For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 రకాల అనారోగ్యాలకు ఔషధాలు కంటే అరటిపండ్లే మెరుగైన చికిత్సను చెయ్యగలవు !

|

అరటి శక్తిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి! అరటి, అత్యుత్తమ శక్తి వనరుగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. వీటిలో చాలా ఆరోగ్యవంతమైన చక్కెరలు & సహజంగా కరిగే ఫైబర్స్తో పూర్తిగా నిండి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య పరిస్థితులను చక్కదిద్దటం కోసం అరటిని మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. మధుమేహం, మలబద్ధకం & హృదయ వ్యాధుల ప్రమాదాల తగ్గుదలకు కారణమైన కొన్ని ముఖ్యమైన ఫైబర్లు అరటిలో ఉంటాయి. అరటిపండును క్రమంగా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు, ఆస్తమా - అతిసారం వంటి వ్యాధుల నష్టాన్ని తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తిని & మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లలో ఫైబర్ అనేది చాలా గొప్ప వనరుగా లభిస్తుంది. అలాగే అరటిపండు వల్ల హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుంది. అరటిని తినడం వల్ల PMS లక్షణాలను తగ్గిస్తుంది. డిప్రెషన్తో బాధపడే వారికి అరటి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఔషధాలు కంటే అరటిపండ్ల ద్వారానే మెరుగైన చికిత్సను అందించగల కొన్ని ఆరోగ్య సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అవి,

1. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) :

1. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) :

ఇది ఖనిజాలు, విటమిన్లు & యాంటీ ఆక్సిడెంట్లను కలిగి సహజసిద్ధంగా ఉండే సముద్ర ఆల్గే (సిల్మద్రల) లో ఒక రకం. ఇది నిస్సారంగా ఉన్న ఉప్పునీటిలో పెరుగుతుంది, ఇందులో పోషకాలలో పుష్కలంగా ఉంటాయి.

అరటిలో ఉండే విటమిన్ B6, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మీద సానుకూల ప్రభావాన్ని అధికంగా కలిగి ఉంటుంది. మహిళలలో PMS లక్షణాల చికిత్సకు B రకం విటమిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. B రకం విటమిన్లు కడుపు నొప్పి, ఛాతీ నొప్పి & మానసిక కల్లోలాలను నియంత్రించడంలో తగ్గించడంలో సహాయకారిగా ఉంటాయి.

2. రక్తపోటు :

2. రక్తపోటు :

రక్తప్రసరణను క్రమబద్దీకరించడంలో అరటిపండు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే అరటిలో పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఒక అరటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని & అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

3. డిప్రెషన్ :

3. డిప్రెషన్ :

అరటిలో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్, శరీరంలో సెరొటానిన్ అని పిలవబడే "హ్యాపీనెస్ హార్మోన్ను" విడుదల చేయడంలో దోహదపడుతుంది. ఆ విధంగా, ఒక రోజులో ఒక అరటిపండును తినడం వల్ల, మీరు ప్రశాంతముగా, సంతోషముగా & రిలాక్స్డ్ ఉన్న అనుభూతిని కలిగించడంలో సహాయం చేస్తుంది. అరటిపండు మీ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

4. మలబద్దకం :

4. మలబద్దకం :

అరటిలో పెక్టిన్ అనే పదార్థం శరీర జీర్ణశక్తికి దోహదపడటంలో సహాయం చేస్తుంది. ఇది శరీరం నుంచి వ్యర్ధాలను బయటకు విసర్జించడంలో కూడా బాగా సహాయపడుతుంది. అరటిలో ఉండే ఫైబర్ పదార్థం సహజ భేదిమందులా పని చేస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారి సమస్యను తగ్గించడానికి అరటి బాగా ఉపయోగపడుతుంది

5. హృదయ స్పందన :

5. హృదయ స్పందన :

శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గి, చాలా ఒత్తిడిని, జీవక్రియను వేగవంతం చెయ్యడానికి గాను అరటిని ఎక్కువగా వినియోగించాలి. పొటాషియంను గొప్ప వనరుగా ఉన్న అరటి, హృదయ స్పందనను సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. అలాగే ఇది శరీరంలో నీటి శాతాన్ని సరిగ్గా పర్యవేక్షిస్తుంది.

English summary

Five Problems That Bananas Can Treat Better Than Medicines

Bananas can normalise the rate of heart beat Eating bananas can reduce symptoms of PMS Bananas can be helpful for people suffering from depression
Story first published: Saturday, May 5, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more