వాల్నట్స్ (అక్రోట్లను) జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

వాల్నట్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తించేటట్లుగా ఉన్న గింజలను చూడవచ్చు, కానీ మీరు దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి తెలుసుకున్నప్పుడు మీరు మార్కెట్ కి వెళ్లే ప్రతిసారి దానిని కొనుగోలు చెయ్యటానికి ఆసక్తిని కలిగి ఉంటారు.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం, వాల్నట్స్ లో గల సుసంపన్నమైన లక్షణాలు - ప్రేవులలో ఆహారాన్ని జీర్ణం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను అధిక మొత్తంలో పెంచడం ద్వారా జీర్ణాశయ పనితీరును గణనీయంగా పెంచుతుంది.

వాల్నట్స్ను తినటం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అలాగే జంతువులలో కణితుల పెరుగుదలను నెమ్మదించడం చేస్తుంది మరియు మెదడు ఆరోగ్యము మెరుగుపడిందని పరిశోధకులు తెలియజేశారు. ప్రో-బయోటెక్ రకమైన బ్యాక్టీరియాను ప్రేగులలో అధిక మొత్తంగా పెంచడం ద్వారా ఆరోగ్యానికి ఈ వాల్నట్స్ దోహదం చేస్తుందని, ఒక కొత్త అధ్యయనం తెలియజేసింది.

ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లం, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మరియు ఫైబర్ లో గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాయని, మరియు వాటిలో అనామ్లజనకాలు అధిక సాంద్రతతో కలిగి ఉండటం వల్ల వాల్నట్స్ను (అక్రోట్లను) ఒక 'మంచి ఆహారం' అని,"లూరి బేర్లే, (US (LSU) లో, లూసియానా స్టేట్ యూనివర్శిటీలో - రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్) తెలిపారు.

"ఇప్పుడు, అక్రోట్లు - ప్రేగులలో ప్రయోజనకరమైన రీతిలో మైక్రోబయోటా మార్పులు ఒక 'మంచి ఆహారం' అదనపు ప్రయోజనకరమని; న్యూట్రీషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురించినట్లుగా బేర్లే తెలిపారు.

Walnuts Can Boost Your Digestive Health: Study

ఒక చిట్టెలుకలపై ఒక నమూనా ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు, పరిశోధన బృందం ఒకే సమూహం యొక్క ఆహారంలో వాల్నట్స్ను (అక్రోట్లను) జోడించింది. ఇతర సమూహం యొక్క ఆహారం వాల్నట్స్ను (అక్రోట్లను) జోడించ లేదు. వారు అవరోహణ క్రమములో ఉన్న పెద్ద ప్రేగులో - బాక్టీరియా యొక్క రకాలను మరియు సంఖ్యలను కొలిచారు మరియు ఆ ఫలితాలను పోల్చారు.

ఆ చిట్టెలుకల సమూహాలలో బ్యాక్టీరియాకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘాలు ఉన్నాయి అని పరిశోధకులు కనుగొన్నారు. వాల్నట్-తినే సమూహంలో, బాక్టీరియా యొక్క క్రియాత్మక సామర్థ్యం యొక్క సంఖ్యలు మరియు రకాలు మార్చబడి ఉన్నాయి. లాక్టోబాసిల్లస్ వంటి లాభదాయకమైన బ్యాక్టీరియాలో గణనీయమైన పెరుగుదలను కలిగి ఉన్నదని పరిశోధకులు ఒక నివేదికలో తేల్చారు.

" ఆహారంలో వాల్నట్స్ను తీసుకోవడం వల్ల, జీర్ణశక్తిని పెంచే బ్యాక్టీరియా ప్రేగులలో కలిగి ఉన్నదని మరియు ఇతర సంబంధిత అధ్యయనాలు - తక్కువ బాక్టీరియా వైవిధ్యం కారణంగా ఊబకాయం మరియు తాపజనక పేగు వ్యాధి వంటి ఇతర వ్యాధులకు సంభవించటానికి సంబంధం కలవని "బేర్లే" తెలిపారు.

ప్రిబయోటిక్స్ అనేది ఆహార పదార్ధాలు, నిర్దిష్టంగా ఉండే లాభదాయకమైన బాక్టీరియా యొక్క సంఖ్యలను మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాయి. "వాల్నట్ అనేవి కొన్ని లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాను బాగా పెంచి, ప్రోబయోటిక్స్ తో సాధారణంగా అసోసియేటెడ్ కాబడిన అక్రోట్లను ఒక ప్రీబయోటిక్స్ గా పనిచేసే విధంగా సూచిస్తోందని" - బేర్లే తెలిపారు.

"ప్రేగుల ఆరోగ్యము అనేది నేటి పరిశోధన ప్రాంతమని మరియు పరిశోధకులు మెరుగైన ఆరోగ్య ఫలితాలతో సంబంధం కలిగి ఉన్న బాక్టీరియా వైవిధ్యమును కనుగొనడంలో ఎక్కువ నిమగ్నమై ఉన్నారని," ఆమె చెప్పారు.

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ మరియు కాలిఫోర్నియా వాల్నట్ కమిషన్ మద్దతు కలిగిన ఒక అధ్యయనంలో, ఆహారంలో వాల్నట్ను జోడించడం ద్వారా ప్రేగులలో గల సూక్ష్మజీవి కమ్యూనిటీ తిరిగి రూపుదిద్దుకుంటున్న కారణంగా, ఒక కొత్త శారీరక విధానం - మీ ఆరోగ్యాన్ని పెంచేదిగా సూచిస్తుందని తీర్మానించింది.

ఇక్కడ వాల్నట్స్ (అక్రోట్లను) యొక్క కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము.

Walnuts Can Boost Your Digestive Health: Study

1. బరువు నిర్వహణ:

వాల్నట్లో విటమిన్లు, అవసరమైన ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కొంతమంది అక్రోట్లను తినటం వలన మీ కడుపును ఎక్కువగా నింపిన భావన కలిగి, మీరు తక్కువగా తినడానికి సహాయపడుతుంది.

Walnuts Can Boost Your Digestive Health: Study

2. మెదడుకు మంచిది :

వాల్నట్లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అని పిలువబడే మంచి కొవ్వును కలిగి ఉంటాయి మరియు అవి మెదడు ఆరోగ్యానికి మంచిదని పరిగణిస్తారు. కొద్ది మొత్తంలో వాల్నట్స్ను (అక్రోట్లను) తినడం వల్ల మెదడు యొక్క పనితీరును పెంచడంలో సహాయపడుతుంది, అలాగే జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

Walnuts Can Boost Your Digestive Health: Study

3. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

వాల్నట్స్ వారి అనామ్లజనకాలు మరియు ఫైటోస్టెరాల్స్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవటంవల్ల, మహిళలలో రొమ్ము క్యాన్సర్ను మరియు పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లో ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

English summary

Walnuts Can Boost Your Digestive Health: Study

Walnuts have been called a 'superfood' because they are rich in the omega-3 fatty acid, alpha-linolenic acid and fibre, and they contain one of the highest concentrations of antioxidants," said Lauri Byerley, Research Associate Professor at Louisiana State University (LSU) in the US.
Subscribe Newsletter