శరీరంలో నీరు తగ్గించే 10 రకాల పండ్లు మరియు కూరగాయలు

Subscribe to Boldsky

శరీరంలో ద్రవమును నిలుపుదల చేసేందుకు, మీరు అధిక నీటి శాతం ఉన్న పండ్లను తినడం చాలా ముఖ్యం, తద్వారా మీరు అధికంగా మూత్రము యొక్క ఉత్పత్తిని మరింత చైతన్యం చేసుకోవచ్చు, దాని వల్ల మీ శరీరంలో ఉండే వ్యర్థాలను వదిలించుకోవచ్చు.

మీ శరీరంలో ద్రవ నిలుపుదల ఎక్కువగా ఉండటం వలన బాధపడుతుంటే, ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆహార పరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.

బాడీలో వాటర్ రిటెన్షన్ కారణంగా వాపులు, నొప్పులు తగ్గించే అద్భుతమైన హోం రెమెడీస్..!

కొన్ని పండ్లు మరియు కూరగాయలు పెద్ద మొత్తంలో నీటిని శాతమును కలిగి వుంటాయి, ఇవి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చెయ్యబడిన అదనపు ద్రవ పదార్ధాలను మూత్రము ద్వారా బయటకు విసర్జించడానికి (తొలగించటానికి) సహాయపడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసమును చదివటమును కొనసాగించండి....

మూత్ర వర్థక (మూత్రవిసర్జనను ఎక్కువ చేసే) ఆహార పదార్థాలు, ఎలా పని చేస్తాయి?

ఈ పదార్థాలు మూత్ర ఉత్పత్తిని పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందుచే, శరీరంలో నిల్వ ఉన్న నీటిని తొలగించటానికి సహాయపడే ఈ మూలకాలను "మూత్ర వర్థకము" (మూత్రవిసర్జనను ఎక్కువ చెయ్యడం) అని పిలుస్తారు.

Fruits and Vegetables to Treat Liquid Retention

శరీరంలోని అదనపు నీటి నిలుపుదల (లేదా) ఎడెమా తో బాధపడుతున్న అలాంటి వారు చికిత్సకోసం సిఫారసు చేయబడతారు.

శుభవార్త ఏమిటంటే, ఇటువంటి ఆహార పదార్థాలు మన శరీరంలో అదనంగా ఉన్న నీటిని సేకరించి, బయటకు విడుదల చెయ్యడానికి అనుమతిస్తుంది, అలాగే మూత్రపిండాలు యొక్క పనితీరును మరింతగా ఉత్తేజపరుస్తుంది. ఈ మూత్రపిండాలు రక్తమును వడపోసి, మలినాలను మరియు చెడు పదార్థాలను తొలగిస్తుంది.

అధిక రక్తపోటు ఉన్నవారి శరీరంలోని - అధిక మోతాదులో నీటి శాతం ఉండటం మంచిది కాదు, ఎందుకంటే అది వారిలో రక్తపోటును పెంచవచ్చు మరియు గుండె యొక్క పనితీరును ప్రభావితం చేయవచ్చు. మందులు ఉపయోగించకుండానే, మనకు మార్కెట్ లో లభించే అనేక పండ్లు మరియు కూరగాయలను ఉపయోగించటం ద్వారా, కలిగే మూత్రవిసర్జన ప్రయోజనాలను పొందవచ్చు.

టాప్ 10 న్యాచురల్ రెమెడీస్ శరీరంలో నీరు తగ్గిస్తాయి!

పండ్లు మరియు కూరగాయలు మన శరీరంలో నీటి శాతం మనం నిలుపుదల చేసేందుకు సహాయపడుతుంది.

ఉనికిలో ఉన్న "ఉత్తమ మూత్ర వర్థకము" అనగా, ఎలాంటి సందేహము లేకుండా 'నీరు' మాత్రమే అని చెప్పవచ్చు. కాబట్టి, మీరు రోజులో కనీసం 2 లీటర్ల నీటిని త్రాగే ప్రాముఖ్యతను కలిగిన వారైతే, మీరు ఆ విషయాన్ని తప్పక చదివిన వారైన (లేదా) విన్న వారైన కావచ్చని - నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మన పోషణకు అవసరమైన ప్రక్రియలో భాగమైన సహజసిద్ధమైన పానీయాలను (ద్రవాలను) కూడా గుర్తించాలి. పండ్లు మరియు కూరగాయలు వంటి సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా, ఎలా మరి ??

