For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటి కలుగజేసే 12 రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి బహుశా మనకు తెలియకపోవచ్చు !

అరటి కలుగజేసే 12 రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి బహుశా మనకు తెలియకపోవచ్చు ! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ...

|

మీ శరీర బరువు కోల్పోవడానికి సహాయపడే వాటిలో అరటి అనేది చాలా అత్యుత్తమమైనదని మీకు తెలుసా ? అవును, మీరు చదివింది నిజమే !

మీ శరీర బరువును తగ్గించుకోవడానికి అరటిని మీరు తీసుకొనే ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు, కాదంటారా మీరు?

ఈ గొప్ప ఫలములో వున్న శక్తివంతమైన పోషకాలు మానవ శరీరం పై సానుకూల ప్రభావాన్ని కలిగించేదిగా ఉంటుంది. అరటి అనేది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయంగా వున్న పండ్లలో ఇది ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్-బి మరియు విటమిన్-సి వంటివి పుష్కలంగా లభిస్తున్నాయి.

12 Banana Health Facts

శరీరంలో వాపు తగ్గడం, బరువు తగ్గడం, నరాల వ్యవస్థను బలోపేతం చేయడం మరియు విటమిన్ B6 ప్రవేశంతో శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటం వంటి ఇతర లక్షణాలను అందరూ అత్యంతంగా ఇష్టపడే ఈ పండులో ఉన్నవి. శరీరంలో స్వేచ్ఛగా విహరిస్తూ నష్టాన్ని చేకూర్చే "రాడికల్స్" ను నివారించే సామర్ధ్యాన్ని కలిగిన అనామ్లజనకాలు కూడా అరటిలో చాలా పుష్కలంగా ఉన్నాయి.

అరటి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అల్పాహారంలో తీసుకోబడే ఒక సాధారణమైన ఆహారం. ఇది మీ రోజును ప్రారంభించటానికి అవసరమైన తక్షణ శక్తిని అందజేస్తుంది. మీరు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు లేదా ఇతర రకాల సమస్యల నివారించడానికి అరటి అనేది చాలా సహజమైన గృహ నివారిణిగా ఉంటూ, ఇంకా చాలా రకాల గృహ చిట్కాలకు అరటే పరమౌషధంగా ఉన్నది.

12 Banana Health Facts

ఒక్కొక్క అరటిలో 90 కేలరీలను కలిగి ఉంది, అలాగే ఇది, బాగా ఎండిపోయి వేయించిన ఆహార పదార్థాల కంటే గొప్ప ఆరోగ్యకరమైన అల్పాహారంగా కూడా ఉంది. అరటిని లెక్కలేనన్ని వంటలలో ఉపయోగించబడే అత్యంత ప్రజాదరణ పొందిన అత్యుత్తమమైన పండ్లలో ఒకటి.

ఇక్కడ అరటి కలుగజేసే 12 రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే, మీ మనస్సు ఆనందంతో నిండి - మీ కడుపుని ఆకర్షించేదిగా ఉంటుంది. అవేంటో మీరు తెలుసుకోండి !

1. మీలో క్రీడా-పరమైన అంశాలను పెంపొందిస్తుంది :

1. మీలో క్రీడా-పరమైన అంశాలను పెంపొందిస్తుంది :

మీరు చురుకుగా ఉంటూ వ్యాయామాన్ని చేస్తున్నట్లైతే, అరటి అనేది మీ కండరాలకు ఇంధనంగా మారి, స్పోర్ట్స్ డ్రింక్లో లోపించిన అనామ్లజనకాలు మరియు పోషకాలను అందించే సాటిలేని ఒక గొప్ప సమర్థవంతమైన ఎంపికగా భావించవచ్చు.

2. హ్యాంగోవర్ను తగ్గిస్తుంది :

2. హ్యాంగోవర్ను తగ్గిస్తుంది :

మీరు, గత రాత్రి అధికంగా సేవించిన మద్యం కారణంగా హ్యాంగోవర్ మూడ్లో ఉన్నారా? అయితే ఆందోళన అవసరం లేదు ! అరటిలో ఉన్న పొటాషియం కారణంగా, అరటిని తినడం వల్ల మీ హ్యాంగోవర్ను నయం చెయ్యబడుతుంది, మీరు మద్యం తాగటం వల్ల కోల్పోయే ఒక ఖనిజం వల్ల వల్ల హ్యాంగోవర్ కారణంగా నిలచి, డీహైడ్రేషన్ను ఎదుర్కొంటారు.

3. అరటి అనేది ఆహారంలానే చాలా అనువైనది :

3. అరటి అనేది ఆహారంలానే చాలా అనువైనది :

అరటిలో కార్బోహైడ్రేట్ లో ఒక రకమైన పిండి పదార్థమును కారణంగా, మీ పొట్ట పూర్తిగా నిండిన భావనను ఎక్కువ కాలం పాటు కలిగి ఉంటుంది. అరటిని మనం తీసుకొనే మధ్యాహ్న విందులో అల్పాహారంగా తీసుకునేదిగా కూడా చాలామంది భావిస్తారు.

