For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి తింటేనే రెట్టింపు లాభం..!

|

కొన్ని ఆహారాలను కేవలం అలాగే తినకుండా, ఇతర ఆహారాలతో జోడించి తిన్నప్పుడు ఆరోగ్యప్రయోజనాలు రెట్టింపు అవుతాయన్నవిషయం మీకు తెలుసా? ఇతర సింగిల్ ఫుడ్స్ తో పోల్చినప్పుడు ఇలాంటి ఫుడ్స్ కాంబినేష లో ఉండే న్యూట్రీషియన్స్ ను శరీరం బాగా గ్రహిస్తుంది.

ఉదాహరణకి, విటమిన్ సి ఉన్న ఆహారాలు, ఐరన్ ఉన్న ఆహారాలను గ్రహిస్తుంది. అదేవిధంగా ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ గ్రహించడానికి గ్రేట్ గా సమాయపడుతుంది. కాబట్టి, ఇలాంటి కాంబినేషన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం. అందువల్ల రెండు రకాలుగా తీసుకొనే ఫుడ్ కాంబినేషన్స్ మరియు వాటి అత్యున్నత విలువల గురించి తెలుసుకోవడం వల్ల వాటి వల్ల పొందే ప్రయోజనాలను కూడా తెలుసుకోవచ్చు.

బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్

కొన్ని న్యూట్రీషియన్స్ ఫుడ్స్ ఉంటాయి. అదే న్యూట్రీషియన్స్ ఇతర ఆహారాల్లో కూడా ఉన్నప్పుడు ప్రశంసించకుండా ఉండలేము . ఈ ఆహారాలు ఇతర ఆహారాలతో చేరి హీలింగ్ పవర్ ను అధికంగా పెంచేస్తుంది. ఈ ఆర్టికల్లో ఆరోగ్యాన్ని పదింతలు రెట్టింపు చేసే, హీలింగ్ ప్రొపర్టీస్ కలిగిన కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ కాంబినేసన్స్ ను మీకు అందిస్తున్నాయి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన రెండు రకాల ఫుడ్స్ కాంబినేషన్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల న్యూట్రీషియన్ విలువలు పెరుగుతాయి.

మిమ్మల్ని నాజూగ్గా మార్చే 9 ఫుడ్ కాంబినేషన్స్

కాబట్టి అలాంటి ఫుడ్ కాంబినేషన్ ఉన్నాయని మీకు తెలిసినప్పుడు వాటిని విడివిడిగా తినడం కంటే కలిపి తింటే మరింత ప్రయోజనాలను పొందుతారు . శరీర ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది . రెయిన్ అండ్ సన్ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? అదే విధంగా కొన్ని రకాల ఫుడ్స్ మన ఆరోగ్యానికి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. మరి ఆ బెస్ట్ కాంబినేషన్ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

మన ఆరోగ్యానికి బెస్ట్ కాంబినేషన్ ఫుడ్స్ ..ఈ కాంబినేషన్ ఫుడ్స్ తో ఆరోగ్యం మెరుగు...

1. బ్లాక్ పెప్పర్ -గ్రీన్ టీ:

1. బ్లాక్ పెప్పర్ -గ్రీన్ టీ:

బరువు తగ్గించే మరియు క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీని బ్లాక్ పెప్పర్ తో తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం. బ్లాక్ పెప్పర్లో ఉండే పెప్పరైన్ అనే కంటెంట్ గ్రీన్ టీకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇవి గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ (ఎపిగాలోకేట్చిన్-3-గాల్లెట్(EGCG)శరీరం మరింత గ్రహించే విధంగా సహాయపడుతుంది.

2. టమోటో -ఆలివ్ ఆయిల్ :

2. టమోటో -ఆలివ్ ఆయిల్ :

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటినే లైకోపిన్ అని పిలుస్తారు . ఈ న్యూట్రీసియన్ ఫ్యాట్ సోలబుల్ మరియు ఫ్యాట్స్ ను సరిగా గ్రహించడానికి సహాయపడుతుంది . మీరు కనుకు టమోటోలతో పాటు, ఆలివ్ ఆయిల్ కూడా తీసుకుంటే ఆలివ్ ఆయిల్లోని ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ )ను శరీరం మరింత బెటర్ గా గ్రహిస్తుంది. ఇవి మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.

3. బ్రొకోలి-టమోటో:

3. బ్రొకోలి-టమోటో:

టమోటోల్లో లైకోపిన్ అనే ఎంజైమ్ మాత్రమే కాదు విటమిన్ సి, ఎ, ఇ మరియు బి, లుటిన్ మరియు జియాక్సిథిన్ లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇక బ్రొకోలీలో విటమిన్ కె, ఫొల్లెట్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి కాంబినేసన్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ ఫైటింగ్ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. దాంతో క్యాన్సర్ రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు.

4. కేల - బాదం :

4. కేల - బాదం :

కేలా ఇది ఒకరకమైనటువంటి ఆకు కూర. ఇందులో మెగ్నీషియం, కాపర్, ఫైబర్, క్యాల్షియం, మరియు పొటాషియం, బి విటమిన్స్ మరియు విటమిన్ సి, ఇ, ఎ , కెలు కూడా ఉన్నాయి . అదే విధంగా బాదంను కేలాతో జోడించి తీసుకోవడం వల్ల బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కేలాలో ఉండే న్యూట్రీషియన్స్ మొత్తంగా గ్రహించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఫుడ్ కాంబినేషన్ లో ఈ రెండు బెస్ట్ అని చెప్పవచ్చు.

5. డార్క్ చాక్లెట్ -ఆపిల్:

5. డార్క్ చాక్లెట్ -ఆపిల్:

డార్క్ చాక్లెట్ హార్ట్ హెల్త్ ను పెరుగుపరిచే ఆపిల్ కన్నా అధికంగా ఉన్నాయి . హార్ట్ అటాక్ వంటి రిస్క్ ను తగ్గించడంలో ఈ రెండింటి కాంబినేషన్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ తో పాటు ఆపిల్స్ కూడా తినడం వల్ల ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ను పొందుతారు . వీటి కాంబినేషన్లో క్యాటచిన్ అనే అంశం హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

6. బ్లాక్ బీన్స్ మరియు రెడ్ బెల్ పెప్పర్:

6. బ్లాక్ బీన్స్ మరియు రెడ్ బెల్ పెప్పర్:

బ్లాక్ బీన్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది . ఇవి శరీర షోషనకు కొద్దిగా కష్టం. అదే విధంగా రెడ్ బెల్ పెప్పర్ లో విటమిన్ సి , బ్లాక్ బీన్ లోని న్యూట్రీషియన్స్ గ్రహించడాన్ని 6 రెట్లు పెంచుతుంది. కాబట్టి ఈ రెండింటి కాబినేషన్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి.

7.గార్లిక్ -సాల్మన్ ఫిష్:

7.గార్లిక్ -సాల్మన్ ఫిష్:

కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు వెల్లుల్లిల్లో మెండుగా ఉన్నాయి . అయితే సాల్మన్ ఫిష్ తో కలిపి తీసుకోవడం వల్ల ఆ లక్షణాలు మరింత రెట్టింపు అవుతాయి . సాల్మన్ ఫిష్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ వెల్లుల్లిలోఉండే హెల్త్ ప్రొపర్టీస్ ను పెంచుతుంది.

English summary

Food Combinations For More Health Benefits

Do you know that health benefits of certain foods can be increased by combing them with some other specific foods? The nutrients present in foods can be best absorbed by your body in the presence of some other foods.
Story first published: Thursday, December 17, 2015, 17:56 [IST]
Desktop Bottom Promotion