మన శరీరంలోని అదనపు నీటిని కలిగి ఉన్న సమస్య గాని ఉంటే, మీ ఆహారంలో వీటిని జోడించడానికి ఆలోచించవద్దు :

1. పైనాపిల్ :

1. పైనాపిల్ :

ఈ రుచికరమైన 'పసుపు పండులో' అనేక పోషకాలు ఉన్నాయి, అవి ద్రవ పదార్ధాలను తొలగించటానికి సహాయపడటమే కాకుండా కాలేయం, హృదయం మరియు ఊపిరితిత్తులను కూడా బలపరుస్తాయి.

పైనాపిల్ లో విటమిన్లు (A, B6, B9, C, మరియు K) మరియు ఖనిజాలను (సోడియం, పొటాషియం, ఇనుము, కాల్షియం మరియు మెగ్నీషియం) కలిగి ఉన్నాయి.

ఇది మూత్ర-వర్ధక లక్షణాలతో సరిపోకపోవడమే కాకుండా మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే విరోచనం బాగా అయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులో సందేహం లేదు, ఇది శరీరమును శుభ్రంగా ఉంచడం కోసం ఒక శక్తివంతమైన పరిశుభ్రతను కలుగజేసేదిగా మరియు, వ్యాధి కారకాలను నిర్మూలించే ఒక శక్తివంతమైన మూల పదార్థంగా కూడా ఉంది.

అల్పాహారం, మధ్య ఉదయం లేదా ఇతర భోజనం వద్ద డెజర్ట్ వంటి, ఒక రోజులో పైనాపిల్ను చిన్న మొత్తంలో తీసుకోవడానికి అల్పాహారమా, మధ్యాహ్న భోజనం (లేదా) ఇతర భోజన సమయాల్లో వాటిని తినడానికి వెనుకాడరు.

2. టమోట :

2. టమోట :

మనము మన అభిమాన వంటలలో చాలా ఎక్కువగా ఉపయోగించే ఈ పండుకు అధిక శాతంలో నీటిని తొలగించేందుకు సహాయపడుతుంది మరియు పొటాషియం పెద్ద మొత్తం మన శరీరానికి అందిస్తుంది. ఇది సోడియం యొక్క చర్యను (ఎడెమా వంటి వాటిని) ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.

ఇందులో ఉన్న "విటమిన్ సి" మూత్రపిండాల యొక్క పనితీరును (మూత్ర ఉత్పత్తి) పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

పైన చెప్పిన అన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు తప్పకుండా వీటిని తినాలి.

3. పుచ్చకాయ :

3. పుచ్చకాయ :

ఇది చాలా అధిక శాతంలో నీటిని కలిగి ఉంది. పుచ్చకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు దీనిని ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. ఇది మలినాలతో కూడిన ద్రవాలను మరియు శరీరంలో ఉండే వ్యాధి కారక క్రిములను తొలగిస్తుంది. పుచ్చకాయలో 'విటమిన్ ఎ' మరియు 'పొటాషియం' చాలా ఎక్కువ మోతాదులో ఉంది.

వేసవికాలంలో పుచ్చకాయను తినటంవల్ల మీరు మరింతగా సేద తీరుతారు.

4. పాలకూర :

4. పాలకూర :

ఇది మనకు బొప్పాయి లాంటి శక్తిని అందిస్తుంది, కానీ ఈ ఆకుకూర కూడా మెగ్నీషియం, విటమిన్-బి వంటి గొప్ప లక్షణాలను మాత్రమే కాక, మూత్రవర్ధక లక్షణాలను కూడా కలిగి ఉంది.

అదే సమయంలో, పాలకూర (బచ్చలికూర) ప్రేగులను ఉత్తేజపరచి, మలబద్ధకమును నియంత్రించడానికి అవసరమైన ఫైబర్స్ ను అందిస్తుంది.

పైన చెప్పిన అన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు వాటిని సలాడ్స్ రూపంలో తప్పకుండా తీసుకోవాలి.

5. కర్బూజాపండు :

5. కర్బూజాపండు :

నీటిని ప్రధాన వనరుగా కలిగిన వాటిలో ఈ పండు కూడా ఒకటి. శరీరంలో నీటిని (ద్రవ) నిలుపుదల చేసే వ్యవహర విషయంలో, ఈ పండును గూర్చి మేము మీకు సిఫారసు చేస్తున్నాము.

ఇది శరీరంలో గల వ్యర్థాలను మరియు విష పదార్ధాలను శరీరం నుండి బయటకు పంపివేయడానికి మూత్రను ఎక్కువగా ఉత్పత్తి చేసి, బహిష్కరణను ప్రేరేపిస్తుంది.

పుచ్చకాయ చాలా రకాల కేలరీలను కలిగి ఉండి, సంతృప్తికరమైన రీతిలో పనిచేస్తుంది.

ఇది శరీరంలో ద్రవాలను సమతౌల్యంగా నియంత్రించడానికి సహాయం చేసే పొటాషియమును మీకు అందిస్తుంది.

