For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు 5 బాదంలు నీటిలో నానబెట్టి తింటే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

బాదంను కనీసం 7, 8 గంటలు లేదా రాత్రిలో నీటిలో నానబెట్టుట వల్ల బ్రౌన్ కలర్ లో ఉండే లో ఉండే టానిన్స్ న్యూట్రీషియన్స్ ను గ్రహించకుండా ఉంటుంది. కాబట్టి, నానబెట్టిన బాదంకు పొట్టు తీసి, తినాలి. ఇవి అలాగే పచ్

|

నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా సార్లు మీరు వినే ఉంటారు. అయితే నట్స్ తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్పే వాళ్ళు మన ఇంట్లో వారి నుండి డాక్టర్ల వరకూ చాలా మందే ఉన్నా.. డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఎలా తినాలి? ఏవిధంగా తింటే ఆరోగ్యానికి మంచిది అనే చెప్పేవారు మాత్రం ఉండరు. నట్స్ ను ఏవిధంగా తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చన్న విషయం ను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నట్స్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో బాదం ఒక ఉత్తమ డ్రైఫ్రూట్ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని పచ్చిగా అలాగే తినడం కంటే నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం , వాటిని పరగడుపున తిడనం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలను గ్రేట్ గా అందిస్తుంది. అంతే కాదు వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. బాదం మిల్క్ లో దాగున్న టాప్ 10 హెల్త్ సీక్రెట్స్..!

Reasons Why You Should Eat Soaked Almonds

బాదంలో అనేక న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో న్యూట్రీషియన్స్ కంటెంట్స్ మాత్రమే కాకుండా వీటిని రెగ్యులర్ గా తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది.పరగడుపున టమోటో జ్యూస్+బాదం మిల్క్ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు

బాదంను కనీసం 7, 8 గంటలు లేదా రాత్రిలో నీటిలో నానబెట్టుట వల్ల బ్రౌన్ కలర్ లో ఉండే లో ఉండే టానిన్స్ న్యూట్రీషియన్స్ ను గ్రహించకుండా ఉంటుంది. కాబట్టి, నానబెట్టిన బాదంకు పొట్టు తీసి, తినాలి. ఇవి అలాగే పచ్చిగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. జుట్టుకు, చర్మానికి బాదం ఆయిల్..!! అద్భుతమైన ప్రయోజనాలు..!

నానెబట్టిన బాదంను రెగ్యులర్ రోజూ ఉదయం పరగడపున తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం...

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

నీటిలో నానబెట్టిన బాదంను రెగ్యులర్ గా తినడం వల్ల ఇందులో ఉండే ఎంజైమ్స్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి అవసరమయ్యే జీర్ణశక్తిని అందిస్తుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించడంలో బాదం బెస్ట్ నట్. నానబెట్టి తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

నానబెట్టిన బాదం నట్స్ ను తినడం వల్ల రక్తంలో ఉండే ఆల్ఫాటోకోఫెరల్ కంటెంట్స్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. బరువు తగ్గిస్తుంది.

ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది:

ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది:

నానబెట్టిన బాదంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి, ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా చేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది:

నీటిలో నానబెట్టిన బాదంలను రోజూ తింటంటే, బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనడం జరిగింది.

 క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది:

క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది:

విటిమన్ బి17 లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణలో గ్రేట్ గా సమాయపడుతుంది. నీటిలో నానబెట్టిన బాదంలను ప్రతి రోజూ తినడం వల్ల క్యాన్సర్ ను నివారిస్తుంది.

బర్త్ డిఫెక్ట్స్ ను తగ్గిస్తుంది:

బర్త్ డిఫెక్ట్స్ ను తగ్గిస్తుంది:

నీటిలో నానబెట్టిన బాదంను తినడం వల్ల వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్స్ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి సహాయపడుతుంది. బిడ్డలో పుట్టకలోపాలను నివారిస్తుంది.

English summary

Reasons Why You Should Eat Soaked Almonds

Reasons Why You Should Eat Soaked Almonds,You might have heard several times that eating nuts is good. But probably there is no one who has told you about the right way to eat nuts. Here in this article we will tell you about the correct way to eat almonds so that one is able to reap its good health benefits.
Desktop Bottom Promotion