానే మీ జీవితకాలాన్ని తగ్గించేస్తుంది . షుగర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు చాలా తక్కువ .

English summary

10 Dangerous Facts About Sugar: Health Tips in Telugu

10 Dangerous Facts About Sugar: Health Tips in Telugu, Cutting down on the intake of sugar is ideally the best you can do if you want to live a healthier lifestyle. The intake of these sweet granules can make your life a living hell if not acted upon today.
Story first published: Wednesday, August 19, 2015, 17:31 [IST]
Desktop Bottom Promotion