For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోధుమ లేదా మరియు మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఏది ఉత్తమం.

By Super
|

బ్రెడ్ అనేది మీకు అనుకూలమైన భోజన ఎంపిక అయితే,అది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మార్కెట్లో చాలా రకాల ఎంపికలు ఉంటాయి.వాటిల్లో మీకు ఆరోగ్యవంతమైనది ఎంచుకోవటం కష్టంగా ఉంటుంది.

మీ ఆరోగ్యం కొరకు అలోచించి ఒక సంపూర్ణ గోధుమ బ్రెడ్ ను కొనుగోలు చేయటానికి మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. కానీ మల్టీ గ్రైన్ బ్రెడ్ కూడా అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. మల్టీ గ్రైన్ బ్రెడ్ మరియు సంపూర్ణ గోధుమ బ్రెడ్ రెండింటిలో తక్కువ ప్రాసెసింగ్ మరియు వాటి సహజ పోషకాలు చాలా కలిగి ఉంటాయి. మీరు బ్రౌన్ బ్రెడ్ తెలుపు బ్రెడ్ కంటే ఎందుకు ఆరోగ్యకరమైనదో తెలుసుకోవాలి.(గోధుమ మరియు తెలుపు రొట్టె ల గురించి ఆర్టికల్ ఇంటర్లింక్) మల్టీ గ్రైన్ మరియు సంపూర్ణ గోధుమ రొట్టెలు పోషక విలువలను పరిశీలించండి.

సంపూర్ణ ధాన్యం

సంపూర్ణ ధాన్యం

మల్టీ గ్రైన్ బ్రెడ్ అనేది మీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చటానికి ఒక అద్భుతమైన మార్గం. మల్టీ గ్రైన్ లో సాదారణంగా వరి,బార్లీ,బక్ గోధుమ మరియు వోట్స్ వంటి తృణ ధాన్యాలు కనిపిస్తాయి. తృణధాన్యాలను తినే వ్యక్తులు తక్కువ బరువు మరియు తక్కువ శరీర ద్రవ్యరాశి ఇండెక్సులు మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉంటారు.

ఈ ధాన్యాల ఆహారం హృదయ వ్యాధులు,మధుమేహం మరియు జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరోవైపు,ఒక 100% సంపూర్ణ గోధుమ రొట్టె ను ఒకటి లేదా రెండు తృణధాన్యాలతో పూర్తిగా తయారు చేస్తారు.

ఫైబర్ కంటెంట్

ఫైబర్ కంటెంట్

సంపూర్ణ గోధుమ మరియు మల్టీ గ్రైన్ బ్రెడ్ రెండు మీ ఆహారంలో ఎక్కువ పైబర్ ఉండేలా చేస్తాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్ లో 4 గ్రాముల పైబర్ ఉంటుంది.

పైబర్ సమృద్దిగా ఉన్న ఈ ఆహారం రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒక మంచి మార్గం. ఫైబర్ కూడా ఒక ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. మీరు అదనపు పైబర్ ను రైస్,కినోవా బ్రెడ్ లలో చూడవచ్చు.

గ్లైసెమిక్ సూచిక

గ్లైసెమిక్ సూచిక

మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఊక మరియు ధాన్యం గింజలు గ్లైసెమిక్ సూచికను తక్కువగా ఉండేలా చేస్తాయి. గ్లైసెమిక్ సూచి తక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటం వలన మధుమేహం, క్యాన్సర్ మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి.

మరోవైపు, ఒక సంపూర్ణ గోధుమ బ్రెడ్ డయాబెటిస్ ఉన్న ప్రజలకు చెడు ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో అధిక గ్లైసెమిక్ సూచి ఉంటుంది.

కేలరీల లెక్కింపు

కేలరీల లెక్కింపు

క్యాలరీ గణనలు వచ్చినప్పుడు మల్టీ గ్రైన్ మరియు సంపూర్ణ గోధుమ రొట్టెల మధ్య ఎక్కువ తేడా లేదు. మల్టీ గ్రైన్ బ్రెడ్ లో కేలరీలు దాని కార్బోహైడ్రేట్ కంటెంట్ నుండి వస్తాయి. సంపూర్ణ గోధుమ బ్రెడ్ లో కొలెస్ట్రాల్ ఉండదు. ఫైబర్ మరియు పిండి పదార్ధాలు కేలరీలకు దోహదపడుతున్నాయి.మల్టీ గ్రైన్ బ్రెడ్ ఒక ముక్కలో 69 కేలరీలు ఉంటాయి. సంపూర్ణ గోధుమ బ్రెడ్ ముక్కలో 66 కేలరీలు ఉంటాయి.

చిట్కాలు

చిట్కాలు

పదార్థాలు తనిఖీ మరియు రొట్టె కొనుగోలు సమయంలో లేబుల్ చదవండి.

ఆ పదార్థాల జాబితాలో తృణధాన్యాలు ఉన్నాయేమో చూడండి.

కనీసం 3 గ్రాముల పైబర్ ఉన్న బ్రెడ్ లను కొనుగోలు చేయండి. ఎందుకంటే మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని బ్రేడ్స్ 1 గ్రాము కంటే తక్కువ పైబర్ ని కలిగి ఉంటాయి.

ఎల్లప్పుడూ మీరు ఒక ఆరోగ్యకరమైన బ్రెడ్ కొనుగోలు చేయటానికి తక్కువ పదార్థాలు కలిగి ఉండాలని నిర్ధారించుకోండి.

English summary

Multigrain vs Whole Wheat Bread.. Which Is Better?

Bread is not only a convenient meal option, but it can also offer you with a host of health benefits. However, with so many options in the market, it can be difficult for you to decide which one is the healthiest.
Desktop Bottom Promotion