For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ కార్న్ లోని 15గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

By Super
|

ఆరోగ్యం మంచిగా మెయింటైన్ చేయాలని కోరుకుంటే అందుకు ఆహారం ఒక మంచి ఎంపిక. ఎందుకంటే మనం అంతర్గతంగా తీసుకొనే ఆహారంలో విటమిన్స్, మినిరల్స్, మరియు శరీరానికి అవసరం అయ్యే ఇతర పోషక పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా కొన్ని రకాల ఆహారాలను రెగ్యులగా తింటుంటారు. చికెన్ లేదా బేబీ కార్న్ వంటివి ప్రోటీనులను అందిస్తే, గోధుమలు మరియు బియ్యం కార్బోహైడ్రేట్స్ ను అందిస్తుంది. స్వీట్ కార్న్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఇది ఒక అత్యంత ప్రయోజనకరమైన ఆహారం. ఆ ప్రయోజనాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే

పాలు మరియు గుడ్లు అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఇవి అన్ని రకాల మంచి పోషకాంశాలున్నాయి. కాబట్టి, ప్రతి రోజూ మన ఆరోగ్యానికి అవసరం అయ్యే ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

స్వీట్ కార్న్ ఒక హెల్తీ వెజిటేబుల్ అందుకే దీన్ని మైజ్ గ్రూప్ లో చేర్చారు. ఇది మెత్తగా మరియు రుచికరంగా ఉంటుంది. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు . ముఖ్యంగా సలాడ్స్ తయారుచేసుకుంటే అందులో కొన్ని స్వీట్ కార్న్ వేస్తే చాలా టేస్టీగా మరియు గ్రేట్ గా ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఆరోగ్యప్రయోజనాలు అనేకం ఉన్నాయి.

స్వీట్ కార్న్ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఇది హార్ట్ డిసీజ్ మరియు డయాబెటిస్, హైపర్ టెన్షన్ మొదలగు వాటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

స్వీట్ కార్న్ లోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? స్వీట్ కార్న్ స్టార్చ్ ఎలిమెంట్ కంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . ఈ వెజిటేబుల్ బరువు పెరగడానికి చాలా మంచిది. కాబట్టి స్వీట్ కార్న్ తినడం వల్ల ఇది టేస్టీ మరియు హెల్తీ స్నాక్ గా తీసుకోవచ్చు . మరి స్వీట్ కార్న్ లోని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం....

 క్యాలరీలు అధికం

క్యాలరీలు అధికం

ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . మీ పిల్లలు అండ్ వెయిట్ లో ఉన్నప్పుడు, మీ రెగ్యులర్ డైట్ లో స్వీట్ కార్న్ ను తప్పని సరిగా చేర్చాలి. ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, త్వరగా బరువు పెరగాలనుకొనే వారు స్వీట్ కార్న్ తినడం ప్రారంభించండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

హెమరాయిడ్స్ మరియు క్యాన్సర్ ను నిరోధిస్తుంది

హెమరాయిడ్స్ మరియు క్యాన్సర్ ను నిరోధిస్తుంది

స్వీట్ కార్న్ లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండి యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది. ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

విటమిన్స్ అధికంగా ఉన్నాయి.

విటమిన్స్ అధికంగా ఉన్నాయి.

ఎనర్జీని పుష్కలంగా అందించే 100గ్రాముల బేబీకార్న్ లో 342క్యాలరీ ఉన్నాయి. ఇంకా మన శరీరానికి మరియు మైండ్ కు చాలా ముఖ్యంగా అవసరం అయ్యే బిటమిన్ బి, నియాసిన్ మరియు థైమిన్ లు ఉన్నాయి. నియాసిన్ లోపం వల్ల డిమెంటియా, డెర్మెటీటిస్, సమస్యలకు లోనుకావల్సి వస్తుంది. అలాగే థైమిన్ నరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

