For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ సేపు వ్యాయామం వల్ల వచ్చిన నొప్పులను బీట్ రూట్ తగ్గిస్తుంది

|

రక్తహీనత మరియు అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి బీట్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొత్త అధ్యయనం ప్రకారం వ్యాయామం చేసిన తర్వాత బీట్రూట్ తినడం ఉత్తమ ఆహారాలు ఒకటి కనుగొనబడింది.

ఒక అధ్యయనం ప్రకారం, తీవ్రమైన వ్యాయామాల తరువాత పుండ్లు పట్టినట్లుగా వుండే నొప్పులను బీట్రూటు తగ్గిస్తుంది.

నార్త్హంబ్రియా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు ఒక పరిశోధనను నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 30 మంది శారీరకంగా చురుకుగా ఉన్న, 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులను, ఎవరైతే కనీసం వారంలో రెండుసార్లు వ్యాయామం చేసిన వారున్నారో అలాంటి వారిని పరిగణలోకి తీసుకున్నారు.

Know How Beetroot Helps Reduce Soreness After Intense Exercises

ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలుఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు

తదుపరి మూడు రోజులు, ఆ వ్యక్తులు 250 మి.లీ బీట్రూట్ రసాన్ని, మరియు 125 మి.లీ బీట్రూట్ రసాన్ని (లేదా) ఒక ప్లేసిబో తాగడానికి అయిన పర్వాలేదు. బీట్రూటు రసం కలిగి ఉన్న అదే కేలరీలను మరియు కార్బోహైడ్రేట్ల స్థాయిని ప్లేసిబో కూడా కలిగి ఉంది.

Know How Beetroot Helps Reduce Soreness After Intense Exercises

బీట్ రూట్, జింజర్, లెమన్ కాంబినేషన్ జ్యూస్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!!బీట్ రూట్, జింజర్, లెమన్ కాంబినేషన్ జ్యూస్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!!

బీట్రూట్ లో విటమిన్లు, జింక్, మెగ్నీషియం, సపోనిన్లు, ప్లేవనాయిడ్స్, క్లోరిన్, బెటైని, సోడియం, కాల్షియం మరియు సహజ నైట్రేట్ల వంటి ముఖ్యమైన పోషకాలు అనేకం ఉన్నాయి. దానిలో ఉన్న అనామ్లజనిత మరియు శోథ నిరోధక లక్షణాలు కారణంగా, కండరాలకు సంబంధించిన నొప్పులను - బీట్రూటు త్వరగా తగ్గిస్తుంది.

English summary

Know How Beetroot Helps Reduce Soreness After Intense Exercises

Beetroot is known to be good for those suffering from anaemia and high blood pressure. But a new research has found that beetroot is one of the best foods to consume post workout session.
Desktop Bottom Promotion