For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం సాగదీయడం వల్ల ఆరోగ్యానికి 10 లాభాలు

|

వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు, కానీ శరీరాన్ని కదిలించడం(స్ట్రెచ్చింగ్) వంటి అత్యంత ప్రధాన చర్యపై శ్రద్ధ పెట్టారు. నిజానికి, మీరు సరిగా మీ శరీరాన్ని వంచకపోతే వ్యాయామం చేసేటపుడు మీ శరీరం సహకరించదు. అంతేకాకుండా, మీ దైనందిన జీవితంలో, ఒక ప్రత్యెక దిశలో మీరు కదలడం, వంగడం చేస్తే, మీ శరీరం బిగుతుగా ఉంది, మీకుమీరే దెబ్బ తగిలించుకుంటారు. శరీర కదలిక అవసరమైన సందర్భాలలో వంపు నిరోధిస్తుంది.

స్ట్రెచ్చింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి అంటే, మీరు పనిని చేసే ముందు, వ్యాయామం తరువాత వంగాడానికి ప్రయత్నించాలి. అప్రయత్న మార్గంలో మీ పనులను మీరు ఎంత తేలికగా నిర్వహించ గాలుగుతున్నారో తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకంగా, వెయిట్ లిఫ్టర్ లు దెబ్బలను నియంత్రించడానికి ఖచ్చితంగా శరీరాన్ని వంపాలి. అంతేకాకుండా, మీరు ఇతర వ్యాయామాలను ఇష్టపడకుండా వాటి ప్రయోజనాలను మాత్రమే పొందాలనుకునేవారు కూడా శరీర వ్యాయామం చేయాలి. ఇప్పుడు, శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం.

సౌలభ్యం

సౌలభ్యం

మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మీ కండరాలు సౌలభ్యంగా ఉండడం అనేది మరో ప్రయోజనం. మీ శరీరం సౌలభ్యంగా ఉంటె కష్టమైనా పనులను కూడా చాలా తేలికగా చేయగలుగుతారు.

ఒత్తిడి

ఒత్తిడి

వ్యాయామం ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గిస్తుందన్న నిజం మీకు తెలుసా? అది మీరు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మీ రక్త ప్రసరణను సమంగా ఉంచి, మీ మెదడు ఎక్కువ రక్తాన్ని పొందేట్లు చేసి, మీరు ప్రసాంతంగా ఉండడానికి సహాయపడుతుంది.

శక్తి స్థాయిలు

శక్తి స్థాయిలు

వ్యాయామం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి మీరు ఎంతో శక్తితో ఉన్నట్లు భావిస్తారు. మీ కండరాలు మంచి పౌష్టికాలను ఉపయోగించేట్లు చేస్తాయి.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

వ్యాయామం రక్త ప్రవాహాన్ని ఉత్తేజ పరుస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మేరుగుపడి పౌష్టికాలు అదేవిధంగా ఎక్కువ ఆక్సిజన్ కండరాలకు అందుతుంది. వ్యాయామం వల్ల మీ కండరాలు బాగా పనిచేసి, ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాయామం వల్ల పొందే ప్రయోజనలలో ఇదొకటి.

మంచి పనితీరు

మంచి పనితీరు

వ్యాయామం తో మీ పనితీరు బాగుంటుంది. వ్యాయామం చేసేటపుడు మీ భంగిమ, రూపం బాగుంటుంది. కదలికల స్థాయి పెరిగి, కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి.

శరీరాక్రుతిని మెరుగుపరుచుకోవచ్చు

శరీరాక్రుతిని మెరుగుపరుచుకోవచ్చు

శరీర ఆకృతి సరిగా లేనివారు కొన్నిరకాల ఎముకల సమస్యలను ఎదుర్కొనవచ్చు. దీనివల్ల వెన్ను నొప్పి కూడా వస్తుంది. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే, మీ ఆకృతి మంచిగా ఉంది, అలాంటి సమస్యల నుండి విముక్తిని పొందవచ్చు.

నొప్పిని తగ్గించవచ్చు

నొప్పిని తగ్గించవచ్చు

వెన్ను నొప్పి లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడేవారు డాక్టర్ ని సంప్రదించి కొన్ని వ్యాయామాలను చేయవచ్చు. ఇవి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. ఇవి మీ కండరాల వత్తిడిని కూడా తగ్గించి, వాపులను కూడా తగ్గిస్తుంది. వ్యాయామం వల్ల ప్రయోజనాలను, ప్రాధాన్యతలను తప్పక తెలుసుకోవాలి.

నిలకడగా ఉండడం

నిలకడగా ఉండడం

మీ శరీరం ఎక్కువ సౌలభ్యంగా ఉంటె నిలకడగా ఉండవచ్చు. మీరు బాగా సంతులనంగా ఉంటె, మంచి మార్గంలో అదేవిధంగా వ్యాయామంతో మీ పనిని సక్రమంగా నిర్వర్తించవచ్చు.

మంచి చైతన్యం

మంచి చైతన్యం

ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ మీ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చు. వయసు వల్ల, మీ శరీరం బిగుతుగా, అసౌకర్యంగా మారవచ్చు. వ్యాయామం సౌలభ్యంగా ఉంచడానికి, బాగా వంగడానికి సహాయపడుతుంది.

కొన్ని గాయాలను నివారించవచ్చు

కొన్ని గాయాలను నివారించవచ్చు

వ్యాయామం వల్ల మీ శరీరం తేలికగా, ఎక్కువ సౌలభ్యంగా ఉంటె, మీరు పనులు చేసేటపుడు కొన్ని రకాల గాయాలను నివారించవచ్చు. మీరు ఎటువంటి నొప్పులు లేకుండా వంగడం, కదలడం చేయవచ్చు.


English summary

10 Health Benefits Of Stretching

There are so many health benefits of stretching. Most of us are more interested in performing exercises but we seldom focus on a more important activity like stretching. In fact, if you don't stretch enough, your body may not be able to perform well when you exercise.
Desktop Bottom Promotion