 మినిరల్స్ కూడా ఎక్కువే

మినిరల్స్ కూడా ఎక్కువే

పోషకాలు అధికం : మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మరియు సెలీనియం వంటి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మరియు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. మరియు ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్ట్ రేట్ ను కలిగి ఉండేలా సహాయపడుతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ :

యాంటీ ఆక్సిడెంట్స్ :

స్వీట్ కార్న్ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నట్లు రీసెంట్ గా కొన్ని పరిశోధనలు కూడా నిర్ధారించాయి . ఇవి క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. కార్న్ లో ఫినోలిక్ కాంపోనెంట్, ఫోరిలిక్ యాసిడ్, ఎక్కువగా ఉండి, ఇది బ్రెస్ట్ మరియు లివర్ క్యాన్సర్ కు కారణం అయ్యే ట్యూమర్స్ యొక్క సైజ్ ను తగ్గిస్తుంది .

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

మొక్కజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల, తగిన పరిమానణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్(రక్తకాణాల ఆరోగ్యానికి) చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, మరియు బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది

రక్తహీనతను తగ్గిస్తుంది

రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండటం వల్ల మీలో రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కార్న్ లో ఉండే విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ , ఎర్రరక్త కణాల ఏర్పాటు చాలా అవసరం అవుతాయి.

. ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

. ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొల్లెస్టరాల్‌ నివారణ చేస్తాయి: శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

 విటమిన్ ఎ పుష్కలం

విటమిన్ ఎ పుష్కలం

స్వీట్ కార్న్ ఎల్లో కలర్ లో ఎందుకుంటుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకంటే ఇందులో బీటాకెరోటిన్స్ ఎక్కువగా ఇంటుంది. ఇది మన వరీరంలో విటమిన్ ఎగా మార్పుచెందుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మంను యవ్వనంగా ఉంచతుంది. విటమిన్ ఎ చాలా అత్యవసరం అయినది. స్వీట్ కార్న్ తక్షణం విటమిన్ ఎను అందిస్తుంది

 డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది

స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. స్వీట్ కార్న్ లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

 హైపర్ టెన్షన్ నివారిస్తుంది:

హైపర్ టెన్షన్ నివారిస్తుంది:

హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం అనేది ఈ రోజుల్లో కష్టమైనది. స్వీట్ కార్న్ లో ఉండే ఫినోలిక్ ఫైటోకెమికల్స్ హైపర్ టెన్షన్ తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. అందువల్ల, మీ గుండెను స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఇతర వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.

జాయింట్ పెయిన్ నివారిస్తుంది:

జాయింట్ పెయిన్ నివారిస్తుంది:

స్వీట్ కార్న్ లో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది.మన శరీరంలో టిష్యులను బలోపేతం చేస్తుంది. వయస్సునవారిలోజాయింట్ పెయిన్స్ ను నివారించడానికి ఉడికించిన స్వీట్ కార్న్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

ఎనర్జీ అందిస్తుంది:

ఎనర్జీ అందిస్తుంది:

స్వీట్ కార్న్ లో కార్బోహైడ్రేట్స్ మిమ్మల్ని ఎక్కువ సమయం శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది మరియు శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది.

.గర్భిణీ మహిళలకు మంచి ఆహారం

.గర్భిణీ మహిళలకు మంచి ఆహారం

గర్భవతి మహిళలు తమ ఆహారంలో స్వీట్ కార్న్ తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

.మతిమరపును నివారిస్తుంది

.మతిమరపును నివారిస్తుంది

స్వీట్ కార్న్ లో థైమిన్ అధికంగా ఉండటం వల్ల మతిమరుపును నివారిస్తుంది.


English summary

15 Health Benefits Of Eating Sweet Corn

For maintaining a good health, foods are the most necessary object. They are source of vitamins, minerals and other essentials of your body. Naturally, you eat several kinds of foods. From chicken or bacon you get protein while wheat and rice provide carbohydrates.
 
Desktop Bottom Promotion