For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ మష్రుమ్ (తెల్లని పుట్టగొడుగులు)తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు

మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన రోజువారి జీవితంలో పండ్లు , కూరలు తప్పనిసరిగా తీసుకోవాలం. వీటి ద్వార మనం మన శరీరానికి రోజుకుసరిపడా పోషకాలను పొందుతారు. అయితే కూరగాయలు కానీ, పండ్లు కానీ కొన్ని ప్రత్యేకమైనవి ప

By Mallikarjuna
|

11 Health Benefits Of White Mushrooms

మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన రోజువారి జీవితంలో పండ్లు , కూరలు తప్పనిసరిగా తీసుకోవాలం. వీటి ద్వార మనం మన శరీరానికి రోజుకుసరిపడా పోషకాలను పొందుతారు. అయితే కూరగాయలు కానీ, పండ్లు కానీ కొన్ని ప్రత్యేకమైనవి ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ముదురు రంగు కూరల్లో ఎక్కువ పోషకాలుంటాయని అంటుంటారు. అటువంటి కూరగాయల్లో తెల్ల పుట్టగొడుగులు ఒకటి. ఈ వైట్ అండ్ డల్ కలర్ ఫంగస్ కలర్లో ఉంటాయి కానీ, వీటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి.

వైట్ మష్రుమ్ తినగలిగే ఫంగై. ఇవి చూడటానికి స్పాంజ్ రూపంలో ప్రసిద్ది చెందినవి. ఇవి తినడానికి మాంసాహార్ని పోటినట్లు ఉంటుంది. ఇది చాలా అరుదుగా దొరుకుతాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఎక్కువ అందుబాటులో ఉంటాయి. వీటిని స్పూప్స్, సలాడ్స్, లేదా ఫ్రైల రూపంలో తీసుకుంటారు.

ఈ మీటీ స్ట్రక్చర్ మష్రమ్ వంటలకు అదనపు రుచిని ఇస్తుంది. పుట్టగొడుగుల్లో వివిధ రకాలున్నాయి. వాటిలో ఓయిస్ట్రెస్, బటన్ మష్రుమ్ మరియు షిటేక్ మష్రుమ్ ఇలా వివిధ రకాలున్నాయి. మష్రుమ్స్ లో క్యాలరీలు తక్కువ. విటమిన్ బి ఎక్కువ.

పుట్టగొడుగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో ఉండే మెడిసినల్ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో జింక్ పొటాషియంలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియల పనితీరుకు సహాయపడుతాయి.

అందువల్ల రెగ్యులర్ డైట్ లో మష్రుమ్స్ ను చేర్చుకోవడం వల్ల 11 హెల్తీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

వైట్ మష్రుమ్స్ లో లీన్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుతాయి. మష్రుమ్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు ఎంజైమ్స్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను బర్స్ చేసి బాడీ ఫ్యాట్ కరిగిస్తుంది.

2. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

2. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

వైట్ మష్రుమ్ లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మష్రుమ్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఓస్టిరియోపోసిస్, జాయింట్ పెయిన్, ఇతర బోన్ డీజనరేషన్ సంబందిత సమస్యలను నివారిస్తుంది.

3. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

3. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

ఎర్గోథైయోనైన్, మరియు పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది, దాంతో వ్యాధినిరోధకత పెరుగుతుంది. వీటిలో ఇంకా న్యాచురల్ యాంటీ బయోటిక్స్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను , ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి.

4. డయాబెటిస్ ను నివారిస్తుంది

4. డయాబెటిస్ ను నివారిస్తుంది

వైట్ మష్రుమ్ లో న్యాచురల్ ఇన్సులిన్ మరియు ఎంజైమ్స్ ఉన్నాయి. కాబట్టి, ఇవి ఆహారంలోని షుగర్స్ మరియు స్ట్రార్చ్ ను విచ్చిన్నం చేస్తాయి. ఇంకా మష్రుమ్ లో ఉండే క్రోమిమయం బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తాయి. ఇది డయాబెటిస్ పేషంట్స్ కు సూపర్ ఫుడ్ వంటింది.

5. బరువు తగ్గిస్తుంది

5. బరువు తగ్గిస్తుంది

తెల్ల పుట్టగొడుగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం రేటును కంట్రోల్లో ఉంచుతుంది. పుట్టగొడుగులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది మజిల్ మాస్ ను విడుదల చేస్తుంది. దాంతో ఫ్యాట్ తగ్గుతుంది.

6. ఐరన్ గ్రహించడం పెంచుతుంది

6. ఐరన్ గ్రహించడం పెంచుతుంది

వైట్ మష్రుమ్ లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం నుండి ఐరన్ కంటెంట్ ను అధికంగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఇక మష్రుమ్ లో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి, ఆహారాల్లోన్ని ఐరన్ రెండూ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరి, అనీమియా నివారించడానికి సహాయపడుతాయి.

7. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది

7. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది

వైట్ మష్రుమ్ లో ఉండే పొటాషియం వాసోడిలేటర్ లాగా పనిచేసి, రక్తనాళాల్లో టెన్షన్ తగ్గిస్తుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. పొటాషియం రక్త ప్రసరణను , ఆక్సిజన్ సప్లైని మెరుగుపరిచి న్యాచురల్ యాక్టివిటిని మెరుగుపరుస్తుంది.

8. క్యాన్సర్ నివారిస్తుంది

8. క్యాన్సర్ నివారిస్తుంది

వైట్ మష్రుమ్ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఉత్పత్తి కాకుండా తగ్గించడానికి సహాయపడుతుంది.మష్రుమ్ లో బీటా గ్లూకాన్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుపడుతుంది.

9. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికం

9. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికం

వైట్ మష్రుమ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. ఈ యాంటీఆక్సిడెంట్స్ జెనటిక్స్ మ్యూటేషన్ పెంచుతుంది. మరియు లిపిడ్స్ ను డ్యామేజ్ చేస్తుంది. మష్రుమ్ లో ఉండే ఎర్గోస్టెరోల్ అనే యాంటీఆక్సిడెంట్స్ క్రోనిక్ వ్యాధులతో పోరాడుతుంది.

10. మష్రుమ్ లో విటిమన్ బి2 మరియు బి5లు అధికం

10. మష్రుమ్ లో విటిమన్ బి2 మరియు బి5లు అధికం

డైలీ డైట్ లో వైట్ మష్రుమ్ చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే బి5-బి2 అనే బి-కాంప్లెక్స్ విటమిన్స్ ఎనర్జీకి కావల్సిన ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తుంది. విటమిన్ బి2 లివర్ ఫంక్షన్ ను సపోర్ట్ చేస్తుంది. బి5 హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది.

11. సెలీనియం ఎక్కువ

11. సెలీనియం ఎక్కువ

వైట్ మష్రుమ్ లో సెలీనియం అధికం. కాబట్టి, వెజిటేరియన్స్ దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. సెలీనియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతాలు, జుట్టు, గోళ్ళను బలోపేతం చేస్తుంది

English summary

11 Health Benefits Of White Mushrooms

White mushrooms are edible fungi which are spongy and famous for their meat-like structure. White mushrooms are low in calories and are a good source of vitamin B. White mushrooms are also excellent for your health, as they have numerous medicinal properties. They are rich in zinc and potassium that help in regulating various functions of the body.
Desktop Bottom Promotion