4. అరటిలో బహుముఖమైన ప్రయోజనాలు ఉన్నాయి :

4. అరటిలో బహుముఖమైన ప్రయోజనాలు ఉన్నాయి :

అరటిపండు ఒక అద్భుతమైన బహుముఖ ప్రయోజనకారిగా ఉంటుంది, ఎలా అంటే, దీనిని ప్రయాణాలలో తినవచ్చు మరియు భోజనాల చివరిలో వడ్డించే మంచి రుచికరమైన వంటకాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. అలాంటి ఆరోగ్యకరమైన సలాడ్ వంటి వాటి కోసం, అరటిపండ్లు అనేవి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

5. ఇది విటమిన్-సి ను అందిస్తుంది :

5. ఇది విటమిన్-సి ను అందిస్తుంది :

అరటి విటమిన్-సి ను కలిగి ఉంటుంది, స్వేచ్ఛారాశులుగా తిరిగియాడే హానికరమైన కణాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది మరియు శరీర అంతర్భాగంలో కలిగే మంటలను, నొప్పులను తగ్గించడంలో సహాయపడే ముఖ్యమైన ప్రతిక్షకారినిని కలిగి ఉంటుంది. మరియు సిట్రస్ పండ్లలో విటమిన్-సి ను కలిగి ఉంటుందా అనే ఆలోచనను చేస్తున్నారు, కాదంటారా ?

6. డిప్రెషన్ తగ్గిస్తుంది :

6. డిప్రెషన్ తగ్గిస్తుంది :

ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో అరటి అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని మీకు తెలుసా? మీ ఆందోళనకు కారణమైన ట్రిప్టోఫాన్ ను మీ మానసిక స్థితిని మెరుగుపర్చడంలో సహాయపడే సెరోటోనిన్గా మార్చబడటం ద్వారా తిరిగి సాధారణమైన స్థితిలోనికి మీ మెదడును ఉంచటంలో సహాయపడుతుంది.

7. బరువు తగ్గటంలో సహాయపడుతుంది :

7. బరువు తగ్గటంలో సహాయపడుతుంది :

అరటిలో పెక్టిన్ చాలా పుష్కలంగా ఉంటాయి, ఇది శరీరాన్ని నిర్విషీకరణకు దోహదపరుస్తుంది, ఈ దశలో శరీర నుండి వ్యర్ధన్ని (విషాన్ని) వేగంగా బయట పడేయడానికి సహాయపడమే కాకుండా, మీరు త్వరగా బరువు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది.

8. కంటి చూపును మెరుగుపరుస్తుంది :

8. కంటి చూపును మెరుగుపరుస్తుంది :

అరటిలో విటమిన్లు-C మరియు A ను కలిగి ఉండటం వలన మన చర్మం చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది. అంతేకాక, ఇందులో విటమిన్ E మరియు లూటీన్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి అవి కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

9. సాగిన పొట్టని తగ్గించడం కోసం :

9. సాగిన పొట్టని తగ్గించడం కోసం :

ఈ సమస్యను చాలామంది ప్రజలు కలిగి ఉండటం సర్వసాధారణం. గ్యాస్ మరియు వాటర్ నిలుపుదలకు వ్యతిరేకంగా పోరాడటానికి అరటి సహాయం చేస్తుంది. దాని వల్ల మీ కడుపులో బానపొట్ట కాస్త తగ్గి, మళ్లీ సాధారణ స్థితికి తీసుకు వస్తుంది.

10. కండరాల వృద్ధికి :

10. కండరాల వృద్ధికి :

కండరాల సంకోచానికి, సడలింపులకు సహాయపడే మెగ్నీషియమ్ అరటిలో మంచి మూల పదార్థంగా ఉంది. అలాగే ప్రోటీన్ అనేది కూడా మీ శరీరంలోని ఉన్న కండర ద్రవ్యరాశిని పెంపొందించేందుకు సహాయపడుతుంది..

11. జీర్ణక్రియ కోసం :

11. జీర్ణక్రియ కోసం :

మీ జీర్ణాశయంలో ఒక మండే మండే అనుభూతిని కలిగి ఉండటాన్ని, మీకు కష్టంగా అనిపిస్తుందా ? అలాంటప్పుడు మీరు అరటి పండ్లను తినడం వల్ల త్వరగా జీర్ణం కాబడుతుంది, మరియు కడుపులో చికాకును పుట్టించదు అనేటటువంటి భావాన్ని కలిగిస్తుంది.

12. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది :

12. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది :

అరటిలో పొటాషియం ఎక్కువగానూ మరియు సోడియంలు తక్కువగాను ఉంటాయి, ఇది రక్తపోటును తగ్గిస్తుంది, అలానే గుండెపోటుకు మరియు స్ట్రోక్ రాకుండా నిరోధించేందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

English summary

12 Banana Health Facts You Probably Didn't Know About

Bananas are extremely nutritious and can be consumed at any part of the day because of its versatility. They are low in calories and do not contain fat. They contain potassium, fibre, vitamin B6 and vitamin C..
Desktop Bottom Promotion