For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిసిన్ కంటే నేచురల్ లెమన్ జ్యూస్ ఎందుకు ఉత్తమమైనది..?

నిమ్మరసంలో ఉండే పెక్టిక్, ఫైబర్, మరియు అనేక యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు , పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటివి లివర్ ఎంజైమ్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే వర్కౌట్స్ చేసిన తర్

|

నిమ్మరసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న విషయం మనకు తెలిసిందే. నిమ్మరసంలో న్యూట్రీషియన్స్, ఫ్లెవనాయిడ్స్, పవర్ ఫుల్ యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. నిమ్మరసంలో వివిధ రకాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి.

నిమ్మరసం జ్వరం, డయాబెటిస్, హైపర్ టెన్షన్, కాన్సిటిపేషన్, అజీర్తి మరియు ఇతర అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే బ్యూటి విషయంలో కూడా జుట్టు, చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నిమ్మరసంలో కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో వ్యాధులతో పోరాడటానికి..ఇన్ఫెక్షన్స్ సోకకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నిమ్మరసంలో ఉండే పెక్టిక్, ఫైబర్, మరియు అనేక యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు , పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటివి లివర్ ఎంజైమ్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరంలో సోడియంను రీస్టోర్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మరసంలో బాడీ క్లెన్సింగ్, హీలింగ్ గుణాలను కలిగి ఉంది. నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంలో పాజిటివ్ ఫలితాలను అందిస్తుంది.

నిమ్మరసంలో దాగున్న కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం నిమ్మరసంలో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి లేదా ఆక్సార్బిక్ యాసిడ్స్, హెస్పరిటిన్ , మరియు యాంటీఆక్సిడెంట్ ఫ్లెవనాయిడ్స్ ఇవన్నీ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ స్కార్స్, రాషెస్, ఏజ్ స్పాట్స్, ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ క్లీన్ చేయడానికి, రక్తం యొక్క నాణ్యతను పెంచడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

నిమ్మరసంలో ఉండే ఫైబర్ కంటెంట్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. ఇందులో ఉండే పెక్టిన్ స్ట్రాంగ్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. కోలన్ ను శుభ్రపరుస్తుంది.

డిటాక్సిఫై చేస్తుంది:

డిటాక్సిఫై చేస్తుంది:

నిమ్మరసంలో ఉండే అనేక రకాల నెగటివిటి ఐకాన్, పాజిటివ్ ఐకాన్స్ శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసం శరీరానికి డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. లివర్ ను క్లెన్సింగ్ చేస్తుంది. ఇది నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇందులో నేచురల్ క్లెన్సింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

నిమ్మరసం పొట్టలో జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది బౌల్ సిస్టమ్ ను స్మూత్ గా మార్చుతుంది. ఇది మలబద్దకం తగ్గిస్తుంది. డయోరియా నివారిస్తుంది.

అసమతుల్యమైన పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

అసమతుల్యమైన పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

రోజు ఒక గ్లాసు వేడి లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలను నివారించబడుతాయి.

ఇన్ఫ్లమేషన్ మరియు పెయిన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ మరియు పెయిన్ తగ్గిస్తుంది:

నిమ్మరసంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేటరీ మరియు జాయింట్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్యాక్టీరియా పెరగడకుండా నివారిస్తుంది:

బ్యాక్టీరియా పెరగడకుండా నివారిస్తుంది:

నిమ్మరసం శరీరంలో బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. నిమ్మరసంను నేచురల్ ప్రిజర్వేటివ్ గా క్యాన్డ్ ఫుడ్స్ ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

English summary

8 Reasons Why Natural Lemon Juice Is Better Than Medication For Fighting Common Health Problems

Lemon juice is a repository of several health benefits. It is rich in nutrients and flavonoids that have powerful antibiotic properties. As per the result of several studies, lemon juice has varies health benefits, especially to ward off cancer.
Story first published: Tuesday, December 6, 2016, 12:23 [IST]
Desktop Bottom Promotion