6. దుంప (ఆర్టిచోక్) :

6. దుంప (ఆర్టిచోక్) :

ఇది శరీరంలో మలినాలను తొలగించేది మరియు మూత్ర వర్థక లక్షణాలతో ఉన్న కూరగాయ కావున మీరు దీనిని వృధా చేయకుండా ఉండటం మంచిది.

వీటిని రకరకాల మార్గాల ద్వారా 100 రకాలుగా తినవచ్చు మరియు దీనిలో ఉత్తమమైన విషయం ఏమిటంటే, మీ శరీరంలో గల అదనపు ద్రవ పదార్ధాలను తొలగించడానికి అవసరమైన పొటాషియమును మీ శరీరానికి అందిస్తుంది.

7. ఆపిల్ :

7. ఆపిల్ :

మనము ఒక రుచికరమైన ఎరుపు (లేదా) ఆకుపచ్చ ఆపిల్ ను కొరికి తీసుకొన్నప్పుడు, అందు లోపలి భాగంలో ద్రవము ఉన్నదని గ్రహించగలము. అందుకే అది వేసవిలో మనల్ని చాలా రిఫ్రెష్ చేస్తుంది.

అంతేకాక, ఈ అద్భుతమైన పండులో శరీరంలో మలినాలను తొలగించే లక్షణాలను కలిగి ఉంది. అందులో పీచు పదార్థం కలిగి ఉన్న కారణంగా, ఇది ప్రేగులలో మెరుగుపరుస్తుంది, మరియు అవసరమైన పోషకాలు మూత్రపిండాలకు అందిస్తూ ముత్రము ద్వారా వ్యర్థ పదార్ధాలను తొలగించడానికి సహాయపడుతుంది.

8. అవకాడో పండు :

8. అవకాడో పండు :

నాణ్యతపరంగా అద్భుతమైన కొవ్వుఆమ్లాలు కలిగి ఉన్న ఈ పండు, మనము తీసుకునే ఆహారంలో రుచి కోసం ఉండే ఇతర మూలకాలను, లేదా మయోన్నైసే (mayonnaise) ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.

అలాగే, ఇది విటమిన్-సి, మెగ్నీషియం మరియు పొటాషియంలను అందిస్తుంది. అందువల్ల, మీరు మూత్ర నిలుపుదల సమస్యతో బాధపడుతుంటే, మీరు అవకాడోని తినమని, మేము సిఫార్సు చేస్తున్నాము.

9. ద్రాక్షపండు :

9. ద్రాక్షపండు :

వాస్తవానికి, నిమ్మజాతికి చెందిన పండ్లలన్నింటికీ పెద్ద మొత్తంలో నీటిని కలిగి ఉంటాయి మరియు ఎడెమాతో బాధపడేవారికి సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్-సి ను అందించడం మరియు అనేక సార్లు శరీరంలో మూత్రమును నిలుపుదల చేయలేకపోవడం దీనిలో ఉన్న ప్రధాన లోపం.

ద్రాక్ష పండ్లతో పాటు, నారింజ మరియు మాండరిన్ వంటి పండ్లను మీరు తినడానికి మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది మీ శరీరానికి అధిక మొత్తంలో పోషకాలను అందించడానికి ఉత్తమమైన సమయము అల్పాహారము.

10. ఆకుపచ్చ బఠానీలు :

10. ఆకుపచ్చ బఠానీలు :

ఇందులో రోగ నిరోధక, జీర్ణ సంబంధమైన మరియు మూత్ర విసర్జనకు సంబంధించిన, రక్తస్రావాన్ని నిరోధించేటటువంటి లక్షణాలు చాలానే ఉన్నాయి.

ఇది రక్తా న్ని శుద్ధి చేసేందుకు, మరియు ప్రేగుల యొక్క పనితీరును నియంత్రిస్తూ - కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అది మాత్రమే కాకుండా, ఇది ఎక్కువ శాతం నీటి తో ఏర్పడిన మూలపదార్థంగా ఉంటూ, విటమిన్-సి ని మనకు అందజేస్తాయి.

తోటకూర, బొప్పాయి, అరటి, ఉదా రంగు ద్రాక్ష, ఆకుకూరలు మరియు పార్స్లీ వంటి ఇతర ఆహార పదార్థాలు "మూత్ర వర్ధకము"నకు సహాయపడేవిగా ఉన్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Fruits and Vegetables to Treat Liquid Retention

    If you suffer from liquid retention, taking care of your diet is extremely important for treating this problem. Some fruits and vegetables are made up of a large amount of water, which helps to eliminate excess liquids through urination. Continue reading this article to learn more!
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more